సైమా అవార్డ్స్ లో అఖండ అరాచకం.. గర్జించిన బాలయ్య..!!

తెలుగు చిత్ర పరిశ్రమ క‌రోనా సెకండ్ వేవ్ తర్వాత చాలా ఇబ్బందులు పడింది. ఆ టైంలో సినిమాలు విడుదల చేయాలా వద్దా..? ధియేటర్ కి ప్రేక్షకులు వస్తారా రారా..? అన్న భయంతో సినిమాలు విడుదల చేయడానికి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ టైంలోనే సీనియర్ హీరో బాలకృష్ణ తన అఖండ సినిమాతో టాలీవుడ్ కు తిరుగులేని సూపర్ హిట్‌ను అందించాడు. ఈ సినిమా ఏకంగా బాలయ్య కెరియర్ లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు […]

ఎన్టీఆర్ కొమ‌రం భీం కోసం ఇంత రిస్క్ చేశాడా… టాప్ సీక్రెట్ రివీల్‌…!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఎలాంటి నటనతోనైనా ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉంటాడు ఎన్టీఆర్. డాన్స్ పరంగా చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని ఢీ కొట్టే హీరో ఇప్పటివరకు రాలేదని కూడా చెప్పవచ్చు. అలా తన పాత్రకు తగ్గట్టుగానే మారిపోతూ ఉంటారు ఎన్టీఆర్. అందుచేతనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే ఎన్టీఆర్ నటించిన RRR సినిమా ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాని డైరెక్టర్ రాజమౌళి ఎంతో […]

కృష్ణంరాజు మర్యాదలు మరీ… ఇంత దారుణంగా ఉంటాయా..!

తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో శోకసంద్రంలో మునిగిపోయిన రోజు ఈరోజు ప్రముఖ నటుడు రాజకీయ నాయకుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తెల్లవారుజామున హత్ మరణం చెందారు. ఆయన మరణంతో రెండు రాష్ట్రాలలో ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కృష్ణంరాజు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాలలోని గోదావరి జిల్లాలు అంటేనే మర్యాదలకు పెట్టింది పేరు కృష్ణంరాజు పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. ఆయన రాజ కుటుంబంలో పుట్టడంతోమ‌ర్యాద‌లు అంటే ఆయనకు చాలా ఇష్టమట. […]

కృష్ణంరాజు మరణానికి అసలు కారణం ఇదే.. ఏఐసి ఆసుపత్రి వైద్య బృందం..!

రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా విషాదంలోకి మునిగిపోయింది. ఆయనకు సినీ ఇండస్ట్రీ తోనే కాదు రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డిని మొదలుకొని కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇలా పలువురు రాజకీయ నాయకులు కూడా కృష్ణంరాజు మరణానికి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. ఇకపోతే కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉదయం 3:25 గంటలకు తుది […]

సినిమాలోకి రాకముందు కృష్ణం రాజు ఏం చేసేవారో తెలిస్తే ..ఆశ్చర్యపోతారు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న కృష్ణంరాజు.. ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు.. హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ డాక్టర్లు ఎంత శ్రమించినా కృష్ణంరాజు ప్రాణాలను కాపాడలేకపోయారు. హాస్పిటల్ బెడ్ పైన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రెబల్ అభిమానులు సినీ ప్రముఖులు శోకసంద్రంలో […]

రెబల్ స్టార్ అనే బిరుదు కృష్ణంరాజుకి ఎలా వచ్చిందో తెలుసా..?

ప్రముఖ సీనియర్ నటుడిగా , రాజకీయవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు కుటుంబం నుంచి వచ్చిన జమీందారు అయినా సరే చాలా సామాన్యుడిలా ఉంటారు..అందరితోనూ కలిసిపోవడం.. అందరిని ఆత్మీయులుగా పలకరించడం ఆయన గొప్పతనం.. కానీ ఆయనను చూస్తే మాత్రం చాలా మంది భయపడిపోతారు.. ఎందుకంటే చూడడానికి గంభీరంగా ఉండే ఆయన చూపులకు అలా కనిపించిన మనసు మాత్రం విన్నా అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. ఇప్పటివరకు 183 పైగా చిత్రాలలో నటించిన […]

పెళ్లయినా కూడా అందులో అసంతృప్తితో ఉన్న ప్రియమణి.. ఏమిటంటే..!!

ప్రముఖ హీరోయిన్ ప్రియమణి గురించి.. ఆమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ప్రియమణి ఎలాంటి పాత్రలోనైనా సరే జీవించగలదు. ఇక ప్రియమణి నటించిన చాలా సినిమాలు మెజారిటీ సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే ఇటీవల కాలంలో ఈమెకు కొద్దిగా ఆఫర్లు తగ్గాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే బుల్లితెరపై పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా […]

కృష్ణంరాజు మొద‌టి భార్య ఎవ‌రు… ఆ కార‌ణంతోనే చనిపోయిందా…!

తెలుగు సినీ రంగం ఈరోజు శోకసందంలో మునిగిపోయింది. ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ రోజు అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. 50 సంవత్సరాల సినీ ప్రస్థానం ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించి మెప్పించారు. రెబల్ స్టార్ గా తన ఇమేజను పదిలం చేసుకున్నారు. ఆయన నటనతో డైలాగు డెలివరీతో కృష్ణంరాజు ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ఆయన సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా […]

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు జీవితంలో ముఖ్య ఘ‌ట్టాలు ఇవే….!

ప్రముఖ నటుడు ‘రెబల్ స్టార్’ కృష్ణంరాజు(83) ఆదివారం తెల్ల‌వారు ఝామున మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ హైదరాబాద్​లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం హైదరాబాద్​లో అంత్యక్రియలు జరుగుతాయి. ఆయ‌న జీవితంలో కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను ఇక్క‌డ తెలుసుకుందాం. – ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న కృష్ణంరాజు జ‌న్మించారు. – ఆయ‌న చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు […]