కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగనా రనౌత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు ఈమెను అందరూ ఫైర్ బ్రాండ్ అంటూ పిలుస్తూ ఉంటారు. ఇక తనకు సంబంధం లేని విషయంలో కూడా తలదూరుస్తూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటుంది. కేవలం సినిమాకు సంబంధించిన విషయాలను మాత్రమే కాదు సామాజిక వర్గానికి సంబంధించిన అన్ని విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఎప్పటికప్పుడు ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. ఇప్పటివరకు తన […]
Category: Movies
ఆ కారణంతోనే పెళ్లికి దూరమైపోయా… తేజస్వి ఇచ్చిన షాక్ చూశారా..!
తెలుగు సినీ ప్రేక్షకులకు తేజస్విని మదివాడ ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. బిగ్ బాస్ తో అటు వెండితెర పైన కూడా బాగా అలరించింది. కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్ గా కూడా నటించి మెప్పించింది..ఇక ఇదంతా ఇలా ఉండగా తేజస్విని మదివాడ నటించిన తాజా చిత్రం కమిట్మెంట్. ఈ సినిమా 4 ఇంట్రెస్టింగ్ కథలతో తెరకెక్కించిన సినిమాగా తెలియజేసింది. ఈ చిత్రానికి లక్ష్మీకాంత్ దర్శకత్వం వహించారు అలాగే ఇందులో అన్వేషిని జైన్, తనీష్కు రాజన్, అమిత్ […]
ప్రభాస్ అందుకే.. టోపి పెట్టుకుంటున్నాడా..!
ఫాన్ ఇండియ స్టార్ ప్రభాస్ ఇటీవల ‘సీతారామం’ ఫంక్షన్ కు వచ్చాడు. నిన్న మరోసారి హైదరాబాద్‌లోని సౌండ్ ఇంజనీర్ పప్పు (శ్రీనివాస్) కుమార్తె ఫంక్షన్‌కు కూడా వెళ్ళారు. రెండు ఫంక్షన్లల్లోనూ ఒకటే గెటప్ లో తలపై టోపి పెట్టుకొని కనిపించాడు. ఇప్పుడు దీనిపైనే సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రభాస్ సలార్- అదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు ప్రభాస్ ఒక్కో దాంట్లో ఒక్కోలా కనిపిస్తాడు. కానీ బయట మాత్రం ప్రభాస్ […]
ప్రభాస్ ‘సలార్’పై క్రేజీ అప్‌డేట్.. పోస్టర్ రీలిజ్
పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు మరియు సిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’ విడుదల తేదీని చిత్ర బృందం నేడు స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఈ సినిమా విడుదల తేదిని తెలిపారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తామని సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తేదీని ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంతో సంబరాలు […]
ఇండస్ట్రీపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..!!
సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డ్యూటీ గా, మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసం మాత్రమే […]
రూ.2 కోట్లు తిప్పి పంపిన ఏకైక మగాడు వాడే అంటున్న పూరీ..!!
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మొదలుకొని నేటితరం అల్లు అర్జున్ , రామ్ చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకు కూడా మంచి విజయాలను అందించిన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్. ఇకపోతే తాజాగా ఈయన తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్న చిత్రం యూనిట్ నిన్న ఆదివారం […]
స్టార్ హోదా పై సంచలన వ్యాఖ్యలు చేసిన రష్మిక..!!
రష్మిక మందన్న.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈ కన్నడ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అందుకొంటూ స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఛలో సినిమా పెద్దగా విజయాన్ని సాధించకపోయినా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఏకంగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించే అవకాశాన్ని […]
నాతో రొ**న్స్ చేయడానికి ఆ హీరో ఇబ్బందిపడ్డాడు.. తేజస్వి మదివాడ..!
అందం.. అభినయం మాత్రమే కాదు.. ఉత్సాహం.. హుషారు కూడా ఈమెను చూస్తే కుళ్ళుకోవాల్సిందే.. కష్టం వచ్చినా .. నష్టాలు ఎదురైనా .. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. తనలో ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఎప్పటికప్పుడు తనలో కొత్త భావాన్ని నింపుకుంటూ ముందడుగు వేస్తున్న తేజస్వి మదివాడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గలగల మాట్లాడే ఈ బ్యూటీ వచ్చిన అవకాశాలు జాగ్రత్తగా మలుచుకుంటూ తన కెరియర్ను ముందుకు తీసుకువెళ్తోంది. ఇకపోతే హీరోయిన్గా అవకాశాలు వచ్చినపుడు వాటిని చేస్తూనే […]
మెగా ఫ్యామిలీ లో మళ్ళీ విభేదాలు.. రచ్చ లేపిన నాగబాబు పోస్ట్..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఈ ముగ్గురు అన్నదమ్ములు కూడా చాలా సంతోషంగా ఉండటమే కాకుండా అన్నదమ్ములలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే అండగ నిలబడతారు. అంతేకాదు ఎవరికి ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవడం తో ఈ కుటుంబానికి మరింత గుర్తింపు లభించింది. ఇక అంతేకాదు వీరి వారసులు కూడా అంతే ఐకమత్యంగా ఉంటారనే చెప్పాలి. ఇకపోతే గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీలో కూడా విభేదాలు […]