కొందరు హీరోయిన్స్ అవకాశాలు రాకపోతే కాళ్ల బేరానికి వస్తారు. అదే వరుస హిట్స్ అందుకొని.. ఒక స్టార్ హీరోయిన్ హోదాకి ఎదిగి.. లెక్కలేనన్ని ఆఫర్లు చేతికొస్తే తల మీదకెక్కి కూర్చుంటారు. వారిలో త్రిష కూడా ఒకరని చెప్పవచ్చు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం, ఆమెకు చాలా గర్వం ఎక్కువ. ఈ ముద్దుగుమ్మ 2005 నాటికి వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు సినిమాలతో సూపర్ హిట్స్ అందుకొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ చెన్నై అమ్మడు తన […]
Category: Movies
ఒకేసారి అన్నేసి పడవలపై కాళ్లు వేస్తున్న త్రివిక్రమ్.. ఇలా అయితే కష్టమే?
ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కొట్టక ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. గత ఐదేళ్లలో అతనికి అల వైకుంఠపురములో తప్ప మరో హిట్ లేదు. ఒక దర్శకుడిగా అతడు ఎక్కువగా సినిమాలు కూడా తీయలేకపోతున్నాడు. దీనికి కారణం అతడు ఒకేసారి నాలుగైదు పడవలపై కాళ్లు వేస్తూ ఉండడమే అని తెలుస్తోంది. అతని భార్య సాయి సౌజన్య నిర్మాణ రంగంలో అడుగు పెట్టడంతో ఆమె తీసే సినిమాల కథలు చెక్ చేయడం, వాటి […]
ఇంట్రెస్టింగ్: లైగర్ కోసం ఇష్టమైన దాని వదిలేసిన విజయ్ దేవరకొండ..!!
లైగర్.. లైగర్.. లైగర్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం ట్రెండింగ్ లోకి వస్తుంది. అంతకుముందు లైగర్ అంటే పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లైకర్ అంటే అందరూ విజయ్ దేవరకొండ ని చూస్తున్నారు. అంతలా ఆయన లైగర్ అనే పదం పై ఇంపాక్ట్ వేసుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రమే ఈ లైగర్. టాలీవుడ్ స్టార్ డెరింగ్ అండ్ డాషింగ్ […]
హీరోయిన్స్ అవి వేసుకోవడమే మానేశారా..? ఇదేం కర్మ రా బాబు..!!
ఓరి దేవుడో.. ఈ కాలం హీరోయిన్స్ ఇలా తయారయ్యారా? ఏంట్రా బాబు ఇది. ఇలాంటి కామెంట్స్ నే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే హీరోయిన్స్ అంటే గ్లామర్ గా ఉండాలి. గ్లామర్ గా ఉంటేనే చూస్తారు జనాలు. అయితే గ్లామర్ గా ఉండడం వేరు, ఒళ్ళు చూపించడం వేరు కదా.. రెండిటికి చాలా తేడా ఉంది . గ్లామర్ గా అందంగా కనిపించడం కోసం హీరోయిన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా తిరుగుతున్నారు. కొంచెం […]
ప్రెగ్నెంట్ అయిన 3 నెలలకే అబార్షన్.. చిన్మయికి ఇలా జరిగింది ఏంటి, పాపం!
చిన్మయి.. ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, టీవీ ప్రెజెంటర్, రేడియో జాకీగా ఈమె సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎల్లప్పుడూ టచ్‌లోనే ఉంటుంది. కాగా తాజాగా ఓ యూట్యూబ్ వీడియో ద్వారా తన ఫర్టిలిటీ జర్నీ, ప్రెగ్నెన్సీ బర్త్ స్టోరీ గురించి చాలా విషయాలను పంచుకుంది. తనకు అబార్షన్ కూడా అయ్యిందని చెప్పి షాక్ ఇచ్చింది. 2014లో చిన్మయి నటుడు రాహుల్ రవీంద్రన్ ని […]
మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..బోళా శంకర్ సినిమా వచ్చేది అప్పుడే..!!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో చాలా జోరు పెంచారు.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరోగా మారిపోయారు. ఇక ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ భారీ డిజాస్టర్ ను చవిచూసిస్తుంది అయితే ఇక తన తదుపరి చిత్రాల పైన కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి మరింత ఇంట్రెస్టింగ్ కథలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చిరంజీవి నటిస్తున్న చిత్రాలలో గాడ్ ఫాదర్, బోళా శంకర్, వాల్తేర్ […]
చిరంజీవి బర్త్‌డే పార్టీకి వెళ్లడం బన్నీకి ఇష్టం లేదా.. అందుకే న్యూయార్క్ వెళ్లిపోయాడా..?
ఏదో ఒక సినిమా ఫంక్షన్‌కి అల్లు అర్జున్ రావడం.. అప్పుడే పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ మెగా అభిమానుల అరిచి గోల చేయడం ఇప్పటికే చాలా సార్లు జరిగింది. అయినా కూడా బన్నీ పవన్ కళ్యాణ్ పేరును “చెప్పను బ్రదర్” అని ఫ్యాన్స్‌ని నిరాశపరిచాడు. దాంతో మెగా ఫ్యాన్స్ బన్నీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. సరైనోడు సినిమా సమయం నుంచి ఇది కొనసాగుతోంది. మెగా ఫ్యామిలీ పేరు ఉపయోగించుకుని స్టార్ట్ అయి ఇప్పుడు వారి పేరు […]
వావ్: మళ్లీనా..కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్..!?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ముద్దుగా అభిమానులు టాలీవుడ్ చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీని ఒకానొక టైం లో ఏలేసిన ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించినలక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో తన కెరీర్లు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా […]
ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఎన్టీఆర్ – అమిత్ షా భేటీ..!!
స్వర్గీయ నందమూరి తారక రామారావు, రాజనాల కాలం నుంచే రాజకీయాలకు, సినీ ఇండస్ట్రీకి మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సంబంధం మరీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు బిజెపి అగ్ర నేత హోంమంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీతో చాలా సన్నిహితంగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ను కలవబోతుండడం చాలా ఆసక్తికరంగా మారింది.. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి […]