ర‌కుల్‌ వేసుకున్న ఈ డ్రెస్‌కు ఇంత స్పెషాలిటీ ఉందా… దీని రేటు చేస్తే గుండె గుబేలే…!

టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల‌లో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో రకుల్ తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయింది. తర్వాత రకుల్ చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపుతెచ్చుకుంది. తెలుగు సినీ పరిశ్రమంలో అగ్ర హీరోలు అందరితో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో […]

“ఆ ఉసురు ఊరికే పోదు”..లైగర్ రిజల్ట్ పై అనసూయ సంచలన కామెంట్స్..!?

పాపం తాను ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలచింది అంటే ఇదే కాబోలు. పూరి జగన్నాథ్ లైగర్ విషయంలో అదే జరిగింది. అందరూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. పూరీ లైఫ్ టర్నింగ్ పాయింట్ తిరుగుతుంది ..అని బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే లైఫ్ ఎలా అవుతుంది? ఊహించిన పరిణామాలు జరిగినప్పుడే లైఫ్ డిఫికల్ట్ గా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇదే పొజిషన్ లో ఉన్నాడు లైగర్ మూవీ డైరెక్టర్ […]

ఒక్క మాటతో వాళ్ల నోర్లు మూయించిన శంకర్..అద్దిరిపోలా..!

సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో సినిమా ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలుచ‌క్కెర్లు కొడుతున్నాయి. దీనికి కారణం శంకర్‌కు ప్రొడ్యూసర్ దిల్ […]

మ‌హేష్‌, ప్ర‌భాస్‌ను మించిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్‌… !

సినిమా పరిశ్రమలో హీరోలకి హీరోలకి మధ్య పోటీ ఉండటం సహజం. ఇదే క్రమంలో హీరోల సినిమాలు ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి? ఎక్కడెక్కడ రిలీజ్ అవుతున్నాయి? అనేది కూడా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. టాలీవుడ్ పరిశ్రమకు వచ్చేసరికి ఇక్కడ అగ్ర హీరోలుగా కోనసుగుతున్న పవన్ కళ్యాణ్- ప్రభాస్- ఎన్టీఆర్- రామ్ చరణ్- మహేష్ బాబు- అల్లు అర్జున్ వంటి హీరోల అందరి సినిమాలు విషయంలో ఇలాంటి చర్చలు అభిమానుల్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఏ అగ్ర హీరో […]

రౌడీ ఫ్యాన్స్ కి బీపి తెప్పిస్తున్న నాని ట్వీట్..ఎంత ధైర్యం సామీ నీకు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడో లేనంతగా జూన్- జూలై నెలలో వచ్చిన సినిమాలు అట్టర్ ప్లాఫ్ అవ్వగా ఒక్క సినిమా కూడా ఇండస్ట్రీ హిట్ అవ్య‌లేదు. జూన్‌లో డైరెక్టు సినిమా మేజ‌ర్‌, క‌మ‌ల్ డ‌బ్బింగ్ మూవీ విక్ర‌మ్ మాత్రమే హిట్‌. ఆ త‌ర్వాత జూన్‌, జూలై అన్ని సినిమాలు ప్లాపులే. పై రెండు సినిమాలు వ‌దిలేస్తే నిర్మాతలకు లాభాలు తీసుకువ‌చిన‌ సినిమా ఒకటి కూడా లేదు. ఆగస్టు నెల మొదటిలో రిలీజ్ అయిన బింబిసారా- సీతారామం సినిమాలు […]

లైగర్ సినిమా ఓటిటి లో ప్రసారమయ్యేది అప్పుడే..!!

సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. యువ హీరో విజయ్ దేవరకొండ కలిసి తెరకెక్కించిన చిత్రం లైగర్. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించింది. ఈ సినిమాకి నిర్మాతగా చార్మి , పూరీ, కరణ్ జోహార్ వ్యవహరించారు. ఇందులో మైక్ టైసన్ ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఇక రమ్యకృష్ణ కూడా విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా […]

లైగర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఏ రేంజ్ లో అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాత్ తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించడంతో ఈ సినిమాపై బజ్ ఓ రేంజ్ లో క్రియేట్ అయ్యింది. ఇక పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడంతో, ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ స్థాయిలో […]

భూములపై ఇన్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!!

సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చాలామంది హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.. ఎన్టీఆర్ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోల వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని 20 సంవత్సరాలు క్రితం 10,000 రూపాయల విలువ చేసే భూములు ప్రస్తుతం […]

రామ్ చరణ్ RC15 పై ఫోకస్ తగ్గిస్తున్న డైరెక్టర్ శంకర్!

శంకర్ డైరెక్షన్లో సినిమా చేయాలనీ ప్రతి హీరో ఆశ పడుతుంటారు.అయన చేసే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యంగ ఉంటాయి. అయితే ఈ మధ్య శంకర్ సినిమా షూటింగ్ ప్లానింగ్ విషయంలో చాల కన్ఫ్యూషన్ లో వున్నారనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ 2 సంవత్సరాల క్రితం కమల్ తో ఇండియన్2 మొదలుపెట్టారు. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరగటం,తర్వాత నిర్మాణ సంస్థ తో శంకర్ కి విబేధాలు రావటం వల్ల షూటింగ్ ఆగిపోయింది. .కొన్నాళ్ల తర్వాత మెగా […]