ఆ సింగర్ ని సూపర్ మ్యాన్ గా మార్చిన ఎన్టీఆర్.. అసలు విషయం ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటనతో, డాన్స్ తో , సేవా గుణంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలోనే కాదు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే అతి తక్కువ సినిమాలే చేసినప్పటికీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. రాజకీయ రంగ […]

మైండ్ బ్లోయింగ్ విజువ‌ల్స్‌.. చియాన్ విక్ర‌మ్ ‘ కోబ్రా ‘ ట్రైల‌ర్ చంపేసింది..! (వీడియో)

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైన్ తెర‌కెక్కిన‌ ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.విక్రమ్‌కు జోడిగా కేజిఎఫ్ భామా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కోబ్రా ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేక‌ర్స్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్లో విజువ‌ల్స్ అదిరిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైల‌ర్లో విక్రమ్ గణిత శాస్త్రవేతగా కనిపించనున్నాడు. ట్రైల‌ర్లో విక్ర‌మ్‌ […]

లైగర్..వరస్ట్ సినిమా.. చెప్పడానికి కారణాలు ఇవే..!!

టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక దీంతో కొంతమంది లైగర్ సినిమా బ్లాక్ బాస్టర్ అంటూ మరికొంతమంది కిక్కెక్కించే సినిమా అంటూ ఒక రేంజ్ లో పొగడ్తలతో ముంచేశారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాను అన్ని తానై నడిపించాడని మరి కొంతమంది కామెంట్లు చేశారు. అయితే హీరోయిన్ అనన్య పాండే చాలా హాట్ […]

పూరి జగన్నాథ్ పై షాకింగ్ ట్విట్ చేసిన శ్రీరెడ్డి..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్. ఈ సినిమా నిన్నటి రోజున గ్రాండ్ గా విడుదల అవ్వడం జరిగింది. అయితే ఈ సినిమాకి మొదటి ఆట నుంచి కూడా చాలా దారుణంగా నెగిటివ్ స్పందన లభించినట్లు సమాచారం. సినిమా అసలు ఏమాత్రం బాగాలేదని సినీ ప్రేక్షకుల సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ పైన కోపమున్న సెలబ్రిటీలు సైతం తమ కోపాన్ని […]

కరోనా బారిన పడ్డ మలయాళ అందం.. అనుపమ..!

గత రెండు సంవత్సరాలకు పైగా కరోనా మహమ్మారి  కోరలు చాచి ఎంతో మందిని ప్రాణబలి తీసుకున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే కొన్ని కోట్ల మంది ప్రజలు కరోనా బారిన పడి మరణించారు. ఇక ఒకానొక సమయంలో శవాలు దిబ్బలుగా పేరుకుపోయిన సందర్భంలో శవాన్ని పూడ్చడానికి కూడా స్థలం కూడా లేకపోయినా సందర్భాలను మనం చూసే ఉన్నాం. ఇక అలాంటి దుర్భర పరిస్థితులు ఎప్పుడూ చూడకూడదు స్వామి అని వేడుకున్న ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇక మరి […]

కన్నీళ్లు తెప్పిస్తున్న పూరి కూతురు ఎమోషనల్ పోస్ట్.. ఎంత బాధపడుతుందో..!?

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది. అదే లైగర్. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన లైగర్ మూవీ… ఇప్పుడు నెగిటివ్ టాక్ తో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ నే ఈ లైగర్. గత కొంతకాలంగా ఒక్క హిట్టు కోసం ట్రై చేస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంతేకాదు ఈ […]

క‌ళ్లు చెదిరి మైండ్ బ్లాక్ యాక్ష‌న్‌.. ది ఘోస్ట్ ట్రైల‌ర్ అరాచ‌కం (వీడియో)

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయ‌గా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్‌ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మ‌హెష్ బాబు ఈ రోజు […]

రమ్యకృష్ణ-కృష్ణవంశీ మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అగ్ర డైరెక్టర్లలలో కృష్ణవంశీ కూడా ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు. కొంతకాలంగా ఆయన నుంచి వచ్చిన చిత్రాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రాలలో గులాబీ ,ఖడ్గం, అంతపురం, మురారి వంటి సినిమాలు సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు కృష్ణవంశీ.. ఇక ప్రస్తుతం రంగమార్తాండ సినిమా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు కృష్ణవంశీ. ఈ […]

పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?

రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్‌ ఇండియా లెవెల్‌కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ త‌ర్వాత వ‌రుస పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర‌లో ఈ రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మ‌ధ్య వాతావ‌ర‌ణం స‌రిగా లేదు. గ‌తంలో విజయ్ దేవరకొండ, పూరి జ‌గ‌న్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్య‌లు చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌ను బాగా హ‌ర్ట్ చేశాయి. ఇక ఇప్పుడు వాళ్లంతా లైగ‌ర్‌ను టార్గెట్ […]