యస్ ఇప్పుడు ఇదే అంటున్నారు జనాభా. హీరోయిన్ అంటే రష్మిక మందన్న లాగే ఉండాలి అని.. ఆమెలాగే డౌన్ టు ఎర్త్ ఉంటేనే హీరోయిన్ గా ఎదగగలరని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆమెను పొగిడేస్తున్నారు ఫ్యాన్స్. దీన్నంతటికీ కారణం ఆమె రీసెంట్ గా చేసిన మంచిపనే ఎక్స్పోజింగ్ విషయంలో అభిమానుల చేత ఎంత ట్రోల్ అయినా ..రీసెంట్ గా ఆమె ముంబై విమానాశ్రయంలో చేసిన మంచి పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ […]
Category: Movies
షాక్… ‘ లైగర్ ‘ కు హిందీలో బంపర్ కలెక్షన్లు…!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా లైగర్ ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి భారీ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ లో అయితే ఈ సినిమా ఎవరు చూడడానికి కూడా ఇష్టపడతలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సౌత్‌లో కన్నా హిందీలో ఈ సినిమాకి కలెక్షన్లు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే మూడవ […]
గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ సునీత..అభిమానులు పిచ్చ హ్యాపీ..!!
సునీత.. టాలీవుడ్ స్టార్ సింగర్ లలో ఒకరిగా ఫేమస్ అయిన సింగర్. సునీత పాటలు అంటే చాలామందికి ఇష్టం. ఎంత చక్కగా పాటలు పాడుతుందో అంతే చక్కగా ఉంటుంది. తెలుగింటి అమ్మాయిల చక్కగా రెడీ అవుతుంది. నో ఎక్స్పోజింగ్, నో వల్గారిటి, నో హర్టింగ్.. ఈ మూడు సునీత ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటుంది. సునీత పాట అంటే నచ్చని జనాభా ఉండరు. సునీత గొంతు లో ఏదో తెలియని మాయ ఉంటుంది. ఆమె పాట పాడితే […]
రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మతులు పోయేలా ఉందే…!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]
ప్రియాంకా పెళ్లి..అఫిషీయల్‌గా అసలు విషయం బయటపెట్టిన యాంకర్ రవి..!?
బిగ్ బాస్ పేమ్ ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ గురించి అందరికీ తెలిసిందే. తన కెరియర్‌ను ముందుగా జబర్దస్త్ ద్వారా ప్రారంభించిన ప్రియాంక సింగ్‌కు బిగ్‌బాస్ తో మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ప్రియాంక సింగ్ పై ఓ వార్త సోషల్ మీడియాలో షికార్లు కొడుతోంది. దీనికి కారణం ఉంది. తాజాగా ప్రియంకా సింగ్ ఓ హల్దీ ఫంక్షన్ లో ఎల్లో కలర్ చీర కట్టుకుని పెళ్లికూతురులా రెడీ అయి ఓ వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది. […]
మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?
ఇటీవల భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జరిగిన భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. బన్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మనోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక […]
ఇంట్రెస్టింగ్: అనుపమ కెరీర్ తలకిందులు చేసిన ఒక్కే ఒక్క ఫోటో ఇదే..!!
నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అ ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ పరిచయమైంది. ఈ మలయాళీ భామ అంతకుముందు మలయాళీ ప్రేమమ్ సినిమాలో నటించి మెప్పించింది. అదే సినిమాను తెలుగులో నాగచైతన్య హీరోగా రీమేక్ చేయగా అందులోను అనుపమ తన క్యూట్ లుక్స్‌తో తెలుగు యూత్‌ను పడేసింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వటంతో తర్వాత అనుపమకు ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులో బ్యాక్ టు బ్యాక్ […]
వరల్డ్‌వైడ్ ‘ కార్తీకేయ 2 ‘ 15 డేస్ కలెక్షన్స్… ఇదేం అరాచకం రా సామీ..!
సౌత్ సినిమాలు నార్త్ సినిమాలపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రధానంగా తెలుగు సినిమాలు హిందీ సినిమా ఇండస్ట్రీకి చమటలు పట్టిస్తునాయి. తెలుగు నుండి వచ్చిన బాహుబలి సినిమా మొదలుకుని బాహుబలి సినిమా మొదలుకొని త్రిబుల్ ఆర్ సినిమా వరకు హిందీ సినిమాలపై తెలుగు సినిమాలపై చేయి సాధించాయి. వీటితో పాటు సౌత్ నుంచి కేజీఎఫ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇదే క్రమంలో తెలుగు నుంచి యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా […]
ఈ సినిమాలు రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ జడ్జిమెంట్ కరెక్టేనా..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. వరుసగా మంచి విజయాతో మీద దూసుకుపోతూ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఇక తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో తన పేరును సంపాదించారు. ఇక సినిమా కథల ఎంపిక విషయంలో కూడా ఎన్టీఆర్ తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అందుచేతనే తన దగ్గరకు వచ్చి అనేక కథలను కేవలం సినిమా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం కలుగుతేనే ఆ […]