గత సంవత్సరం వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత బాలకృష్ణ స్టార్ట్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమా పై ఎక్స్పెక్టేషన్ను భారీగా పెంచాయి. ఈ సినిమాలో బాలయ్య డుయ్యల్ రోల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇందులో బాలయ్యకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఈ […]
Category: Movies
RRR సినిమాపై వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!!
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం RRR. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఇతర భాష సినీ ప్రేక్షకులను సైతం మెప్పించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇతర దేశాలలో కూడా చాలా మంచి ఆదరణ పొందిన సినిమాగా పేరుపొందింది. ఈ సినిమా ఆస్కార్ బరిలో పెట్టడం కోసం రాజమౌళి చాలా కృషి చేశారని చెప్పవచ్చు. ఎన్నో ప్రశంసలు కూడా అందుకుంది ఈ చిత్రం. […]
ప్రభాస్ సలార్ సినిమా నుండి క్రేజీ అప్డేట్..!
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరో గా వస్తున్న సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. జగపతిబాబు, పృధ్విరాజ్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈరోజు పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని ఆయనకు సంబంధించిన మోషన్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఇందులో పృథ్వీరాజ్ క్యారెక్టర్ పేరు వరదరాజు మన్నారర్ అనే పాత్రలో ఆయన నటిస్తున్నాడు. ఆ లుక్ లో ఆయనను […]
సీనియర్ ఎన్టీఆర్ ఆ దుస్తులు ధరించడానికి కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి హీరో నందమూరి తారకరామారావు కేవలం ఒక నటుడు గానే కాకుండా నిర్మాతగా, దర్శకుడుగా, రాజకీయవేత్తగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సైతం సృష్టించారు. ఇప్పటికి తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే చెరగని ముద్రగ పేరు సంపాదించారు. సినిమా నటుడు గానే ఉంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలోని ముఖ్యమంత్రిగా అయ్యారు. అంతేకాకుండా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాషాయం దుస్తులలోని ఎక్కువగా కనిపించేవారు .అయితే అలా కాషాయ దుస్తులను కనిపించడానికి ఒక […]
విజయ్ దేవరకొండ కెరియర్ ఆ హీరోయిన్ మీద ఆధారపడిందా..!!
టాలీవుడ్ లో హీరో విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా పాపులారిటీ అందుకున్న విజయ్ దేవరకొండ ఇక ఆ తరువాత లైగర్ సినిమాతో టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా విడుదలకు ముందు భారీగా […]
పెళ్లిపై ఘాటుగానే స్పందించిన పూనమ్ కౌర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలో ఉండనే ఉంటుంది. చేసింది సినిమాలు తక్కువే అయినా పలు సందర్భాలలో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ పెళ్లి జరిగిందని సోషల్ మీడియా సైట్లలో వార్తలు జోరుగా ప్రచారంలో జరుగుతున్నాయి. ముఖ్యంగా కార్వా చౌత్ పండుగ సందర్భంగా పూనమ్ కౌర్ షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె పెళ్లి గురించి మాట్లాడేలా […]
సినిమా చివర్లో హీరో చనిపోతే సినిమా ఆడదా… అందుకే ఈ హీరోలు ప్లాప్ అయ్యారా..!
కోలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి, టాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతి చాలా విరుద్ధంగా ఉంటుంది. టాలీవుడ్ లో క్లైమాక్స్ లో హీరో చనిపోతే సినిమాలుు హిట్ అవ్వవు.. అన్న విషయం మనకు తెలిసిందే. మీడియం రేంజ్ హీరోలు కొత్త హీరోల సినిమా విషయంలోనే ఈ తరహా క్లైమాక్స్ లను ప్రేక్షకులు అంగీకరించినప్పటికీ.. స్టార్ హీరోల సినిమాలకు వచ్చేటప్పటికి క్లైమాక్స్ లో హీరోలు చనిపోతే ప్రేక్షకులు అంగీకరించరు. కొన్ని సినిమాలు మాత్రమే ఇందుకు మినహాయింపు ఉన్నప్పటికీ […]
బికినీతో కవ్విస్తున్న …నేషనల్ క్రష్…!
రష్మిక మందన గత కొంతకాలంగా తన అందచందాలతో ప్రతి ఒక్కరికి షాక్ ఇస్తూనే ఉంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో బికినీ ధరించి యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేస్తుంది రష్మిక.. తన ఇతర హీరోయిన్లకు పోటీగా తన అందాలను ప్రదర్శిస్తూ… తన అందంతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకుంది. రష్మిక ఇప్పుడు బాలీవుడ్లో వరస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే టాలీవుడ్ లో కూడా తన సినిమా లతో బిజీగా రెండు ఇండస్ట్రీలోను […]
ఆ సీనియర్ హీరో + హీరోయిన్ … టాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన కాంబోలు..!
టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వస్సుల్ సినిమాలో నటించి […]









