తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలకు కూడా కొరియోగ్రాఫర్ గా చేస్తూ టాప్ పొజిషన్ లో ఉన్నారు శేఖర్ మాస్టర్. ఒకవైపు సినిమాలలో డాన్స్ కంపోజ్ చేస్తూ మరొకవైపు బుల్లితెర పైన పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో కు జడ్జిగా వ్యవహరించడం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్.ఆ తర్వాత జబర్దస్త్ వంటి […]
Category: Movies
పుష్ప: సినిమాలో అల్లు అర్జున్ కు దీటుగా బాలీవుడ్ హీరో..!!
సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలో పేరు పొందాడు డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పలు సంచలనాలు సృష్టించింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప -2 ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇ సినిమా కోసం సినీ ప్రేక్షకులు, […]
బాలయ్య చిత్రాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
ఆరుపదుల వయసులో కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందిస్తూ మరింత దూసుకుపోతున్న నటసింహ బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటించే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుంది. అందుకే ఎంతోమంది నటీనటులు బాలయ్యతో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఇదిలా ఉండగా ఇటీవల బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ […]
చిరంజీవి పెళ్లి వెనుక ఇంత కథ నడిచిందా..?
రీసెంట్గా అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు భారీ ఎత్తున జరిగాయి. ఆ వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురైన సురేఖతో తన పెళ్లి ఎలా జరిగింది? దీని వెనక అసలు కథ ఏంటి? ఆ విశేషాలను స్వయంగా చిరు అందరితోనూ పంచుకున్నారు. చిరంజీవికి మన `ఊరి పాండవులు` సినిమాతో తొలిసారిగా అల్లు రామలింగయ్య గారితో పరిచయం జరిగిందట. షూటింగ్ గ్యాప్ లో ఆయన చిరంజీవి పర్సనల్ విషయాలు అడిగారట. ఆ తర్వాత కూడా చిరంజీవి […]
బోయపాటితో మళ్లీ సై అంటున్న బాలయ్య… పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కి తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ఉంది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక అది కూడా బాలకృష్ణ వరుస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు `సింహా`, లెజెండ్`, `అఖండ` అనే మూడు సినిమాలతో అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శీను. ఇక అందుకే వీరిద్దరి కాంబినేషన్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోతుంది. ఇక గత ఏడాది […]
మళ్లీ ఒకటి కాబోతున్న ధనుష్-ఐశ్వర్య.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించి ఉండరు..?
సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ గా జరుగుతున్న విషయాలు. అయితే ఒక్కొక్కరు రెండేసి మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక అసలు విషయానికొస్తే ఇటీవల కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నారని సంయుక్త ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసినదే. ఒక్కసారిగా ఆ ప్రకటనతో అభిమానులందరికీ షాక్ ఇచ్చారు. ధనుష్ – ఐశ్వర్య 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల పాటు కాపురం చేసి ఇద్దరు […]
నార్మల్ అబ్బాయిలు తట్టుకోలేరంటూ.. పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!!
శ్రీ లేఖ అలియాస్ శ్రీ రెడ్డి.. టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు.. వివాదాలకు, వివాదాస్పద అంశాలకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ఈమె తాజాగా పెళ్లి గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది.. టాలీవుడ్ లో ఏ విషయంపై అయినా ఈమె మాట్లాడినా సరే క్షణాల్లో అది వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టడంతో మరొకసారి వైరల్ అవుతోంది. ఇకపోతే ఇప్పటివరకు పెళ్లి విషయంలో […]
టైం ఎలా చూడాలో నేర్పించడానికి 20 డాలర్లు తీసుకున్న ఎన్టీఆర్.. కారణం ..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ తో సరదాగా ఉంటే చాన్స్ దొరికినప్పుడల్లా ఇతరులను ఆటపట్టిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు తాజాగా స్వాతి ముత్యం హీరో బెల్లంకొండ గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెల్లంకొండ గణేష్ మాట్లాడుతూ తనకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగానే ఉంటుందని.. నేను చిన్నప్పటి నుంచి […]
చైతన్య మీద కోపంతోని అలాంటి పని చేసిన సమంత.. కానీ చైతూ మాత్రం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందారు నాగచైతన్య, సమంత. చాలా రోజులు ప్రేమించుకొని పెద్దలను ఒప్పించు మరి వివాహం చేసుకున్నారు. వివాహమైన నాలుగు సంవత్సరాలు బాగానే ఉన్నా వీరీ వివాహ బంధంలో అనుకోని కారణాలు చేత మనస్పర్ధలు రావడంతో విడిపోవడం జరిగింది. ఇక వీరిద్దరూ విడిపోతారు అనే విషయం చెప్పగానే అభిమానుల సైతం ఎందుకు విడిపోతున్నారో అనే విషయంపై చాలా బాధపడ్డారు. సమంత నాగచైతన్య విడిపోయి ఇప్పటికే సంవత్సరం పైన కావస్తోంది. […]