మోహన్ బాబు చేసిన ఆ చిన్న తప్పిదం వల్లే ఆయన భార్య మరణించిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే విభిన్నమైనటుడుగా పేరుపొందాడు. ఇక మోహన్ బాబు నటుడు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. కానీ స్టార్ నటుడు, డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు ఈయన పేరును మోహన్ బాబు గా మార్చి స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా బాగా పాపులర్ […]

నువ్వునాకు న‌చ్చావ్ సినిమాను ఇంత‌మంది హీరోయిన్లు వ‌దులుకున్నారా..!

వెంకటేష్ హీరోగా , ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో నటీనటులు తమ పాత్రలలో జీవించేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , సుధా, హేమ, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ , బ్రహ్మానందం, సునీల్ అందరూ కూడా తమ టాలెంటును నిరూపించుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఆర్తి […]

18 సార్లు అలా చేసి.. చివరికి జీవితాన్నే కోల్పోయిన ప్రముఖ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో సురేష్ . ఆ తర్వాతనే హీరోగా మారారు.తమిళ చిత్రం మొదట రామదండు అనే చిత్రంలో నటించడం జరిగింది. అదే చిత్రాన్ని 1981లో తెలుగులో డెబ్యూ గా చేశారు. ఇప్పటివరకు సురేష్ 220 కు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అయితే ఇప్పుడు కేవలం తండ్రి పాత్రలోనే ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత్ర […]

మహేష్‌బాబు మూవీ కోసం అలాంటి గొప్ప టెక్నాలజీ వాడుతున్న రాజమౌళి..!!

దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలసి ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు కానీ కథపై డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సినీ సర్కిల్‌లో వినబడుతున్న మాట. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. దీన్ని హాలీవుడ్ లెవల్‌లో రూపొందించి ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని రాజమౌళి సిద్ధమవుతున్నాడు. అందుకు, ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాడని […]

ఆచార్య గతే గాడ్‌ఫాదర్ సినిమాకి పడుతుందా.. వణికిపోతున్న చిరు?

చిరంజీవిని అభిమానించే వారందరూ కూడా ఆచార్య సినిమా ఫెయిల్ కావడానికి కొరటాల శివనే కారణమని అంటారు. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి చిరంజీవి కూడా ఒక కారణమే. ఎందుకంటే చిరంజీవి ఇప్పటివరకు 150 సినిమాలు చేశారు. ఆయన చూడని హిట్ అంటూ లేదు. మరి అంతటి గొప్ప అనుభవం ఉన్న చిరంజీవి ఆచార్య సినిమా ఎలా హిట్ అవుతుందని అనుకున్నారు? ఒక్కసారైనా చెక్ చేసుకోలేదా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. చిరంజీవి తలుచుకుంటే ఎన్నో సలహాలు, సూచనలు […]

రష్మిక, నీకసలు బుద్ధుందా.. దేవుడు ముందు ఆ బట్టలు ఏంటి.. ఛీ!!

బాలీవుడ్‌ హీరోయిన్లు హాట్ & క్యూట్‌గా కనిపించేందుకు చిట్టిపొట్టి డ్రెస్సులను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా సరే వీరు తమ స్కిన్‌ షో చేయకుండా అసలు కనిపించరు. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన  ముద్దుగుమ్మలలో చాలామంది బికినీ వేసి సెగలు పుట్టించారు. అయితే స్కిన్‌ షో చేయడానికి ఒక సందర్భం అంటూ ఉండాలి. అలా కాదని, ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ చేయకూడని చోట అందాలన్నీ షో చేస్తా […]

రణ్ బీర్ కపూర్ ను దేవాలయాల్లోకి అనుమతించకపోవడానికి కారణం..?

పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్రం. ఈ చిత్ర బృందం తాజాగా నిన్నటి రోజున మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని గుడికి వెళ్ళిన రణబీర్ కపూర్, ఆలియా భట్ కు, బజరంగ్ దళ్ నుంచి నిన్నటి రోజున నిరసనలు ఎదురయ్యాయి . అందుకు ముఖ్య కారణం బీఫ్ తినే రణబీర్ కపూర్ ను ఈ గుడిలోకి రానివ్వమంటూ అక్కడ ఉండే కొంతమంది మహంకాళి భక్తులు వీరిని అడ్డుకోవడం జరిగింది. బ్రహ్మాస్త్ర సినిమా దగ్గర పడుతూ ఉండడంతో రణబీర్ కపూర్, […]

అరాచకం సృష్టిస్తున్న పొన్నియన్ సెల్వన్ మూవీ ట్రైలర్..!

తెలుగు ఇండస్ట్రీలోని ఇప్పటివరకు ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యాయి. అలాంటి చిత్రాలలో ఎన్నో అద్భుతమైన కథలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. అలా బాహుబలి, RRR, సైరా నరసింహారెడ్డి, తదితర సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి అయితే ఇప్పుడు తాజాగా డైరెక్టర్ మణిరత్నం కూడా ఒక భారీ హిస్టారికల్ సినిమాని తెరకెక్కించారు ఆ చిత్రమే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమా ట్రైలర్ ని ఈ రోజున చెన్నైలో చాలా గ్రాండ్గా విడుదల చేయడం జరిగింది. ఇక […]

ఉదయ్ కిరణ్ ప్రేమించిన ఆ లేడీ జర్నలిస్ట్ ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిత్రం, మనసంతా నువ్వే, నువ్వు నేను వంటి చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు హీరో ఉదయ్ కిరణ్. ఇక దర్శకుడు తేజ ఉదయ్ కిరణ్ ని బాగా హైప్ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ వ్యక్తిగత జీవితం గురించి విషయానికి వస్తే కేవలం చిరంజీవి కూతురు సుస్మిత తోనే వివాహం బ్రేకప్ అయ్యిందని.. అందుచేతనే వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారనే వార్త తరచూ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు చిరంజీవి […]