ఈ సీన్ ను రాజమౌళి ఆ సినిమా నుండి కాపీ కొట్టాడా..? అమ్మ దొంగ నువ్వు ఖతర్నాక్ ఫేలోవి గురూ..!!

“ఆర్ ఆర్ ఆర్ ..రణం రౌద్రం రుధిరం” దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ఎన్నో రికార్డులను కొల్లగొట్టింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఓ సినిమాని తీయ్యగలరు..అభిమానులు యాక్సెప్ట్ చేస్తారు అనే పాయింట్ ని ప్రూవ్ చేసింది. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో హీరోని పొగడుతూ మరో హీరోని తక్కువ చేస్తే అభిమానులకు కోపం వచ్చేస్తుంది . అలాంటిది ఇద్దరు బడా హీరోలు స్టార్ సన్స్ ను […]

బాలీవుడ్‌లో మ‌రో సెల‌బ్రిటీ జంట విడాకులు… షాకింగ్ రీజ‌న్‌…!

చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో విడాకులు అనేది చాలా ట్రెండ్‌యిగా మారిపోయ‌యి. ఏ ఇండస్ట్రీ తీసుకున్న విడాకులు తీసుకున్న వారు చాలా ఎక్కువమంది కనిపిస్తున్నారు. ఇటీవల స్టార్ కపుల్స్ గా పేరుపొందిన వారు చాలామంది విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తెలుగులో స్టార్ కపుల్స్ గా పేరు పొందిన నాగచైతన్య- సమంతలు విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్- సౌందర్యరజనీకాంత్ కూడా విడాకులు తీసుకుని ఇండస్ట్రీ వాళ్ళని […]

పుష్ప విలన్ కి ఉన్న ఈ భయంకరమైన అలవాటు ..ఆయన ప్రాణాలనే తీసేస్తుందట..!?

ఫహద్ ఫాసిల్..ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టలేకపోవచ్చు.పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ని ఉడకాడించిన పోలీస్ ఆఫీసర్ భన్వర్ సింగ్ షెకావత్. ఇలా చెప్తే అందరికీ టక్కును గుర్తొచ్చేస్తుంది. అంతలా తెలుగులో ఆయన పేరుని మారు మ్రోగిపోయేలా చేసుకున్నాడు. పేరుకి మలయాళ నటుడే అయినా డబ్బింగ్ సినిమాల ద్వారా కరోనా లాక్ డౌన్ మూమెంట్లో ఇంట్లో కూర్చొని జనాలు.. మలయాళ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల ఫహద్ ఫాసిల్ పేరు అందరికీ తెలిసిపోయింది . మరీ ముఖ్యంగా […]

అందరిని ఆకట్టుకుంటున్న కృష్ణ విందా విహరి ట్రైలర్(వీడియో)..నాగశౌర్య ఖాతాలో మరో హిట్ పక్కా..!

తాజాగా కోద్దిసేపటి క్రితం హీరో నాగ‌శౌర్య‌ నటించిన కృష్ణ వింద విహారి సినిమా ట్రైలర్ విడుదలైంది. విభిన్నమైన కథాంశాలతో లవ్ ట్రాక్ తో బలమైన ఫ్యామిలీ ఎమోషన్ తో మంచి కామెడీ ట్రాక్ తో ఈ ట్రైలర్ ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగింది. ట్రైలర్ను చూస్తుంటే ఈ సినిమాతో నాగశౌర్య హిట్ కొడతారని అర్థమవుతుంది. ఈ సినిమాను అనీష్ ఆర్.కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇందులో నాగశౌర్యకు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ షిర్లీ సెటియా నటించింది. మహతి […]

ద్యావుడా..బ్రహ్మాస్త్ర సినిమా కోసం రాజమౌళి ఏకంగా అన్ని కోట్లు తీసుకున్నాడా..?

బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఉన్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ మరీ టూమచ్ గా ఉండడంతో థియేటర్స్ కి వెళ్ళిన జనాలు కళ్ళు పోతాయేమో అని భయపడి థియేటర్స్ కి వెళ్లడమే మానేశారు. అంతలా టూ మచ్ గ్రాఫిక్స్ ఈ […]

ఒకే ఒక జీవితం ఫస్ట్ డే కలెక్షన్స్…. మరి ఇంత దారుణమా… !

యంగ్ హీరో శర్వానంద్- అక్కినేని అమల ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమా పరిస్థితి ఏమిటి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఓపెనింగ్స్‌ ఎలా ఉన్నాయి? ఈ సినిమాకి కలెక్షన్స్ ఎలా వచ్చాయి? ఇదే క్రమంలో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ […]

మహేష్- త్రివిక్రమ్ సినిమా నుండి… లేటెస్ట్ క్రేజీ అప్డేట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలో మహేష్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న ఎస్ ఎస్ ఎం బి 28 సినిమా కూడా ఒకటి. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమాగా తెరకెక్కుతుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖ‌లేజా చిత్రాలు మంచి క్లాసికల్ సినిమాలగా మిగిలిపోయాయి. ఈ సినిమాలో థియేటర్‌లో అంత ఆడకపోయినా… టీవీలో ఈ సినిమాలు మంచి క్రేజ్‌ను దక్కించుకున్నాయి.. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన టిఆర్పి రేటింగ్ […]

రేణు దేశాయ్ మాటలకు అర్ధం అదేనా…గుడ్ న్యూస్ చెప్పబోతుందా..?

పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ‌ద్రి సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన రేణు దేశయ్. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ కళ్యాణ్ రేణుదేశ‌య్ ప్రేమించుకున్నారు. తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకునే ఇద్ద‌రు పిల్లలకు జన్మనిచ్చారు తర్వాత అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. రేణుదేశయ్‌ అప్పటినుంచి పిల్లలతో ఒంటరిగానేా ఉంటుంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. రేణు దేశాయ్ తాజాగా తన పిల్లలు అకిరానంద్, ఆద్య‌ల‌తో కలిసి స్కాట్‌ ల్యాండ్ టూర్ కి […]

కమలహాసన్ భారతీయుడు2…. సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్…!

లోకనాయకుడు కమలహాసన్ గ‌త‌ కొంతకాలంగా ఆయన సినిమాలు హిట్ అందుకోలేకపోతున్నాయి. తాజాగా వచ్చిన విక్రమ్‌ సినిమాతో సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు కమలహాసన్. ఈ సినిమాను యువ దర్శకుడు లోకేష్ క‌న‌క‌రాజ్‌ చాలా డిఫరెంట్గా తెరకెక్కించాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా తీస్తానని లోకేష్ కనకరాజ్‌ మొదట లోనే చెప్పాడు. అందులో కమలహాసన్ తో పాటు తమిళ్ అగ్ర నటుడు సూర్య కూడా నటించబోతున్నాడు. కమలహాసన్ ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారతీయుడు2 […]