రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల్లో కొత్త హుషారు చోటు చేసుకుందట. వచ్చే ఎన్నికలకు సంబంధించి నాయకులు ఆసక్తిగా చర్చించు కుంటున్నారట. ఇప్పుడు ఏపీలో ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి దీనికి కారణం ఏంటి ? ఎందుకు? అనుకుంటున్నారా? తాజాగా మెగా స్టార్ చిరంజీవి చేసిన ప్రకటనే కారణమని తెలుస్తోంది. అదేంటి? వైసీపీకి పోటీ ఇచ్చేలా.. అధికారం దక్కించుకునేలా.. జనసేనకు అన్ని విధాలా అండగా ఉంటానని చిరు ప్రకటిస్తే.. అది వైసీపీకి మైనస్ కదా.. మరి ఆ పార్టీ […]
Category: Movies
రామ్ చరణ్ ధ్రువ2 సినిమాను… ఆ క్రేజీ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..!
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 2016లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా ధ్రువ. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళ్ లో సూపర్ హిట్ అయిన తని ఒరువన్ కి ఈ సినిమాని రీమేక్ గా తీశారు. తమిళ్‌లో ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు. ఇక ఎప్పుడు మోహన్ రాజా మెగాస్టార్ తో […]
కథలో ఎంపిక విషయంలో ఎన్టీఆర్ నిర్ణయం సరైనదేనా..?
సాధారణంగా స్టార్ హీరోల దగ్గరికి ఎంతమంది దర్శకులు సినిమా కథలు చెప్పడానికి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఏ సినిమా చేయాలన్నది మాత్రం హీరోలే నిర్ణయించుకోవలసి ఉంటుంది. ఒకవేళ కథ నచ్చి తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని భావిస్తే మాత్రం మొహమాటం లేకుండా ఓకే చెప్పు ఉంటారు. ఒకవేళ సినిమా ఏదైనా తేడాగా అనిపిస్తే మాత్రం ముఖం మీదనే నో చొప్పేస్తూ ఉంటారు హీరోలు. అలా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన సినిమాలు […]
కొత్త ఇల్లు కొన్న మాధురీ దీక్షిత్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
మాధురి దీక్షిత్ ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్గా మరియు మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకుంది. కొన్నాళ్లపాటు తన పాటలు, డాన్సులు, సినిమాలతో అటు నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లో కూడా మాధురి దీక్షిత్ పేరు మారుమోగిపోయింది. ఈమె ప్రస్తుతం సినిమాలతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ బాలీవుడ్ బ్యూటీ ముంబైలోని లోయర్ పరేర్ ప్రాంతంలో ఒక లగ్జరియాస్ ఇల్లును కొన్నది. అయితే […]
వేలానికి శ్రీదేవి కట్టిన చీరలు.. వచ్చిన డబ్బును ఏం చేస్తారో తెలుసా?
అతిలోక సుందరి, దివంగనటి శ్రీదేవి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనక్కర్లేదు. ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా మన మధ్య లేకపోయినా నిత్యం ఆమె సినిమాలతో అలరిస్తూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. అయితే 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత 2012లో శ్రీదేవి రీ ఎంట్రీ సినిమా `ఇంగ్లిష్ వింగ్లిష్` తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా రిలీజ్ అయ్యి […]
నిన్న విడుదలైన సినిమాలన్నీ ఓటీటి అప్డేట్ ఇవే..!!
నిన్నటి రోజున ప్రేక్షకుల ముందు థియేటర్ లో సినిమాలు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.. అందులో చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్, నాగార్జున నటించిన ది ఘోస్ట్, బెల్లంకొండ గణేష్ బాబు నటించిన ఫస్ట్ చిత్రం స్వాతిముత్యం నిన్నటి రోజున విడుదలయ్యాయి. ఇక ఈ మూడు సినిమాలు కూడా దసరా పండుగ కానుకగా విడుదలవ్వడంతో మంచి ఓపెనింగ్ కూడా రాబట్టాయి. గాడ్ ఫాదర్ సినిమా పట్ల మెగా అభిమానులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. […]
గాడ్ ఫాదర్ చిత్రం కోసం నయనతార.. ఎన్ని కోట్లు తీసుకుందంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతార నటన ,అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ లోనే టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు తమిళంలోనే కాకుండా ఇతర భాషలలో సైతం తన హవా కొనసాగిస్తూ ఉన్నది. నాలుగు పదుల వయసు దాటినా కూడా నయన్ ఇప్పటికి అవకాశాలు దక్కించుకుంటూ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. మొన్నటివరకు లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటించిన నయనతార ఇటీవల తన ప్రియుడు విఘ్నేష్ ను వివాహం […]
టెంపరేచర్ పెంచేస్తున్న మౌనీ రాయ్ బికినీ పిక్స్..
నాగిన్ సీరియల్‌తో సూపర్ పాపులర్ అయిన మౌనీ రాయ్ హైయ్యెస్ట్ పెయిడ్ హిందీ టీవీ యాక్ట్రెస్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ తార సినిమాల్లో కూడా నటిస్తూ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. రీసెంట్‌గా రిలీజైన బ్రహ్మాస్త్ర మూవీతో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో ఆమె జూనూన్ అనే సూపర్ నేచురల్ పవర్స్ ఉన్న ఓ లేడీ క్యారెక్టర్‌లో యాక్ట్ చేసింది. ఇందులో మెయిన్ విలన్‌గా నటించి బాగా మెప్పించింది. ఈమె యాక్టింగ్ కుర్రాళ్లకు బాగా నచ్చేసింది. […]
కేసిఆర్ ఓ ఆదిపురుష్… రాంగోపాల్ వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!
సంచలనాలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన ఏది మాట్లాడితే అది ఒక సంచలనమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చుతూ బీఆర్ఎస్ అనే పేరు పెట్టారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా ఎవరు ఊహించని విధంగా తనదైన రీతిలో కామెంట్లు పెట్టాడు. ఇప్పుడు ఆ కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్జీవి సోషల్ మీడియా వేదికగా కేసిఆర్ ని ఆదిపురుష్ అంటూ […]