సినిమా పరిశ్రమంలోకి వచ్చాక చాలామంది హీరోయిన్లు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. అప్పటి వరకు ఓ పేరు ఉంటే సినిమాల్లోకి వచ్చాక ఆ పేరు కాకుండా మరో పేరును పెట్టుకుంటారు. వారిలో కొంతమంది న్యూమరాలజీ ప్రకారం జాతకం ప్రకారం వారు తమ పేరును మార్చుకుంటారు. మరికొందరి పేర్లు దర్శకులు మారుస్తుంటారు. అలా మన సౌత్ ఇండియన్ హరోయిన్లు చాలామంది పేర్లు మార్చుకున్నారు. ఇక ఆ పేరు మార్చుకున్న హరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. జయసుధ: సీనియర్ హీరోయిన్లలో […]
Category: Movies
సమంత వేణు స్వామి పై అలాంటి వ్యాఖ్యలు చేసిందా..?
తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సమంత ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అలాగే ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి కూడా బాగా సుపరిచితమే.ఎప్పుడూ కూడా సినీ నటుల, రాజకీయ నాయకుల గురించి ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూ ఉంటారు. ఇక నిత్యం ఏదో ఒక సెలబ్రిటీ జాతకం చెప్పి బాగా హడావిడి చేస్తూ ఉంటారు వేణు స్వామి.అలా పలువురు సినీ ప్రముఖుల రాజకీయ నాయకులకు కూడా వేణు స్వామి జాతకాలు చెబుతూ ఉంటారు. ఇక వేణు […]
ఈ విలన్ భార్య లో ఉన్న స్పెషల్ టాలెంట్ తెలిస్తే..ఆశ్చర్యపోవాల్సిందే..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో.. విలన్ గా నటించే నటులకు అంతే క్రేజ్ ఉంటుంది. ఒక సినిమాకి హీరో మ్యానరిజం ఎంత ముఖ్యమో.. ఆ సినిమాకి విలన్ విలనిజం కూడా అంతే ముఖ్యం. అయితే అలాంటి పాత్రలు అందరు చేసి మెప్పించలేరు. కానీ ఎలాంటి విలన్ పాత్రనైనా సరే తనదైన స్టైల్లో నటించి మెప్పించగల నటుడు ఈ అజయ్. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో ఉంటూ స్టార్ హీరోల సినిమాలో ప్రధాన పాత్రులు […]
సునీల్ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం తరుణ్ నే..నిలువునా ముంచేసాడట..!?
సినిమా ఇండస్ట్రీలో ఎవరి జాతకాలు ఎప్పుడు మారిపోతాయో ఎవరు చెప్పలేరు. స్టార్ గా ఉన్న హీరో అవ్వడం.. జీరో గా ఉన్న కమెడియన్ స్టార్ గా అవడం క్షణాల్లో జరిగిపోతాయి. పాపం అలాంటి మాయలకే బలైపోయాడు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా అడుగుపెట్టిన సునీల్ . ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన స్టైల్ లో కామెడీ పంచులతో నవ్విస్తూ స్టార్ హీరోలకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న స్టార్ కమెడియన్ నే ఈ సునీల్. […]
బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న రకుల్ ప్రీత్ సింగ్ పేరంట్స్..కారణం అదేనా..!?
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. అదేంటో తెలియదు కానీ చిన్నపిల్లలు అలిగి గొడవపడి నువ్వు నా ఫ్రెండ్ కాదు అన్నంత ఈజీగా.. భార్య భర్తలు నీకు నాకు ఏ సంబంధం లేదు.. లెట్స్ బ్రేకప్ ..అప్లై ఫర్ డివర్స్ అంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పవిత్రమైన పెళ్లి బంధాన్ని చులకనగా చూస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్ దంపతులు విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా సమంత-నాగచైతన్య, ధనుష్-ఐశ్వర్య, […]
శ్రీముఖి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వదా? ఆ ఫోజులేంటి.. మరీ దిగజారిపోతోంది!
యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు యువతకి వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు లేడీ యాంకర్లలో చెప్పుకోదగ్గ వారిలో శ్రీముఖి ఒకరు. ఆమె తన వాగ్దాటితో అందచందాలతో చాలా చలాకీగా వుంటూ బుల్లితెర ప్రేక్షకుల మనసులను ఎంతగా రంజింపజేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా శ్రీముఖి అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి తన ఉనికిని చాటుకుంది. ఆ సమయంలో అయితే […]
గజిని సీక్వెల్ రాబోతుందా…? మురగదాస్ షాకింగ్ ట్విస్ట్… ఫుల్ డిసప్పాయింట్ లో సూర్య..!
కోలీవుడ్ స్టార్ట్ హీరో సూర్య హీరోగా క్రేజీ డైరెక్టర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గజిని… ఈ సినిమా ఆ రోజుల్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాని మురగదాస్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. సూర్య కూడా అంతే అద్భుతంగా నటించి సినిమాకి సక్సెస్ అవడానికి కారణమయ్యాడు. ఈ సినిమా ఆ రోజుల్లోనే భారీ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది. సినిమాని మరుగదాస్ మతిమరుపు కాన్సెప్ట్‌తో సూర్య క్యారెక్టర్ ను […]
ఆ విషయంలో ఎప్పుడు తల్లితో గొడవ..చనిపోయాక అర్ధం చేసుకున్న మహేశ్..!!
మనిషి బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు.. దూరమయ్యాకే ఆ విలువ మనకు ఏంటో తెలుస్తుంది అని మన పెద్దలు ఊరికే అనరు. మన జీవితంలో మన మంచి కోరుకునే వ్యక్తులు మనతో ఉన్నంతకాలం వాళ్ళ విలువ మనకి తెలిసి రాదు. ఒక్కసారి వాళ్లు మనకు దూరమైతే కచ్చితంగా వాళ్ళు మనతో కలిసి ఉన్నప్పుడు గడిపిన క్షణాలను.. జ్ఞాపకాలను ..చెప్పిన మంచి మాటలను గుర్తు చేసుకుంటాం. ప్రజెంట్ అలా తన తల్లితో ఉన్న అనుబంధాన్ని స్వీట్ మెమోరీస్ […]
ఒక్కే హీరోయిన్ ని ఇష్టపడిన ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు..చివర్లో షాకింగ్ ట్వీస్ట్..!!
సినిమా ఇండస్ట్రీలో లవ్ , డేటింగ్ లు, పెళ్లిళ్లు, ఎఫైర్లు విడాకులు.. చాలా కామన్. ఈ మధ్యకాలంలో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ జంటలు అందరు విడాకులు తీసుకుంటున్నారు . అయితే మన తెలుగు హీరోలు కూడా ప్రేమలో పడ్డారు . కానీ ఒకరిని ప్రేమించి మరోకరిని పెళ్లి చేసుకున్నారు . వారు ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకొని ప్రజెంట్ విలన్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్న దగ్గుబాటి వారసుడు రానా. ఎస్ […]