సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పడం చాలా కష్టం.ఒక్కసారి గా జీవితాలు ఓవర్ నైట్కే తలకిందులు అవుతాయి. మరికొందరి జీవితాలు స్టార్లుగా మారే అవకాశం ఉంటుంది. అయితే కొన్నిసార్లు హిట్ ఫ్లాపులను ఒత్తిడి పరాజయాన్ని తట్టుకుంటూ కెరియర్ను కొనసాగించేవారు కూడా చాలామంది ఉన్నారు. తనకు వచ్చిన పేరు అభిమానాన్ని తక్కువ సమయంలోనే కోల్పోయి కెరియర్ను సంపాదన తమ జీవితాన్ని అయోమయంలో వేసుకున్న వారిలో హీరో అబ్బాస్ కూడా ఒకరు. 1990 లో అబ్బాస్ పేరు […]
Category: Movies
బన్నీ చేతి పై ఉన్న ఈ టాటూ పేరు ఎవరిదో తెలుసా..? దాని వెనుక ఉన్న అస్సలు సీక్రేట్ ఇదే..!!
ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఇదో ఫ్యాషన్ అయిపోయింది . ఇష్టమైన వారి పేర్లు, ఇష్టమైన సంఘటన గుర్తు తాలూకా తేదీలు , ఇష్టమైన వాళ్ళ తాలూకా బొమ్మలను చేతిపై బాడీ పార్ట్స్ పై చెరిగిపోకుండా టాటూ వేయించుకుంటారు . సినీ ఇండస్ట్రీలో ఉండే సినీ స్టార్ సెలబ్రిటీసే కాదు చాలామంది ..బిగ్ సెలబ్రిటీస్ కూడా ఇలా తమ బాడీ పార్ట్స్ పై తమకి ఇష్టమైన వ్యక్తుల బొమ్మలను పేర్లను తేదీలను టాటూ గా వేయించుకుంటున్నారు. […]
సమంత, అమలను చిన్న చూపు చూసేదట? నాగార్జున సీరియస్ వెనుక అదేనా కారణం?
వారు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్నా సమంత, అమల, నాగార్జున, చైతన్య పేర్లు తెలుగు మీడియాలో ఇప్పటికీ వినబడుతున్నాయి. తెలుగు పరిశ్రమలో అక్కినేని వారసుడు అయినటువంటి చైతన్య తన తండ్రి నాగార్జునకు మల్లె స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లిచేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఆ ఆనందం అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఎంతోకాలం మిగల్చలేదు. పెళ్లిచేసుకున్న అనతికాలంలోనే నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయిన నాటినుండి వారి గురించి అనేక […]
unstoppable 2 promo: ఒక్క ఫోన్ కాల్ తో..చంద్రబాబుని ఇరుకున పెట్టిన బాలయ్య..!!
వచ్చేసింది..వచ్చేసింది..వచ్చేసిందోచ్..కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రోమో రిలీజ్ అయింది . కొద్దిసేపటి క్రితమే ఆహా తన ఛానల్లో అధికారికంగా అన్ స్టాపబుల్ 2 ప్రోమో రిలీజ్ చేసింది. మనకు తెలిసిందే అన్ స్టాపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని ఇదివరకే షో టీం ప్రకటించింది. అయితే ఎవరు ఊహించిన విధంగా ప్రోమో రిలీజ్ అయ్యే […]
అచ్చం కవలలుగా కనిపించే 13 మంది హీరోయిన్స్ వున్నారు తెలుసా?
మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారనేది ఎప్పటినుండో వస్తున్న ఓ నానుడి. ఈ విషయాన్ని నిజం చేస్తూ అనేక విషయాలు మన చుట్టూ జరుగుతాయి. అంతెందుకు ఇక్కడ వున్న ప్రతి ఒక్కరికి ఓ అనుభవం వుండే ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినపుడు హఠాత్తుగా ఎవరో ఒకరు మీరు… పలానా వ్యక్తిలాగా వున్నారని అంటే మీకు ఎలా ఉంటుంది? వెంటనే ఆశ్చర్యపోతారు కదూ. కానీ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. […]
అందరి ముందే శ్రియను అలా అడిగేసిన తరుణ్.. ఏం చేసిందో చూడండి..!!
“ఈ వర్షంలో మిరపకాయ బజ్జి ఎలాంటి ఎదవైనా తింటాడు.. కానీ ఐస్ క్రీం తినేవాడే రొమాంటిక్ ఫెలో” ఈ డైలాగ్ చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు తరుణ్ . ఎస్ తను నటించిన నువ్వే నువ్వే సినిమాలో ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు . అక్టోబర్ 10 2022 హీరోగా తరుణ్ ,హీరోయిన్ గా శ్రియ, ప్రధాన పాత్రలో ప్రకాష్ రాజ్ ..నటించిన సినిమా నువ్వే నువ్వే. ఈ సినిమా బాక్స్ […]
సర్ప్రైజ్: కళ్యాణ్ రామ్.. కొత్త మూవీ నుంచి క్రేజీ అప్డేట్..!
నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ తన నట విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా ఏకంగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే 50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది… టాలీవుడ్ కి కం బ్యాక్ ఇచ్చింది. ఇంతటి భారీ విజయం తర్వాత కళ్యాణ్ రామ్ తను తర్వాతి సినిమాలు గురించి ఎటువంటి సమాచారం లేదు. బింబిసార సినిమాకి పార్ట్ 2 కూడా రానుంది.. […]
పుట్టెడు బాధలోను మహేశ్ సంచలన నిర్ణయం..ఘట్టమనేని అభిమానులకు గుడ్ న్యూస్..!?
మనకు తెలిసిందే టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వాళ్ళ అమ్మగారు ఇందిరాదేవి రీసెంట్ గానే మరణించారు. అనారోగ్య కారణంగా కొంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు . ఈ ఊహించని పరిణామంతో మహేష్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణను ఓదార్చడం ఎవరి తరం కాలేదు భార్య పార్థివ దేహం వద్ద కుమిలి కుమిలి ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా […]
ఆ విషయంలో రవితేజ కి ఇప్పుడు బల్బ్ వెలిగిందా..ఏం కర్మ రా సామీ..!?
సీనియర్ హీరోలో ఒకరైన రవితేజ సినిమాలు ఇప్పుడు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. క్రాక్ సినిమా తర్వాత రవితేజకు హిట్ పడలేదు. ఆ సినిమా తరవాత వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు రవితేజ కొన్ని సినిమాలలో నటిస్తున్నాడు.. వాటిలో ధమాకా ఈ నవంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.. ఈ సినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల […]