బిగ్ బాస్ షో ద్వారా భారీగా క్రేజ్ తెచ్చుకున్న వారిలో ఒకరైన అషు రెడ్డి సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంతేకాకుండా ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఆమె అందాల ఆరబోతతో కుర్ర కారు మతులు పోగొడుతుంది. తరచూ కొత్త హాట్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంటుంది. తాజాగా ఈమె సెమీ న్యూడ్ ఫోటోలతో మరోసారి రెచ్చిపోయింది. ఈ ఫోటోలలో […]
Category: Movies
ఇస్మార్ట్ పోరీ అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లకు అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం అసలు లక్ కలిసి రాలేదని చెప్పవచ్చు. అలాంటి లిస్టులో ముందు వరుసలో ఉంటుంది హీరోయిన్ నభానటేష్. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించిన ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో ఎన్నో సినిమాలలో నటించినా.. ఏ ఒక్కటి కూడా పెద్దగా కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాలో లేక ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కన్నడ సినిమాలో వజ్రకాయతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు […]
ఎన్టీఆర్-కొరటాల సినిమాకు టైటిల్ ఖరారు.. అసలు నమ్మేలా లేదే?!
జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది. అయితే […]
బాలయ్య మజాకా.. వీర సింహారెడ్డి బడ్జెట్ తెలిస్తే షాక్..!
నందమూరి బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీర సింహారెడ్డి’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో కూడా బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మొదటి భాగం అంతా విదేశాలలో ఉంటుందట.. ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమాకు సంబంధించిన మెయిన్ రోల్ ఎంటర్ అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్ […]
నాగబాబు ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా నటుడుగా, నిర్మాతగా, పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక తన సొంత బ్యానర్ మీద ఆరెంజ్ సినిమాని నిర్మించి భారీ నష్టాలను మిగిల్చుకున్నారు.నాగబాబు నిర్మాణానికి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తన కొడుకు వరుణ్ తేజ్ మాత్రం సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఇక తన కొడుకు నటించబోయే ఒక సినిమా తో నిర్మాతగా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు […]
ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. అభిమానులకు బిగ్ పండుగే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరు ఊహించని అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారని తెలుస్తుంది. యంగ్ టైగర్ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి జయంతి సందర్భంగా కర్ణాటకలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే కన్నడ […]
నాభి సోగసులతో కృతి శెట్టి అరాచకం.. ఏం ఉందిరా బాబు!
కృతి శెట్టి.. `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకొని కుర్ర కారు కలల రాకుమారిగా ఈ బ్యూటీ మారిపోయింది. డెబ్యూ సినిమాతోనే కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమా పరిశ్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. `ఉప్పెన` సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో ఆఫర్లు కొట్టేసింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే వీటిలో […]
సమంతను వేధిస్తున్న `మైయోసిటిస్` లక్షణాలు ఇవే.. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా?
సమంత.. వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారింది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఏడాది పైగా కావస్తుంది. ఇక అప్పటినుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎప్పుడు స్పందించని సమంత తాజాగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే సమంత తాను `మైయోసిటిస్` తో బాధపడుతున్నట్లు తన […]
వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్.. కారణం..?
బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు […]









