అత‌డు `గే` అని తెలిస్తే ఆ ప‌నే చేస్తాను.. ర‌కుల్ షాకింగ్ కామెంట్స్ వైర‌ల్!

రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్న రకుల్ ప్రస్తుతం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోను వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తాజాగా ఆమె బాలీవుడ్ లో `డాక్టర్ జీ` అని సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో […]

వివాహమైన వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని..తండ్రి పైన కేసు పెట్టిన ఆమిషా పటేల్..!!

ఎవరికైనా సరే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే చూడముచ్చటగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహ వయసు వచ్చినప్పుడు చేసుకుంటే వారి జీవితాలు అన్ని బంధాలు,బాధ్యతలు చాలా సక్రమంగా నెరవేర్చగలుగుతారు. పెళ్లి చేసుకోవాల్సిన వయసు దాటిపోయి వేరొకరితో రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత అవసరం లేని వివాదాలను కొనితెచ్చుకున్న నటి నటులు సైతం చాలామందే ఉన్నారని చెప్పవచ్చు. ఇలాంటి వారిలో హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు. పవన్ కళ్యాణ్ తో బద్రి […]

`కేజీఎఫ్‌` రికార్డుల‌ను ఆ సినిమా బ్రేక్ చేయాలి.. య‌శ్ కామెంట్స్ వైర‌ల్‌!

పునీత్ రాజ్ కుమార్.. కన్నడ పవర్ స్టార్ అయినా పునీత్ అకాల మరణాన్ని ఇంకా ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఫిట్ నెస్ గా.. ఆరోగ్యంగా ఉండే పునీత్ చిన్న వయసులోనే గుండెపోటుతో కన్నుమూసిన విషయం… ఇంకా అటు కుటుంబ సభ్యులు మరియు ఇటు కన్నడ పరిశ్రమ ఇంకా నమ్మలేకపోతున్నారు. పునీత్ చేసింది కొన్ని సినిమాలు అయినా సరే పవర్ స్టార్ గా ఎంతో గుర్తింపును దక్కించుకున్నాడు. అనేక సేవా కార్యక్రమాలను చేసి ఎంతోమంది ఆదరాభిమానాలు పొందాడు. ఆయన […]

అరుంధతి లోని జూనియర్ అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..షాక్ అయిపోతారు..!!

టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్క‌ని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ […]

సౌత్‌పై మ‌ళ్లిన క‌త్రినా మ‌న‌సు.. ఈ మార్పుకు కార‌ణం అదేనా?

కత్రినా కైఫ్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లో ఒకరైన ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో మంచి స్టార్ డ‌మ్ దక్కించుకున్న కత్రినా తాజాగా `ఫోన్ బూత్` అనే సినిమాలో నటించింది. నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే కత్రినా కైఫ్ ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. అయితే కత్రినా […]

అందుకే నాకు ఆఫర్లు వస్తున్నాయి.. ఓపెన్ గా గుట్టు విప్పిన ప్రగతి ఆంటీ!

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగతి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్స్ మ‌రియు హీరోలకు అమ్మ, అత్త, వదిన వంటి పాత్రలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం ప్రగతి ఆంటీకి సోషల్ మీడియాలో మామూలు క్రేజ్ లేదు. ఒకప్పుడు తన పాత్రలలో ఎంతో హోమ్ లీగా కనిపించిన ప్రగతి ఆంటీ ఇప్పుడు రెబెల్ […]

`కాంతార‌`పై పూజా హెగ్డే రివ్యూ.. ఆ 20 నిమిషాలు గూస్ బంప్స్ అట‌!

పూజా హెగ్డే.. ప్రస్తుతం అటు బాలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఒక్క సినిమాతో బుట్ట బొమ్మ రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఇక ఆ తరువాత మంచి అవకాశాలతో వరస హిట్ సినిమాలలో కనిపిస్తూ మంచి ఫామ్ లో దూసుకుపోయింది. ఇక ఇటీవల కాలంలో పూజ హీరోయిన్గా నటించిన ఆచార్య, బీస్ట్, రాధే శ్యామ్ సినిమాలు అనుకున్నంత విజయం సాధించకపోవడంతో పూజ వరస పరాజయాలను చవి చూసింది. ఇక అప్పటినుండి పూజా […]

శ్రీరెడ్డి పై ఆర్జీవి చేసిన కామెంట్స్ వైరల్..!!

దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఎంతోమంది వ్యతిరేకంగా ఉద్యమించారు. అయితే అలాంటి వారిలో నటి శ్రీరెడ్డి కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక అప్పట్లో ఈమెకు మద్దతుగా రాంగోపాల్ వర్మ నిలవడంతో ఆ విషయం మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా హైదరాబాద్ వీధుల్లో శ్రీరెడ్డి బట్టలు విప్పి తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి వెలుపల నగ్న నిరసన తెలియజేయడంతో దేశవ్యాప్తంగా ఈ విషయంపై ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత చూస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉండడమే కాకుండా పలు స్పెషల్ సాంగ్ లలో నటిస్తూ హాట్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే సమంతకు సంబంధించి ఇప్పుడు ఒక విషయం వైరల్ గా మారుతోంది. వాటి […]