ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన తాజా మూవీ డ్రాగన్.. తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా.. తెలుగులో టైటిల్ మార్చి మూవీ రిలీజ్ చేయడం వెనుక ఉన్న రీజన్ ఏంటో రివీలైంది. ఎన్టీఆర్‌తో.. ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. […]
Category: Movies
ఛాన్స్‌లు లేక నెల జీతానికి పనిచేస్తున్న హీరోయిన్.. ఎవరంటే..?
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు.. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కొంతమంది అందం, టాలెంట్ ఉన్నా కూడా ఒకటి రెండు సినిమాలకే ఫెడవుట్ అవుతూ ఉంటారు. మరి కొంతమంది వరుస ఫ్లాప్‌లు వచ్చిన కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే చివరకు తమ సత్తా చాటి స్టార్ సెలబ్రెటీలుగా రాణిస్తూ ఉంటారు. మరి కొంతమంది స్టార్ హీరో సినిమాల్లో నటించి సక్సెస్ అందుకున్న కూడా తర్వాత ఆఫర్స్ రాక ఇండస్ట్రీకి దూరమవుతారు. […]
తారక్ – నీల్ మూవీ టైటిల్ ఇదే.. ప్రొడ్యూసర్ బిగ్ హింట్..!
సినిమా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్స్ ఇలా ఎంతోమంది పలు సందర్భాల్లో ఈవెంట్‌లో హాజరవుతూ ఉంటారు. ఆ ఈవెంట్‌లో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు ఏదో సమాధానం చెప్పాలనుకుని ఇంకేదో రివీల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా నిర్మాత రవిశంకర్ కూడా ఇలాంటి పని చేశారు. రిటన్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్లో పాల్గొనే సందడి చేసిన ఆయన.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురుకాగా.. వాటిపై రియాక్ట్ అవుతూ సినిమా […]
సంక్రాంతికి వస్తున్నాం సరికొత్త సంచలనం.. రికార్డ్ సెంటర్ బ్లాస్టింగ్..!
ఈ ఏడది సంక్రాంతి బరిలో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. రీజినల్ గా ఇండస్ట్రియల్ హిట్గా మారటమే కాదు.. ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో సత్తా చాటుకుంటుంది. ఎన్నో సంచలనాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. అయితే తాజాగా ఓటీటీలోకి వచ్చి ఇక్కడ కూడా రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. […]
ఫ్యాన్స్‌కు బిగ్ ట్విస్ట్.. సుకుమార్ పొలిటికల్ ఎంట్రీ ..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో రాణిస్తున్నాడు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమాలు తెరకెక్కించిన సుక్కు.. ముఖ్యంగా మెగా హీరోలకు తమ కెరీర్‌లోనే మర్చిపోలేని రేంజ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలను అందించాడు. సుకుమార్ పుణ్యమాంటు ఆర్య, రంగస్థలం, పుష్పాది రైజ్, పుష్ప 2 ది రూల్ లాంటి సంచలనాత్మక సినిమాలు మెగా ఫ్యామిలీ ఖాతాలో పడ్డాయి. ఇలా మెగా ఫ్యామిలీకి వరుస బ్లాక్ బస్టర్లు ఇస్తున్న సుకుమార్.. మెగా […]
ఏఎన్ఆర్ కి ఇష్టమైన ఏకైక ఎన్టీఆర్ మూవీ ఇదే.. వందల సినిమాల్లో ఆ సినిమా అంత స్పెషలా..?
టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతికి.. మూల స్తంభాలుగా దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ ఇద్దరు గొప్ప నట్టులే. అప్పట్లోనే టాలీవుడ్ స్టార్ హీరోలుగా తమ నటనతో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వీరిద్దరూ.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కేవలం సహచర్లు మాత్రమే కాదు.. మంచి స్నేహితులు కూడా. అలా వీరిద్దరు కాంబోలో మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ఫణ ఇలా ఎన్నో సక్సెస్‌ఫుల్ సినిమాలు […]
‘ విశ్వంభర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. కానీ నిరాశలో ఫ్యాన్స్.. కారణం ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా మూవీ విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన సంగతి తెలిసిందే. వారి నిరీక్షణకు త్వరలోనే తెరపడనుంది. అఫీషియల్ గా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వశిష్ఠ డైరెక్షన్‌లో సోషియ ఫాంటసీ డ్రామాగా.. ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదట్లో మంచి అంచనాల నెలకొన్న.. సినిమా టీజర్ తర్వాత సినిమాపై హైప్ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. కారణం సినిమా […]
పార్లమెంట్లో చరణ్ ఎంట్రీ.. కేంద్రానికి పవన్ స్పెషల్ రిక్వెస్ట్.. మ్యాటర్ ఏంటంటే..?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరస సినిమాలలో క్షణం తీరికలేకుండా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో చరణ్ పార్లమెంట్లోకి అడుగుపెట్టబోతున్నాడా.. ఇంతకీ ఆయనకు అంత అవసరం ఏమి వచ్చింది.. ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్నాడా.. లేదా ఇంకా ఏదైనా రాజకీయ వ్యవహారమా.. అసలు రామ్ చరణ్ కు పార్లమెంట్ లో పనేముంది అనే సందేహాలు అందరిలోనూ మొదలై ఉంటాయి. కానీ.. రామ్ చరణ్ పార్లమెంట్‌కి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నది వాస్తవమే అయినా.. […]
నయన్‌ను బీట్ చేసిన సాయి పల్లవి.. ఈ క్రేజ్ ఏంట్రా సామి..?
ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నా.. చాలామంది సీనియర్ ముద్దుగుమ్మల క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ఇప్పటికి వారి రెమ్యునరేషన్ను పెంచుకుంటూనే పోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ను చూస్తే వామ్మో అనకామనరు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మగా నయనతార మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో జవాన్ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాకి ఏకంగా రూ.12 కోట్ల […]