తారక్ బాటలో బన్నీ.. ఏం చేశాడో తెలుసా?

తెలుగు హీరోలకు ఇక్కడి జనాలు ఏ విధంగా అభిమానం పంచుతారో అందరికీ తెలిసిందే. ఒక్కో హీరోకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టి వారి కెరీర్‌లో అనేక హిట్స్‌ను అందించే ప్రేక్షకులు ఎప్పుడూ తమ మనసులకు దగ్గరగా ఉంటారని తెలుగు హీరోలు పలు సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అయితే తెలుగు ప్రజలకు ఏదైనా ఆపద కలిగినా, తాము ముందుంటామని మన తెలుగు హీరోలు చాలాసార్లు ప్రూవ్ చేశారు. కాగా తాజాగా మరోసారి తెలుగు స్టార్ హీరోలు మొదలుకొని చిన్న హీరోల వరకు […]

RC15 రిలీజ్‌పై ఫుల్ క్లారిటీతో ఉన్న చరణ్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి కొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాతో పాటు చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న […]

ఏపీ వరద బాధితులకు తారక ‘హస్తం’!

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చాలా మంది కష్టాలపాలయ్యారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరద భీభత్సం నుండి ప్రజలు తేరుకోలేకపోతున్నారు. దీంతో చాలా మంది తమ ఇళ్లను వదిలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తాత్కాలిక కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. కాగా ఈ వరదల కారణంగా అనేక మంది తమ ఇళ్లను పోగొట్టుకుని రోడ్డుపై పడ్డారు. అయితే వారిని ఆదుకునే నాథుడే లేడని వారు లబోదిబో మంటూ గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. ఏపీలో నెలకొన్న ఈ […]

స‌మంత కీల‌క నిర్ణయం..త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్?

భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ‌దెంపులు చేసుకున్న టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత‌.. ప్ర‌స్తుతం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఇప్ప‌టికే గుణశేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం`ను పూర్తి చేసిన సామంత‌.. ఇటీవ‌ల రెండు ద్వి భాషా చిత్రాల‌ను అనౌన్స్ చేసింది. ఇవి ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే ఏకంగా ఓ హాలీవుడ్ చిత్రాన్ని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ […]

స్టార్ హీరోయిన్ నుండి ఐటెం పాపగా మారిపోయిన సామ్!

టాలీవుడ్‌లో మాస్ మసాలా ఐటెం సాంగ్స్‌కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోల సినిమాల్లో వచ్చే ఈ ఐటెం సాంగ్స్‌కు ప్రత్యేక ఫాలోయింగ్ కూడా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ […]

పాపం.. ఆ హీరో పెదవికి పాతిక కుట్లు.. అయినా పట్టు వదల్లేదుగా!

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జెర్సీ’పై కేవలం బాలీవుడ్ వర్గాల్లోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే. నాని కెరీర్‌లో ఈ సినిమా ప్రత్యేక చిత్రంగా నిలవడంతో, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చారు. […]

విజయ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..ఏంటంటే..!

కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. వరుస బ్లాక్ బస్టర్ లతో నెంబర్ వన్ హీరోగా విజయ్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విజయ్ అట్లీ తో ఒక సినిమా చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అట్లీ -విజయ్ కాంబినేషన్ లో గతంలో తేరి, మెర్సల్, బిగిల్ సినిమాలు వచ్చాయి. ఇవి తెలుగులో పోలీసోడు, అదిరింది, విజిల్ పేర్లతో విడుదలయ్యాయి. ఈ సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ కాకపోయినా తమిళ్ […]

తారక్‌కు మిస్ అయ్యింది.. బన్నీ ప్లస్ అయ్యింది.. థమన్ షాకింగ్ కామెంట్స్!

ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న మ్యూజిక్ సెన్సేషన్ థమన్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే తనదైన మ్యూజిక్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమా బ్లాక్‌బస్టర్ కావడంలో తనవంతు పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఇక ఈమధ్య కాలంలో థమన్ చేయని సినిమా లేదంటే అతిశయోక్తి కాదని చెప్పాలి. ఈ క్రమంలో థమన్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనను చాలా బాధపెట్టిన ఓ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇంతకీ థమన్‌ను అంతగా బాధపెట్టిన ఆ విషయం ఏమిటో […]

సీఎం ఎన్టీఆర్.. బాబు ఇలాకాలో పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కవుతంటారు. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు దుర్భాషలాడటంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. అటు తమ ఇంటి ఆడపడుచును రాజకీయాల్లోకి లాగడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా […]