టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుడు నాగ చైతన్యతో కలిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం కావడంతో ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకులు కోరుకునే విధంగానే అన్ని హంగులతో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ముందు నుంచీ […]
Category: gossips
అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!
టాలీవుడ్ లో వరుస విజయాలతో అల్లుఅర్జున్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠ పురములో సినిమా సంచలన విజయం తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా బన్నీ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్టెప్పులేశారు. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా నటించిన పలు […]
మహేష్‌తో విజయ్ దేవరకొండ రగడ.. అసలు మ్యాటరేంటంటే?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ రగడకు సిద్ధం అవుతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సరేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని మొదట 2022 సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. […]
గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!
మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. […]
సల్మాన్ బిగ్ బాస్ హౌస్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో..!
టాలీవుడ్ హీరోలంతా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జపం చేస్తున్నారు. అందరూ వరుసబెట్టి భారీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఇక ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను ఐదు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. సౌత్ […]
వీరమల్లుకు ఎసరుపెట్టిన భీమ్లా నాయక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో చాలా సినిమాలు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ […]
ఆర్ఆర్ఆర్‌లో ఆ స్టార్ కేవలం పావుగంటే!
టాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దర్శకధీరుడు రాజమౌళి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను పూర్తిగా ఫిక్షనల్ కథతో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. కాగా ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్, చరణ్‌లు కలిసి […]
బాలయ్య స్పీచ్‌పైనే అందరి చూపులు.. కడిగిపాడేస్తాడా?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు […]
`భీమ్లా నాయక్`కు త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ తెలిస్తే అవాక్వవ్వాల్సిందే!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం `భీమ్లా నాయక్`. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్తి మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. […]