టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఆర్‌ఎక్స్ 100 సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పాయల్.. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్‌లో నటించిన పాయల్.. ప్రేక్షకులకు తెగ ఆకట్టుకంది. ఈ చిత్రం తర్వాత పలు చిత్రాలు చేసినా.. పాయల్‌కు మంచి హిట్ అయితే దక్కలేదు. దీంతో ప్రస్తుతం ఈ భామ వెబ్ సిరీస్ బాట పట్టిందట. ప్రముఖ ఓటీటీ సంస్థ […]
Category: gossips
ధనుష్ సినిమాలో బెల్లంకొండ..త్వరలోనే ప్రకటన?
ఒక భాషలో హిట్ అయిన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే తెలుగులో ఎన్నో చిత్రాలు రీమేక్ అవుతుండగా.. తమిళ్‌లో ఇటీవల విడుదల ధనుష్ కర్ణన్ చిత్రం కూడా తెలుగులోకి రీమేక్ కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ చిత్రంలో నటించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే కర్ణన్ రీమేక్ రైట్స్‌ను శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ […]
మళ్లీ మొదటికొచ్చిన `ఇండియన్ 2` వివాదం!?
కమల్ హాసన్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు వెండితెరపై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా కమల్ హాసన్‌తో ఇండియన్ 2 ను స్టార్ చేశాడు శంకర్. లైకా ప్రొడెక్షన్స్ వారు భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి అయింది. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక అవాంతరం ఏర్పడుతూనే ఉంది. ఈ […]
ఆ హిట్ సినిమాకు సీక్వెల్ చేయబోతున్న రవితేజ?
మాస్ మహారాజా రవితేజ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం `రాజా ది గ్రేట్`. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు అనిల్ రావిపూడి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం `ఎఫ్ 2` సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్ 3 చేస్తున్న అనిల్ రావిపూడి.. రీసెంట్ గా రవితేజను కలిసి […]
ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్‌లో చిరు-నాగ్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?
మెగా స్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున.. వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడాలని మెగా మరియు అక్కినేని అభిమానులు ఎప్పటి నుంచో కలలు కంటున్నారు. అయితే ఆ కలలు త్వరలోనే నెరవేరబోతున్నాట్టు తెలుస్తోంది. తమిళ స్టార్ హీరోలు మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం విక్రమ్ వేద. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం […]
ఆ స్టార్ హీరోతో రగడకు రెడీ అవుతున్న వెంకీ-వరుణ్?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్-3`. 2019 సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఎఫ్-2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్-3 తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ఎఫ్ 3 సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనిల్ రావిపూడి […]
ఎట్టకేలకు ఫిక్స్ అయిన అనుష్క పెళ్లి..అబ్బాయి ఎవరంటే?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో ఈమె పెళ్లి ఎన్నో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ప్రభాస్‌తో అనుష్క పెళ్లి జరగబోతోందని ఎన్నో సార్లు వార్తలు వచ్చినా.. అవి రూమర్లుగానే మిగిలాయి. ఇక […]
ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఇప్పట్లో లేనట్టే..నిరాశలో ఫ్యాన్స్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ సినిమా ఒకటి. ఈ చిత్రంలో దీపికా పదుకోని హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. దీంతో ఎప్పుడెప్పుడు ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఆరంభం అవుతుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. నాగ్ […]
అరరే..మరీ అంత తక్కువా..అసహనంలో అనసూయ ఫ్యాన్స్!
యాంకర్ అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని కరోనా కారణంగా థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో థ్యాంక్ యూ బ్రదర్ చిత్రం మే 7న స్ట్రీమింగ్ కానుంది. […]