ఆర్ఎక్స్ 100 చిత్రంతో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ చిత్రంలో అందంతో పాటు మంచి టాలెంట్ ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఆఫర్లు మాత్రం రావడం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ, ఏ మూవీ విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం ఈ అందాల హీరోయిన్ పరిస్థితి ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారానే అభిమానులను ఈ హీరోయిన్ ఎక్కువగా అలరించే ప్రయత్నం చేస్తుంది. […]
Category: gossips
అన్‌లాక్‌కు సిద్దమవుతున్న తెలంగాణ సర్కార్..ప్రకటన ఎప్పుడంటే?
సద్దుమణిగింది అనుకున్న కరోనా వైరస్ మళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు, వేలల్లో మరణాలు నమోదు అయ్యాయి. తెలంగాణలోనూ సెకెండ్ వేవ్‌లో కరోనా విశ్వరూపం చూపడంతో.. కేసీఆర్ సర్కార్ వెంటనే లాక్‌డౌన్ విధించారు. ప్రస్తుతం మళ్లీ రాష్ట్రంలో కరోనా కేసులు మరియు మరణాలు అదుపులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్‌లాక్ కు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతున్న […]
మెగా ఆఫర్ కోసం సమంత డైరెక్టర్ ప్రయత్నాలు?!
సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం అక్కినేని వారి కోడలు సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పౌరాణిక ప్రేమ కథలో దేవ్ మోహన్ సమంతకు జోడీగా నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కరోనా సెకెండ్ వేవ్ అడ్డు పడింది. దాంతో షూటింగ్‌కు బ్రేక్ వచ్చింది. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మెగాస్టార్ చిరంజీవితో […]
సుశాంత్ సింగ్ ప్రియురాలుకు బిగ్‌బాస్ ఆఫర్?!
బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ అనుమానస్పద మృతి తర్వాత ఆయన ప్రియురాలు రియా చక్రవత్తి పేరు మారుమోగిపోయిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారం బయట పడటం, రియా అరెస్ట్ అవ్వడం, ఆమె కెరీర్ నాశనం అవ్వడం ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇక జైలు నుంచి బయట పడిన రియా.. ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్‌లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో రియాకు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించే హిందీ బిగ్ […]
టీడీపీకి బిగ్ షాక్..పార్టీని వీడనున్న పనబాక లక్ష్మి?!
తెలుగు దేశం పార్టీకి, అధినేత నారా చంద్రబాబు నాయుడికి మరో బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి పనబాక లక్ష్మి టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. పనబాక లక్ష్మి భర్త పనబాక కృష్ణయ్య కూడా ఆమెనే అనుసరిస్తారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ తరపున తిరుపతి లోక్‌సభ స్థానానికి పోటీచేసిన పనబాక లక్ష్మి.. ఘోర ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఓడిపోయినప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా […]
రెండో పెళ్లికి సిద్దమైన సింగర్ నోయల్..అమ్మాయి ఎవరంటే?
ప్రముఖ ర్యాపర్, సింగర్ నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పలు సినిమాల్లోనూ నటించిన నోయల్.. బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెయ్యి అబద్ధాలు చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన నటి ఎస్తర్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నోయల్.. గత ఏడాదే ఆమె నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అటు ఎస్తర్, ఇటు నోయల్ బహిర్గతంగానే అందరికీ తెలియజేశారు. అయితే ఇప్పుడు నోయల్ […]
నితిన్‌తో తొలిసారి జతకట్టబోతున్న `ఫిదా` బ్యూటీ?
ఇటీవల చెక్, రంగ్‌దే చిత్రాలతో ప్రేక్షకులకు పలకరించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో నభనటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా దర్శకుడు వక్కంతం వంశీతో ఓ సినిమా చేసేందుకు నితిన్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. రొమాంటిక్ కామెడీ తోపాటు హై […]
బన్నీ, కొరటాల ప్రాజెక్ట్ అందుకే ఆగిందా..?
ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేయాలనుకున్నాడు. పొలిటికల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం కూడా జరిగింది. సీన్ కట్ చేస్తే.. కొరటాల తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ప్రకటించాడు. దీంతో ఎందువల్ల కొరటాల, బన్నీ ప్రాజెక్ట్ ఆగిందో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇందుకు కారణం పుష్పనే […]
పుష్పకు తరుణ్ డబ్బింగ్..ట్విస్ట్ ఇచ్చిన సుక్కు!?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప. క్రియేట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫహాద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన అనుకోని అతిథి సినిమా […]









