`పుష్ప‌` షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్పరాజ్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌లు కూడా […]

డిటెక్టివ్‌గా మారబోతున్న‌ రాశీ ఖన్నా..వారికి పోటీ ఇస్తుందా?

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూతప‌డ‌టంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణ భారీగా పెరిగి పోయింది. విభిన్నమైన కాన్సెప్టులతో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలు. దాంతో స్టార్ సెల‌బ్రెటీలు సైతం సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో త‌మ‌న్నా, కాజ‌ల్‌, స‌మంత వంటి తార‌లు డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాట‌లోనే అందాల భామ రాశీ ఖ‌న్నా కూడా న‌డుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి ప్రతిష్టాత్మక […]

ఎన్టీఆర్ టీవీ షోలో ఫ‌స్ట్ గెస్ట్ ఆయ‌నేన‌ట‌?!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి బుల్లితెర‌పై సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైన‌ సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా జెమినీ టీవీలో `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో అతి త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. జులై 10 నుంచి ఎన్టీఆర్ ఈ షో షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోయే ఈ షోకు ఫ‌స్ట్ […]

హైదరాబాద్‌లో ఇల్లు కొన్న సోనూసూద్‌..ఎన్ని కోట్లో తెలుసా?

సోనూసూద్‌.. క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత దేశ‌మంత‌టా మారుమోగిపోతున్న పేరు ఇది. క‌రోనా విప‌త్క‌ర స‌మ‌యంలో వలస కార్మికులకు అండగా నిలిచాడు. తన‌ సొంత ఖర్చుతో వారిని స్వస్థలాలకు పంపాడు. అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరికో సాయ‌ప‌డి ఆపద్భాందవుడిగా మారాడు. ఈ క్ర‌మంలోనే సోనూసూద్ క్రేజ్ తారా స్థాయికి పెరిగి పోయింది. దాంతో ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని తెగ‌ ఆరాటపడుతుండ‌డంతో.. సోనూసూద్‌కు అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు […]

ధ‌నుష్‌-శేఖ‌ర్ క‌మ్ముల మూవీపై న్యూ అప్డేట్‌!?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల‌, కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాష‌ల‌లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూ అప్డేట్ నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. దాని ప్ర‌కారం.. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబర్ నుంచి స్టార్ట్ కానుంద‌ట‌. వీలైనంత త్వ‌ర‌గా […]

ర‌జ‌నీకాంత్ సినిమాకు చిరు టైటిల్‌..?!

సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్‌, మీనా, జ‌గ‌ప‌తిబాబు, కుష్బూ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్‌ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే త‌మిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ […]

త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్న జ‌క్క‌న్న‌?!

అంద‌రూ జక్క‌న్న అని ముద్దుగా పిలుచుకునే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి.. త‌న మూవీకి తానే స్పెష‌ల్ గెస్ట్ అవుతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి బ్లాక్ బస్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. 2005 విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ […]

వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`లో ఆలియా సాంగ్‌కే అన్ని కోట్లా?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో భాలీవుడ్ భామ ఆలియా భ‌ట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. […]

ఆగిపోయిన అనుష్క సినిమా..కార‌ణం అదేన‌ట‌?!

టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి.. మునుప‌టి జోరు ఇప్పుడు చూపించ‌డం లేదు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన భామ‌.. ఆ త‌ర్వాత మ‌రే సినిమాను ప్ర‌క‌టించ‌లేదు. కానీ, రారా కృష్ణయ్యా ఫేం పి. మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ సినిమా చేయ‌నుంద‌ని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రంలో న‌వీన్ పోలిశెట్టి హీరోగా న‌టించ‌నున్నాడ‌ని, మ‌రియు ఈ మూవీకి మిస్టర్ శెట్టి మిస్సెస్ […]