టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్ రూపంలో అనౌన్స్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ టీజర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే ఆగస్టు […]
Category: gossips
భీమ్లా నాయక్ టీజర్‌లో అది పేలిపోనుందట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మరికాసేపట్లో అదిరిపోయే ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్‌ను దాదాపు ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ టీజర్‌లో అదిరిపోయే అంశం మరోటి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌కు థమన్ అందించిన […]
తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ […]
అరియానాను వదలని బిగ్‌బాస్..సీజన్ 5లో బంపర్ ఛాన్స్?!
అరియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. ఈ షో తర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు దక్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వదిలి పెట్టడం లేదు. అవును, త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అలరించబోతోంది. పూర్తి వివరాల్లోకి […]
పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్‌ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్‌ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే […]
ఏకే రీమేక్‌కు అదే టైటిల్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో ఎలాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పలు రికార్డులు క్రియేట్ చేసిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలను క్యూలో పెడుతున్నాడు. ఇందులో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహర వీరమల్లు’, దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్‌గా ఓ సినిమాతో పాటు […]
పవన్‌ను చూసి నవ్వుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమన్నారంటే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యా్ప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనపై కామెంట్ చేయాలంటే ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్‌ను చూస్తే పిచ్చ కామెడీగా అనిపించిందని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూస్తూ పవన్ ఫ్యాన్స్‌కు ఏ రేంజ్‌లో మండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వారు కూడా ఆమెకు సపోర్ట్‌గా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఈ […]
లవ్‌స్టోరీకి విలన్‌గా మారుతున్న టక్ జగదీష్
టాలీవుడ్‌లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం […]
రాధేశ్యామ్ నుండి కూడా రాబోతుందట!
యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నా, ఒక్క సినిమా కూడా రిలీజ్ మాత్రం కావడం లేదు. దీనికి కరోనా కారణంగా చూపిస్తు్న్నారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఎప్పుడో పూర్తయి ఈపాటికి రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అటుపై కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్‌పై జనాల్లో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. […]