కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జన్మనిచ్చింది. అయితే పెళ్లి అయిన ఇన్నేళ్లకు మళ్లీ నిషా అగర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. […]
Category: gossips
గోపీచంద్ మూవీలో రాజశేఖర్..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దర కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించడంతో.. వీరి మూడో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్‌గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజశేఖర్‌తో సంప్రదింపులు జరపారని.. కథ విన్న ఆయన కూడా విలన్‌గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. […]
గోవా పాపతో మాస్ రాజా జాతర!
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతుం ఖిలాడి అనే సినిమాను రిలీజ్‌కు రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీగా ఉండగా, ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ […]
జాతీయజెండా వివాదంలో అడుగుపెట్టిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఎలాంటి కాంట్రోవర్సీలకు […]
కొత్త పిక్: గుడ్డివాడికి గురిపెట్టిన మిల్కీ బ్యూటీ
టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాలకు కొదువే లేదనే సంగతి మనకు తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను స్టార్ హీరోలు సైతం రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో వాటికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌లో అనేక రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్టార్ హీరో వెంకటేష్ నటించిన ‘నారప్ప’ చిత్రం తమిళంలో తెరకెక్కిన అసురన్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు […]
అఖిల్ బాటలో నిఖిల్.. ఏమౌతుందో?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తొలినాళ్లలో రొటీన్ లవ్‌స్టోరీ చిత్రాలను తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేకపోయింది. ఇక ‘స్వామి రారా’ చిత్రం నుండి మనోడు కథలను ఎంచుకోవడంలో ఆరితేరిపోయాడు. నిఖిల్ చేసే ప్రతి సినిమా కంటెంట్ పరంగా సరికొత్తగా ఉంటుందనే ఫీలింగ్ ఆడియెన్స్‌లో కలిగించాడు ఈ హీరో. దీంతో నిఖిల్ చేసే సినిమాలు ఎలా ఉన్నా, వాటిని చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతుంటారు. కాగా నిఖిల్ […]
బుర్ర ఉంటేనే సినిమా చూడాలంటోన్న హీరోయిన్!
ఒక సినిమా తీసేందుకు ఆ చిత్ర యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. సినిమా ప్రీప్రొడక్షన్ పనుల నుండి మొదలుకొని, షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఆ చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇక తమ సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే జనంలోకి వెళ్లి, వారు సినిమాను చూస్తే తమ సినిమా హిట్ అవుతుందని వారు చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ రిలీజ్‌కు […]
సోడా సెంటర్‌కు అన్ని కోట్లా.. పంట పండినట్లే!
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు చేసే సినిమాలు చాలా సెలక్టివ్‌గా ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఆయన ఓ సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో మంచి క్రేజ్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటమే ఇందుకు […]
లుంగీ పైకెత్తి చిత్తకొట్టిన భీమ్లా నాయక్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎట్టకేలకు ఇప్పుడే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుండీ అనుకుంటున్నట్లుగానే ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ టీజర్‌లో పవర్ స్టార్ లుంగీ కట్టులో తన విశ్వరూపాన్ని చూపించారు. విలన్‌ను పట్టుకునేందుకు లుంగీ పైకెత్తి మరీ ‘‘రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా’’ […]