మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ […]
Category: gossips
ప్రముఖ ఓటీటీలో `ఎస్ఆర్.కళ్యాణ మండపం`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
`రాజావారు రాణిగారు` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం.. రెండో చిత్రమే `ఎస్‌ఆర్ కళ్యాణ మండపం`. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషించారు. ఆగష్టు 6న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. […]
రిస్క్ చేస్తున్న బాలయ్య..కలవరపడుతున్న అభిమానులు!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ దాపరించడంలో.. షూటింగ్‌కు […]
స్పీడు పెంచిన బాలయ్య.. ముహూర్తం ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబోలో ఇది హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖండ చిత్రం […]
పాగల్ హీరోను పట్టించుకోని పబ్లిక్.. అయినా తగ్గేదే లేదట!
టాలీవుడ్‌లో ‘ఈ నగరానికి ఏమైంది?’అనే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో మనోడి యాక్టింగ్‌కు అప్పట్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే ఆ ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకుంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ముఖ్యంగా ‘ఫలక్‌నుమా దాస్’ లాంటి మాస్ సబ్జెక్ట్‌తో ఆడియెన్స్ పల్స్‌ను పట్టేశాడు ఈ హీరో. ఇక తనకు తిరుగే లేదని ఫీలవుతూ ఎలాంటి సబ్జెక్టునైనా ఓకే చేస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే మనోడి […]
చిరంజీవి డ్యాన్స్‌కు చిరాకు పడ్డ డైరెక్టర్..?
అవును.. మీరు చదివింది నిజమే. చిరంజీవి డ్యాన్స్ ఓ డైరెక్టర్‌కు చిరాకుతో పాటు కోపం కూడా తెప్పించిందట. అయితే ఇది ఇప్పటిమాట కాదులెండీ. చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రాణం ఖరీదు చిత్రం ముందు రిలీజ్ అయ్యి అది ఆయనకు తొలి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చంద్ర మోహన్, జయసుధ, రావుగోపాల్ రావు లాంటి వారు నటించారు. అయితే ఈ సినిమా దర్శకుడు కె.వాసు ఓ […]
రేపు బాబు ల్యాండ్ అవుతున్నాడుగా!
టాలీవుడ్ స్టార్ హీరోలను సినిమా రంగానికి చెందిన వారు బాబు అంటూ సంబోధిస్తుంటారు. ఈ అలవాటు ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలో ఉండిపోయింది. అయితే సినీ వారసత్వ హీరోలను మాత్రమే ఇలా పిలవడం ఆనవాయతీగా వస్తూ ఉండేది. రానురాను స్టార్ హీరోలందరినీ బాబు అని పిలవడం మొదలైంది. దీంతో ఇప్పుడున్న స్టార్ హీరోలందరినీ వారి దర్శకనిర్మాతలు బాబు అని పిలవడం వెరీ కామన్. అయితే ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారడమే కాకుండా అందరిచేత బాబు […]
ఆర్ఆర్ఆర్ డైలాగ్ ప్రోమో.. రీసౌండ్ మామూలుగా ఉండదట!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘బాహుబలి’ తాత లాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫిక్షన్ కథతో ఆయన మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను […]
చరణ్-శంకర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్రముఖ హీరోయిన్?
ప్రస్తుతం `ఆర్ఆర్ఆర్` సినిమాతో బిజీగా ఉన్న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. […]