తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం అంగరంగవైభంగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. హోస్ట్ నాగార్జున ఆధ్వర్యంలో.. సిరి హన్మంత్, వీజే సన్నీ, లహరి షారి, సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్, లోబో, నటి ప్రియ, మోడల్ జెస్సీ, ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్, షణ్ముఖ్ జస్వంత్, హమీదా, కొరియోగ్రాఫర్ నటరాజ్, సరయు, నటుడు విశ్వా, నటుడు మానస్, నటి ఉమాదేవి, ఆర్జే కాజల్, శ్వేత వర్మ, యాంకర్ రవి ఇలా […]
Category: gossips
దసరాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వబోతున్న బాలయ్య..ఇక ఫ్యాన్స్‌కు పండగే!
ఈ ఏడాది దసరాకు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే..బాలయ్య ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను దసరాకు విడుదలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా రానుంది. అలాగే అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో బాలయ్య ఓ సినిమా చేయనున్నాడు. […]
బిగ్‌బాస్ 5: పక్కా ప్లానింగ్‌తో నటుడు విశ్వ..రష్మితో ముందే బేరసారాలు?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సీజన్ 5కి సైతం నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతుండగా.. నేటి (సెప్టెంబర్ 5) సాయంత్రం ఆరు గంటలకు షో షురూ కానుంది. ఇక ఈ సారి రాబోయే కంటెస్టెంట్లు మాత్రం తెలివిని బాగానే ప్రదర్శిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టక ముందే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఒక్కొక్కరు తమ తమ స్టైల్లో క్యాంపైన్ చేసుకుంటున్నారు. ఈ లిస్ట్‌లో […]
పవన్‌ను సైడ్ చేసేసిన నితిన్..ఆ డైరెక్టర్‌తో నయా ప్లాన్..!
టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గత కొంత కాలం నుంచి వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తే, తమన్నా కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తున్న నితిన్.. మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్టర్‌ను […]
ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చరణ్-శంకర్ మూవీ..త్వరలోనే..?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ప్రకటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట తెగ చక్కర్లు […]
`అఖండ` కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న బన్నీ.. అసలు కథేంటంటే?
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `అఖండ`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. దాంతో నందమూరి అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయ్యి కళ్లతో ఎదరు చూస్తున్నారు. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. భారీ అంచనాల ఉన్న ఈ సినిమా కోసం అభిమానులతో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈగర్ వెయిట్ చేస్తున్నారట. అసలు అఖండతో […]
సెన్సార్ పనులు ముగించుకున్న సీటీమార్
టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతుండటంతో ఈ ఈ సినిమా ఖచ్చితంగా విజయం అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ […]
పుష్ప నుండి మరో అప్‌డేట్.. ఈసారి అలాంటిదా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ‘పుష్ప’ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ఇప్పటికే అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేశాయి. కాగా త్వరలో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. […]
గోవాలో మకాం వేస్తున్న లైగర్
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా పూరీ తనదైన […]