త్రివిక్ర‌మ్ నెత్తిపై మ‌రో పెద్ద బాధ్య‌త‌ను పెట్టేసిన ప‌వ‌న్‌..?!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వీరిద్ద‌రూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌తో చేయాల్సిన సినిమాను ప‌క్క‌న పెట్టి మ‌రీ ప‌వ‌న్ న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌`కు మాటుల‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. అయితే ఇప్పుడు ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ నెత్త‌పై మ‌రో పెద్ద బాధ‌త్య‌ను పెట్టేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపింస్తున్నాయి. […]

మీరు ఆ పని చేసి రండి.. దేనికైనా రెడీ అంటున్న యాక్టర్..!

ఇటీవల ఒక సోషల్ మీడియాలో బాగా పాపులర్ పొందిన యూట్యూబ్ ఛానల్ నటి.. సహా యూట్యూబ్ ఛానల్ నటుడు ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఒక రియాల్టీ షోలో ఆమె నటుడిని ఒకపక్క కి వెళ్లు ..నీకు ఏమీ చేత కాదు అని అనడంతో ఆమెపై ఆ నటుడి అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతేకాదు ఆ నెటిజనులు ఆమెను ఎలా మాట్లాడుతున్నారు అంటే.. లం*…బే*.. ఇలాంటి బూతు పదాలతో ఆ నటిని తీవ్రంగా […]

 దమ్ముంటే కాస్కోండి అంటూ సవాల్ విసురుతున్న నటి..!

ఇటీవల చాలా మంది ఎన్నో రకాలుగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ఇకపోతే సినీ ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ ఎక్కువవుతోంది అనే తరుణంలో ఇటీవల నెటిజన్ల నుంచి కూడా సెలబ్రిటీలు ఇలాంటి కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంటున్నారు.. దిక్కుమాలిన పదాలతో నెటిజన్లు కూడా సెలబ్రిటీలను చాలా అవమాన పరుస్తున్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా నెటిజన్ల నుంచి రకరకాల మాటలతో చాలా ఇబ్బంది పడుతోందట. ఇందుకు గల కారణం ఏమిటంటే , ఒక […]

లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజ‌ల్‌.. రీజ‌న్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ చంద‌మామ‌.. త‌న చిర‌కాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ […]

మామకు ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. అల్లుడికైనా హిట్ ఇస్తాడా..!

కోలీవుడ్లో విష్ణువర్ధన్ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. స్టైలిష్ చిత్రాల డైరెక్టర్ గా ఆయనకు పేరుంది. తమిళ బిల్లాను తెరకెక్కించింది విష్ణువర్ధనే. ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ఒకే ఒక్క సినిమా పంజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని విష్ణువర్ధన్ స్టైలిష్ గా చూపించాడు. ఈ సినిమాలోనే […]

న‌టుడు కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం..హాస్ప‌ట‌ల్‌లో చేరిక‌..!?

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌భాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన‌ ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయార‌ట‌. ఈ ప్ర‌మాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్‌లో చేర్పించార‌ట‌. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వైద్యులు నేటి ఉద‌యం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశార‌ట‌. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]

జెమినీ టీవీ టీఆర్పీని లేప‌లేక‌పోయిన ఎన్టీఆర్‌.. కార‌ణం అదేన‌ట‌..?!

ఒక‌ప్పుడు భారీ టీఆర్పీతో టాప్ ప్లేస్ లో ఉండే జెమినీ టీవీ.. ప్ర‌స్తుతం త‌న ఉనికిని చాట‌లేక‌పోతోంది. కొత్త సినిమాలు ప్ర‌సార‌మైన‌ప్పుడు మిన‌హా ప్రేక్ష‌కులు జెమినీ టీవీ వైపు చూడ‌ట‌మే మానేశారు. దాంతో అగ్ర‌స్థానంలో ఉండే జెమినీ టీవీ.. స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీల తర్వాత నాలుగవ స్థానంలో కొన‌సాగుతోంది. తాజా రేటింగ్స్ లోనూ జెమిని నాలుగవ స్థానానికే ప‌రిమితం అయింది. స్టార్ మా ఛానల్ సుమారు 2300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగ‌గా.. 1500 పాయింట్లతో […]

అటు చిరు, ఇటు బాల‌య్య‌..మ‌రి త్రిష ద‌క్కేది ఎవ‌రికో..?

త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన త్రిష‌.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఆ హీరోలు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ […]

బాల‌య్యతో `రౌడీయిజం` చేస్తున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..అస‌లు క‌థేంటంటే?

నంద‌మూరి బాలకృష్ణ‌తో ఓ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ `రౌడీయిజం` చేసేందుకు రెడీ అయ్యాడు. డైరెక్ట‌ర్‌కు, బాల‌య్య‌కు రౌడీయిజం ఏంటీ..? ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు..? అస‌లు క‌థేంటి..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే […]