ప్రభాస్‌ను మరోసారి వాడుకుంటున్న డైరెక్టర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు గతకొంతకాలంగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన […]

చైతూ క్లారిటీ ఇచ్చినా అదే కన్ఫ్యూషన్..సామ్ ట్వీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అంటే గుర్తుకు వచ్చేది నాగచైతన్య, సమంతనే. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ దంపతుల అనుబంధం ఎంతో అన్యోన్యంగా సాగుతూ వచ్చింది. చైతన్య సినిమా విడుదల అవుతుందంటే చాలు సమంత ఎంతో కేర్ తీసుకునేది. టీజర్,ట్రైలర్,సాంగ్స్ ఏవి విడుదలైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రచారం చేసేది.కాగా కొద్దిరోజులుగా నాగచైతన్య సమంత విడిపోతున్నారని టాలీవుడ్లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ జంట విడాకులు కూడా తీసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి. […]

ఏంటీ.. నాగచైతన్య హీరో కాదా..?

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అదిరిపోయే హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. కాగా అందాల భామ సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులు బాగా నచ్చడంతో ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. […]

ఆ యంగ్ హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ఫైర‌వుతున్న నెటిజ‌న్స్‌?

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం ర‌మేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండ‌గానే శరత్ మండవ ద‌ర్శ‌క‌త్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాన్ని సైతం ప‌ట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ర‌వితేజ ఈ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌బోతున్న‌ ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించ‌నున్నారు. అయితే […]

కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?

కీర్తి సురేష్‌కు త‌మ‌న్నా వ‌దిన కావ‌డం ఏంటీ..? వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ ర‌మేష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. త‌మిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా […]

సెక్స్ రాకెట్ లో చిక్కిన ప్రముఖ స్టార్ యాంకర్..!

సినీ నటులు కొంత మంది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో బాగా దిగజారిపోయి ఉంటారు. వివాహమైన వారు, వివాహం కాని వారు ఇలా మరొకరితో సంబంధాలు పెట్టుకొని నీచంగా ప్రవర్తిస్తుంటారు. ఇదిలా ఉండగా ఒక తెలుగు యాంకర్ కూడా సెక్స్ రాకెట్ లో ఇరుక్కునట్లు.. అప్పట్లో బాగా వార్తలు వినిపించాయి. ఆ విశేషాలు చూద్దాం. తెలుగు పరిశ్రమకు చెందిన ఒక స్టార్ యాంకర్ తన అందంతో ఎంతో మందిని తన వలలో వేసుకుని. ఇక ఆమె యాంకర్ […]

`శ్యామ్ సింగరాయ్‌`పై న్యూ అప్డేట్‌..ప్ర‌ముఖ ఓటీటీతో భారీ డీల్..?

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. […]

వెనక్కి వెళ్తున్న కొండపొలం.. అయ్యగారి కోసమే!

టాలీవుడ్‌లో ఉప్పెన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, తన తొలి చిత్రంతోనే అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని కూడా రిలీజ్‌కు రెడీ చేశాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్‌లో ‘కొండపొలం’ అనే పూర్తి అడవినేపథ్యంలో సాగే కథను ఈ సినిమా ద్వారా మనముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి […]

ప్రగతి ఆంటీ ఫ్లాష్‌బ్యాక్.. డబ్బుల కోసమే అలాంటి పనులు!

టాలీవుడ్‌లో హీరోహీరోయిన్లకు ఉన్న స్టార్ స్టేటస్ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఉంటుంది. అయితే వారు చాలా కాలంగా తమదైన నటనతో ఇండస్ట్రీలో గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా, వారు తమ పాత్రలతోనూ ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ను సొధిస్తుంటారు. ఇలాంటి అతి తక్కువ మందిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి కూడా ఒకరు. ప్రగతి అంటే ఠక్కున ఎవరికీ గుర్తుకు రాకపోవచ్చు. కానీ.. ప్రగతి ఆంటీ అంటే మాత్రం ఆమె పేరు తెలియని వారు ఉండరు. ఇంతలా ఇమేజ్ తెచ్చుకున్న […]