ఈ మధ్యకాలంలో ఎక్కువగా సౌత్ సెలబ్రిటీలు కూడా విడాకుల విషయంలో మొహమాటం లేకుండా ఉంటున్నారు. భాగస్వామితో కలిసి ఉండలేం అనుకుంటే కచ్చితంగా బ్రేకప్ చెప్పేస్తున్నారు. అందుకు ఉదాహరణ నాగచైతన్య సమంతల విడాకుల విషయం తీసుకోవచ్చు. వీరు విడాకులకు ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరొక సెలబ్రెటీ జంట కూడా విడాకులకు సిద్ధమైన వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్కు చెందిన ఒక యంగ్ డైరెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. […]
Category: gossips
ప్రభాస్‌కు విలన్‌గా మారబోతున్న బాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం `స్పిరిట్`. టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. కథను మలుపుతిప్పే కీలకమైన […]
`స్పిరిట్`కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..?!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న రెబల్ స్టార్ ప్రభాస్ మొన్నీ మధ్య తన 25వ చిత్రంగా `స్పిరిట్`ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషలలో రిలీజ్ కానుంది. అలాగే టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. […]
తమన్నా నయా ప్లాన్..సీనియర్ హీరోలే టార్గెట్..?!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తైనా ఇంకా తన హవాను కొనసాగిస్తూనే ఉన్న ఈ భామ.. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందుకునే రెమ్యునరేషన్ కోటిన్నరకు మించడం లేదు. అందుకే ఈ భామ సీనియర్ హీరోలను టార్గెట్‌గా చేసుకుని తన రెమ్యూనరేషన్‌ను పెంచుకునేందుకు నయా ప్లాన్ వేసిందట. ఈ […]
`ఆహా` షోకి బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. బాలయ్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఈ షోలో బాలయ్య సినీ ప్రముఖులను తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. అయితే ఈ షోకు బాలయ్య పుచ్చుకునే రెమ్యూనరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. […]
డిశ్చార్జ్ అయిన సాయి ధరమ్ తేజ్..కానీ, ఆ చెయ్యి పని చెయ్యదట?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే నెలకు పైగా అపోలో హాస్పటల్‌లో చికిత్స తీసుకున్న తేజ్.. ఎట్టకేలకు నిన్న డిశ్చార్జ్ అయ్యాడు. ట్విట్టర్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. విజయదశమి రోజు చిరు అదిరిపోయే శుభవార్తను చెప్పడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయాడు. అయితే సాయి తేజ్ పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్‌లో అతడి కుడి చేతికి బలంగా దెబ్బ […]
శంకర్ తర్వాత చరణ్ ఏ డైరెక్టర్‌తో చేయనున్నాడో తెలుసా..?
ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` పూర్తి చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో తన 15వ చిత్రాన్ని చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మింస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఇంకా పూర్తి కాకుండానే.. చరణ్ తన తదుపరి చిత్రం కోసం డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టేశారు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. జెర్సీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని అందరి చూపులను […]
ప్రాజెక్ట్ కే.. సైన్స్ ఫిక్షన్ కథ కాదా.. మరి ఈ ట్విస్ట్ ఏంటీ..!
బాహుబలి తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో దేశంలో ఏ హీరో కానంత బిజీగా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలను సమాంతరంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే […]
అవమానంతో నిద్రపట్టని ఆ స్టార్ హీరో..!
మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రగడ చల్లారక ముందే.. సినీ ఇండస్ట్రీలో విభేదాలు తలెత్తు వస్తున్నాయి. ఇక అలాగే మా అసోసియేషన్ కూడా బద్దలై పోతే.. ఆత్మ లేదంటే ఏటీఎం లాంటివి పుట్టుకొస్తున్నాయి. వారికి కావాల్సింది కళాకారుల సంక్షేమం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం ఎన్నికలలో భాగంగానే రెండు ప్యానెల్ సభ్యులు అబద్ధాలు తెలియజేశారు. ఇక మన వ్యాపారమే బాగుండాలి, మనమే బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయాలకు పాల్పడ్డారు. నిజంగా కళాకారుల కోసం […]