గాసిప్స్

ఆ స్టార్ హీరో సినిమాలో రాజ‌శేఖ‌ర్ కూతురుకు బంప‌ర్ ఆఫ‌ర్?!

సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కూతురు శివానీ రాజ‌శేఖ‌ర్ 2 స్టేట్స్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ప్ర‌స్తుతం శివానీ తేజ...

తెలుగు సినిమాకు ద‌ళ‌ప‌తి విజ‌య్ దిమ్మ‌తిరిగే రెమ్యున‌రేష‌న్‌?

త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌న‌కు కోలీవుడ్‌లోనే కాదు..టాలీవుడ్‌లోనూ సూప‌ర్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే విజ‌య్ తెలుగులో ఓ సినిమా...

చిరు-వెంకీ కీల‌క నిర్ణ‌యం..అదే జ‌రిగితే ఫ్యాన్స్‌కు పండ‌గే?

మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌.. వీరిద్ద‌రూ సీనియ‌ర్ హీరోలే అయినా వ‌రుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి చేతుల్లో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి...

క్రికెట్ కోచ్‌గా మార‌బోతున్న మ‌హేష్..నెట్టింట్లో న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది....

మ‌రోసారి ఆ సీనియ‌ర్ హీరోయిన్‌కు బంప‌ర్ ఛాన్స్ ఇచ్చిన ప్ర‌భాస్‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో స‌లార్ ఒక‌టి. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై భారీ...

తాత‌గా నాగ్‌, మ‌న‌వ‌డుగా అఖిల్‌..సరికొత్త కాన్సెప్ట్‌తో `బంగార్రాజు`?

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్...

పెళ్లిపై న‌య‌న్ కీల‌క నిర్ణ‌యం..అసహ‌నంలో విఘ్నేష్ ఫ్యామిలీ?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌ న‌య‌న‌తార గ‌త కొన్నేళ్లుగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయ‌ణం కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌మ‌యం దొరికిందంటే చాలు విహార యాత్ర‌ల‌కు చెక్కేసే ఈ ప్రేమ...

మ‌హేష్ సినిమాలో అక్కినేని హీరో..వ‌ర్కోట్ అయ్యేనా?

ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. ఆ త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే....

రెబ‌ల్ స్టార్‌పై క‌న్నేసిన లేడీ డైరెక్ట‌ర్‌..గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చేనా?

లేడీ డైరెక్ట‌ర్ సుధ కొంగర.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆకాశం నీ హద్దురా(శూరరైపోట్రు) సినిమాను తెర‌కెక్కించి ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ సూప‌ర్ డూప‌ర్ హిట్‌ను సొంతం చేసుకుంది...

ఆ కుర్ర హీరోయిన్‌తో ర‌వితేజ రొమాన్స్‌..ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్‌?

క్రాక్‌తో సూప‌ర్ హిట్ అందుకున్న మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతూ జోరు చూపిస్తున్నాడు. ర‌వితేజ ఓకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో త్రినాథ‌రావు న‌క్కిన ఒక‌రు. ఈయన ద‌ర్శ‌క‌త్వంలో రవితేజ...

వెంకీని లైన్‌లో పెట్టిన‌ మాట‌ల మాంత్రికుడు..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ఏ సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేదు. కానీ, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి హీరోలుగా తెర‌కెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ చిత్రానికి స్ర్కీన్‌ప్లే, సంభాషణలు...

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ రెడీ చేసిన కొర‌టాల‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో త‌న 30వ‌ చిత్రాన్ని ప్ర‌క‌టించాడు ఎన్టీఆర్‌....

ప్రియా వారియ‌ర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..ఆ స్టార్ హీరో కొడుకుతో..?

ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కనుసైగలతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ‌.. ఇటీవ‌లె నితిన్ చెక్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఈ సినిమా...

అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లి లెన‌ట్టేనా..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌?

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ లిస్ట్‌లో ఫ‌స్ట్ ఉండే పేరు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌దే. ఈయ‌న పెళ్లి ఎప్పుడెప్పుడు జ‌రుగుతుందా అని అభిమానులు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తున్నారు. కానీ, 40...

నాని ద‌ర్శ‌కుడికి ఒకే చెప్పిన బ‌న్నీ..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ...

Popular

spot_imgspot_img