పూర్తి ఆరోగ్యంగా ఉన్న మనిషి..రోజుకు ఎన్నిసార్లు వాష్ రూమ్ వెళ్తాడో తెలుసా..?

పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి రేడియేషన్ ఎక్కువగా పెరిగిపోయి యంగ్ ఏజ్ లోనే.. ఎలాంటి రోగాలకు గురవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాము. పట్టుమంటూ 25 ఏళ్లు దాటగానే బీపీలు షుగర్లు వచ్చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా చైనీస్ ఫుడ్ కు అలవాటు పడిన యువత రోగాలను కొని తెచ్చుకుంటున్నారు . అయితే ఇలాంటి క్రమంలోనే.. అసలు మనం ఆరోగ్యకరంగా ఉన్నామా..? లేదా ..? అని చెప్పే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఒక […]

భర్త ఎంత బలవంతం చేసిన.. ఈ విషయాలు మాత్రం భార్య ఎప్పటికి చెప్పకూడదు..ఎందుకంటే..?

సాధారణంగా అందరూ అంటూ ఉంటారు భార్య భర్తల మధ్య రహస్యాలు ఉండకూడదు అని.. అలా ఉంటే వాళ్ళ వైవాహిక జీవితం అస్సలు బాగోదు అని..కానీ కొన్ని కొన్ని విషయాలలో భర్తకి భార్య కొన్ని విషయాలు చెప్పకూడదు అని మన పురాణమే చెప్తుంది . ఆచార్య చాణుక్యుని ప్రకారం ఈ నాలుగు విషయాల గురించి ఒక భార్య తన భర్తకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకూడదట . అదే న్యూస్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది . […]

ఈ చిన్న రెమ‌డీతో మేక‌ప్ లేకుండా వైట్ అండ్ గ్లో గా మెర‌వ‌చ్చు..అదెలా అంటే..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్‌లో మేకప్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చాలామంది డైలీ రొటీన్ లో మేకప్ లేకుండా బయటకు వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. కానీ మేకప్ లో ఉండే హానికర కెమికల్స్ వల్ల, చర్మ ఉత్పత్తుల వల్ల చ‌ర్మ ఆరోగ్యానికి మరిన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో వివిధ స్కిన్ ప్రాబ్లమ్స్ కు దారితీస్తున్నాయి. కనుక సహజంగా మేకప్ లుక్ పొందడానికి ప్రయత్నించాలి. దీనికి ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది. ఈ రెమిడి పాటిస్తే మేకప్ […]

ఆహ‌రంలో ఈ చిన్న‌మార్పుల‌తో షుగ‌ర్‌కు ఇటే చెక్ పెటవ‌చ్చ‌ని తెలుసా..?!

ప్రస్తుత లైఫ్ స్టైల్ లో చిన్న పెద్ద అంటూ వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన‌ పడి ఎంతోమంది సతమతమౌతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య జన్యుపరంగానే కాదు.. కొన్ని ఆహారపు అలవాట్లు వల్ల‌ కూడా తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఈ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పుల వల్ల.. సరైన పౌష్టికాహారం, మెడిసిన్ రోజు వాడడం వల్ల షుగర్ ని ఇట్టే కంట్రోల్ చేయవచ్చు. వ్యాయామం చేయడం వల్ల కూడా డయాబెటిస్ కు మంచి ఫలితాలు […]

ఆ చెత్త క్రీమ్స్ కి వేలు తగలేసే బదులు ..ఈ ఒక్క చిట్కా ఫాలో అవ్వండి ..ముఖం తల తల శ్రీలీల మెరిసిపోతాది..!

ఈ మధ్యకాలంలో అమ్మాయిలు అందంగా కనిపించడానికి ముఖానికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారో మనం చూస్తున్నాం .. చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు ..డబ్బులు ఉన్నవాళ్లు డబ్బులు లేనివాళ్లు రకరకాల ప్రోడక్ట్స్ ని పౌడర్స్ ని ముఖానికి రాసుకుంటూ ఉన్న అందాన్ని కూడా చెడగొట్టుకుంటున్నారు . అయితే అలా కెమికల్ ప్రొడక్ట్స్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ మంచి కన్నా చెడు చేస్తాయి అంటూ హెచ్చరిస్తున్నారు. అయితే […]

రోజు పాలల్లో ఇది కలుపుకొని తాగండి.. వెయ్యి ఏనుగుల బలం మీ సొంతం..ఇక తగ్గేదేలే..!

ఈ మధ్యకాలంలో 25 ఏళ్లు దాటిన అబ్బాయిలు కూడా డల్ గా నిరసించి పోతున్నారు . యంగ్ ఏజ్ లో ఉండాల్సిన స్టామినా అస్సలు ఉండడం లేదు . దానికి మెయిన్ రీజన్ ఫుడ్.. పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కాలానికి సమయానికి తిండి తినకుండా ఉండడం ..తింటున్న తిండిలోనూ పౌష్టిక ఆహారం తినకుండా న్యూడిల్స్ ..ఫ్రైడ్ రైస్ అంటూ చెత్తాచెదారం తింటూ ఉండడం యువత అనారోగ్యపాలు అవ్వడానికి మెయిన్ కారణం అంటున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో ప్రతి […]

తరచు అగరబత్తీలు వాడుతున్నారా.. ఇది ఎంత ప్రమాదమో తెలిస్తే షాక్ అవుతారు..?!

భారతీయ సాంప్రదాయంలో అగర్బత్తులు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాయి. దైవ అనుగ్ర‌హం పొందాలంటే ధూపం సమర్పించటం పురాణాల నుంచి వస్తున్న ఆచారం. వేల సంవత్సరాలుగా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే అగర్బత్తీలు అధికంగా వాడడం క్యాన్సర్ కు దారితీస్తుందని తాజా అధ్యయనాలు నిరూపించాయి. ధూపం కాల్చినపుడు వెలువడ కెమికల్స్ శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయట. ఇంతకీ అగర్బత్తుల వల్ల ఎలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి.. ధూప్ స్టిక్స్ ఎందుకు ప్రమాదం ఒకసారి చూద్దాం. సాధార‌ణంగా అగర్బత్తుల పరిశ్రమల […]

ఆండ్రాయిడ్ వాడుతున్న వారికి గూగుల్ బ్లాక్ బస్టర్ ఆఫర్.. అదేంటంటే..?!

ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ వాడని వారు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయితే మీకు ఈ గుడ్ న్యూస్‌ను గూగుల్ తన కొత్త అప్డేట్లతో వివరించింది. ఆ అప్డేట్ ల ద్వారా యూసర్లకు ఏడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో మొదటి ఫీచర్ మన ఏదైనా మెసేజ్ చేసిన తర్వాత దాన్ని ఈజీగా తొలగించవచ్చు.. అలాగే ఆ మెసేజ్ సెండ్ చేసిన 15 నిమిషాల వరకు దానిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ను ఈ […]

ప్లాస్టిక్ వాటర్ బాటిళలో నీళ్లు తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే..?!

డైలీ లైఫ్ స్టైల్‌లో చాలామందికి ప్లాస్టిక్ వాటర్ బాటిళ‌లో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఎవరైనా బయటకు వెళ్లడానికి ప్రయాణమైన వారు కచ్చితంగా వాటర్ బాటిళ‌ను తమతో పాటు క్యారీ చేస్తూ ఉంటారు. అయితే హెల్త్ కాన్షియస్‌తో కొంతమంది స్టీల్, కాపర్ వాటర్ బాటిల్ వాడుతూ ఉంటారు. అయితే చాలామంది వీటిపై అవగాహన లేక లేదా ఖరీదు ఎక్కువనే ఉద్దేశంతో ప్లాస్టిక్ వాటర్ బాటిలను వాడుతూ అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. వీటి వాడకంతో శరీరంలో విషం […]