లేటువ‌య‌స్సులోను రంభ అంత గ్లామ‌ర్‌గా, హెల్దిగా ఉండ‌టానికి సిక్రెట్ ఇదే..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రంభ ఒకప్పుడు ఇండస్ట్రీలో అగ్రతారగా రాణించిన సంగతి తెలిసిందే. ఎందరో అగ్ర హీరోలు స‌ర‌స‌న‌ నటించి కోట్లాదిమంది అభిమానం సొంతం చేసుకున్న రంభ ఒకప్పుడు హీరోలకు సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటు.. అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్గా రికార్డ్ సృష్టించింది. వరుస‌ సినిమాల్లో న‌టించిన రంభ కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో పెళ్లి చేసుకుని వివాహ జీవితంలో సెటిల్ అయిపోయింది. వివాహం తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన రంభ గ్లామర్‌ […]

ఆ ప‌ని మొద‌లెడితే అయ్యేవ‌ర‌కు నాకు నిద్ర‌ప‌ట్ట‌దు.. హ‌న్సిక కామెంట్స్ వైర‌ల్‌..

హన్సిక ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓ వెలుగు వెలిగింది. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలుకు దూరంగా ఉంటుంది ఈ ఆపిల్ బ్యూటీ. దేశముదురు సినిమాతో ఇండ‌స్ట్రీకి అడుగు పెట్టిన హ‌న్సిక ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరస సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకుంది.   ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఆసక్తికర […]

పవిత్ర – నరేష్ పెళ్లిపై న‌రేష్ కొడుకు కామెంట్స్ వైర‌ల్‌.. ఫిల్మ్ నగర్‌ అదే హాట్ టాపిక్..!!

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. వీరి రిలేషన్ గురించి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మాత్రమే రియాక్ట్ అయ్యింది కానీ… కుటుంబ సభ్యులు ఎవరు మీడియా ముందు స్పందించలేదు. తాజాగా నరేష్ కొడుకు నవీన్ వీళ్ల రిలేషన్ పై కామెంట్స్ చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా ‘సత్య’. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల […]

బాత్‌ట‌బ్‌లో స్నానం చేస్తూ రష్మీ ఫోటోషూట్.. మొత్తం చూపించేసిందిగా..!!

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్దస్త్‌ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక ఇటీవల భోళా శంకర్ సినిమాలో కూడా రష్మి ఓ పాల‌కి చిందులేసింది. ఇక తాజాగా కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్‌లో నటించింది. రష్మి, తరుణ్ క్యారెక్టర్స్‌ని […]

విజయ్ దేవరకొండ పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్‌..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ పెళ్లి వార్తలపై నీతోనే డాన్స్ రియాల్టీ షో ఫైనల్ లో విజయ్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిపాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకులం ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నీతోనే డాన్స్ ఫైనల్ […]

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌తో.. త‌న బైక్స్ అన్ని అమ్మేసిన క్లోజ్ ఫ్రెండ్….!!

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు అతనికి ఏమి జరగకూడదని కోరుకున్నారు. ఈ యాక్సిడెంట్‌తో తన దగ్గర ఉన్న అన్ని బైక్స్ అమ్మేశాడు సాయి ధరంతేజ్ ఫ్రెండ్ నవీన్. అతడు మరెవరో కాదు. నటుడు నరేష్ కొడుకు. సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 2021లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన్ని వారాలపాటు కోమాలో ఉన్నాడు. తర్వాత ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నాడు. ఇప్పుడు అతని […]

టేస్టీ రాగి, వెజిటేబుల్ ఇడ్లీ.. ఇలా క్షణాల్లో రెడీ ..!

వెజిటేబుల్ రాగి ఇడ్లీ… రాగి పిండి, వెజిటేబుల్స్ కలిసి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచికరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వీటిని తయారు చేయడానికి పిండి రుబ్బే పని కూడా లేదు. క్షణంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రుచి, ఆరోగ్యం అందించే ఈ వెజిటేబుల్ […]

బ్లెడ్ షుగ‌ర్ లెవెల్స్ బ్యెలెన్స్‌ చేయ‌టానికి.. కొత్తిమీర పనిచేస్తుందా…..!!

కొత్తిమీర మన వంటలలో అత్యంత ప్రాచుర్యం పొందిన పదార్థాల్లో ఒకటి. కొత్తిమీర భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిలోని అన్ని భాగాలు తినదగినవే. అయితే తాజా ఆకులు, ఎండిన గింజలు, మసాలాగా ఉపయోగిస్తారు. ఇది తాజా ఆకుపచ్చ రూపంలో లేదా ఎండిన గింజల రూపంలో వంటకాలు ఉపయోగిస్తూ ఉంటాము. వంటకాల్లో రుచి, సువాసన కోసం కొత్తిమీరపై ఆధారపడతారు. మూత్రపిండాలను శుభ్రపరచడంలో సహాయపడే కొత్తిమీర కషాయం. కొత్తిమీర గింజలు ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వాళ్లు దీంతో ఉపశమనం లభిస్తుంది. […]

అమ్మాయిలతో మెట్రో లేడీస్ కోచ్లోకి యువకుడు.. అసలేం జరిగిందో తెలుసా…!!

వివాదాలతో చిత్ర విచిత్రాలతో తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మెట్రోలో తాజాగా మరో ఘటన జరిగింది. అసభ్యడ్యన్సులు ,ఫైటింగ్లు ,వైరల్ కావడానికి కొందరు చేసే పిచ్చి పనులతో ఢిల్లీ మెట్రో యాజమాన్యం కఠిన నిబంధనలు విధించింది. మెట్రో ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ… తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోబోమని పెచ్చరించింది. అయినా ప్రయాణికులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు మహిళా కంపార్ట్మెంట్లోకి ప్రవేశించాడు. మహిళ విభాగంలోకి పురుషులకు అనుమతి ఉండదు… అయినా నియమాలను […]