ప్రస్తుతం బిజీ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా మనుషులలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిలో ముఖ్యంగా మధుమేహం చాలామందిలో కామన్‌గా వినిపిస్తుంది. బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేసే విషయంలో ఫుడ్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక మీరు తినే ఆహారంలో ఈ మూడు పదార్థాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. కాకరకాయ : కాకరకాయ […]
Category: Featured
Featured posts
మొక్కజొన్న పీచును పడేస్తున్నార.. దీంతో ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే అవాక్ అవుతారు..!!
మన శరీరంలో అన్ని అవయవాలు ముఖ్యమే.. వాటిలో ప్రతి ఒక్కటి సరిగ్గా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాంటి ముఖ్యమైన అవయవాలలో కిడ్నీలు ఒకటి. మన శరీరంలో రక్తాన్ని ఇవి వాడిపోస్తూ ఉంటాయి. ఇందులో ఉండే మలినాలను బయటకు పంపిస్తూ ఉంటాయి. ఇది ఆరోగ్యంగా ఉండటం మనకి చాలా ముఖ్యం. కానీ చాలామంది మూత్రపిండాలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. రక్తంలో మలినాలు, విష పదార్థాలు ఎక్కువ అవ్వడం వల్ల మూత్రపిండాలలో రాళ్ల ఏర్పడుతున్నాయి. మూత్రంలో క్యాల్షియం, […]
ఆ మసాలాతో క్యాన్సర్ దూరం.. రిసర్చ్‌లో తేలిన ఆశ్చర్యకర విషయాలు ఇవే..!!
క్యాన్సర్ మహమ్మారిని దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.క్యాన్సర్.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. కారణం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ, పురుష భేదం చూడకుండా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం, రసాయనాల వినియోగం, ప్లాస్టిక్ వాడకంతో వ్యాధి బాధితులూ పెరుగుతున్నారు. అయితే ఈ వ్యాధి నియంత్రణకు, రాకుండా చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పరిశోధనలో మనం ఇంట్లో వాడే మసాలాతోనూ క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని నిపుణులు […]
పిల్లలకు ఈ ఆహారం పెడుతున్నారా.. వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నట్లే..!!
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారి ఆహారపు అలవాటులో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఫ్యూచర్లో ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మనం తీసుకునే ఆహారాల్లో కొన్ని ఎక్కువగా ఉన్న పోషకాలు, మరికొన్ని ఆహార పదార్థాలు తక్కువగా ఉంటాయి. అయితే పిల్లలకు మాత్రం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలో పెట్టకూడదు. చక్కెర కలిగిన ఆహారాలు, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ పెట్టడం వల్ల ఉబకాయం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అయితే పిల్లలకు అసలు […]
మీ ఆరోగ్యాన్ని పాడు చేసే.. భారతీయ ఆహారాలు ఎంటో తెలుసా..?
చాలామంది ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. కానీ వాళ్లకి ఏం తినాలో తినకూడదు అంతగా తెలియదు. కొన్ని భారతీయ వంటకాలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆ వంటకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమోసా: సమోసా తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇందులో ఉండే కొలెస్ట్రాల్ వల్ల అనేక సమస్యలు వస్తాయి. పకోడీ: శనగపిండి వల్ల గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశాలు […]
చిరు ఫ్యామిలీ రేర్ పిక్.. పవన్ భలే ఉన్నాడుగా..!!
పైన కనిపిస్తున్న ఫోటో తీసే సమయానికి పవన్ కళ్యాణ్ ఇంకా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు కనిపించడం లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికి ఇన్స్పిరేషన్ గా మిగిలిన హీరో కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తనదైన స్టైల్ తో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు చిరంజీవి. కోట్లాది మంది అభిమానులను సొంతం […]
రోబోలన్నీ అమ్మాయిల పోలికలతో ఉండటానికి.. రీజన్ ఏంటో తెలుసా..!!
మోడ్రన్ టెక్నాలజీ కొత్త ఆలోచనతో ముందుకు సాగుతుంది. అనేక రంగాల్లో ఏఐ ద్వారా రూపొందించిన రోబోలు అద్భుతాలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ అల్ట్రా రియలిస్టిక్ హ్యుమనాయిడ్ ఆర్టిస్ట్ రోబో పేరు ‘ఐడా’ అయితే.. మరో తొలి నర్సింగ్ అసిస్టెంట్ రోబో పేరు ‘గ్రేస్’. వీటితోపాటు సోఫియా, నాడిన్, మికా, డిస్టెమోనా వంటి రోబోస్ ఆ తర్వాత వరుసుగా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పటి వరకు తయారుచేసిన ఈ రోబోలన్నింటిలో అత్యధిక […]
తమన్నని చూడగానే అర్థమైంది.. నా నియమాలన్నీ బ్రేక్ చేశా.. విజయ్ వర్మ కామెంట్స్..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఒకరితో ఒకరు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నటుడు విజయ్‌వర్మా మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాము అంటూ అఫీషియల్ గానే ప్రకటించాడు. దీంతో ప్రస్తుతం ఈ జంట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయవర్మ తన ప్రేమ గురించి.. తమన్నకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. విజయ వర్మ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఇండస్ట్రీ […]
ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ..!!
రాజస్థాన్ లోని టోంక్‌లో ప్రాంతంలో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కిరాణా కన్వర్ అనే 18 ఏళ్ల మహిళ వజీర్పురా నివాసి. ఒక కాన్పులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు మొత్తం నలుగురికి జన్మనిచ్చింది. సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మహిళకు ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో ఆ మహిళ ఉదయం 6 గంటల ప్రాంతంలో నలుగురు పిల్లలను ప్రసివించింది. ఇందులో ముగ్గురు నవజాత శిశువుల బరువు […]