ప్రముఖ అమెరికన్ టాప్ సింగర్, గేయ రచయిత జిమ్మీ బఫ్ఫెట్(76) గత శుక్రవారం రాత్రి నిద్రలోనే ఆయన మరణించినట్లు అమెరికన్ మీడియా వెల్లడించింది. జిమ్మీ మరణానికి గల కారణాలు ఇంకా బయటికి రాలేదు. శుక్రవారం రాత్రి తన కుటుంబం,స్నేహితులతో సరదాగా గడిపారు.. ఇక ఆయన చివరి శ్వాస వరకు ఆయన జీవితం ఓ పాటలాగానే ఎంతో ఆనందంగా సాగింది. జిమ్మీ బఫ్ఫెట్ మరణం వార్త తెలీగానే పలువురు సెలబ్రిటీలు ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు […]
Category: Featured
Featured posts
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ భార్య భర్తను మించిపోయిందిగా.. ఎన్ని సినిమాల్లో నటించిందో మీకు తెలుసా..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. ఈ యువ దర్శకుడు కోలీవుడ్ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈయన దర్శకత్వంలో సినిమాలు ఓ రేంజ్ లో ఉంటున్నాయి పైగా తెలుగులో కూడా రిలీజ్ అయి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ సినిమాలతో అట్లీ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా తెరకెక్కించాడు. ఈ […]
గ్లామర్ లుక్‌తో హీటెక్కిస్తోన్న మంచు లక్ష్మి…!
కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటవరసరాలిగా మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. మొదటిలో వెండితెరపై కొన్ని సినిమాలలో కీరోల్స్ లో నటించిన మంచు లక్ష్మి తర్వాత యాంకర్‌గా తన సత్తాను చాటుకుంది. ఆమె నటనకు అంతగా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరమైంది. ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మంచు లక్ష్మి ఫిట్నెస్ పై మాత్రం ఎంతో శ్రద్ధ చూపుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కష్టతరమైన వ్యాయామాలు, యోగా చేస్తూ తన అందాన్ని కాపాడుకుంటుంది. ఇక తాజాగా […]
న్యూయార్క్‌లో పవన్ జనసేన జెండా సరికొత్త రికార్డ్..!
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాక తనదైన స్టైల్ లో రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నాడు. ఇక నిన్న(సెప్టెంబర్ 2) పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరిగిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యిప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. దేశ దేశాల్లో ఉన్న పవన్ అభిమానులు తమ అభిమాన హీరోకు […]
రాత్రి నిద్రపోయే ముందు తేనె తీసుకుంటే ఇన్ని ఉపయోగాల…!
తేనె ఎలా తీసుకున్నా మంచి ఆరోగ్యమే.. తేనె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు… తేనెలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. తేనెను ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. వివిధ రూపాల్లో మనం తేనెను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే మనం పగటిపూట తేనెను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాం. కానీ రాత్రిపూట తీసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తేనెను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తేనె లో ఉండే పోషక […]
76 ఏళ్ల వయసులో కూడా ఏమాత్రం చెక్కుచెదరని గ్లామర్, ఫిట్నెస్… దీనికి కారణం 36 ఏళ్లుగా ఆది తినకపోవడమేనా..!!
75ఏళ్ల వయసు దాటిన తర్వాత 30సంవత్సరాల వయసున్న మహిళగా కనిపించడం అనేది సాధారణమైన విషయం అయితే కాదు. కాని ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హెర్ట్జ్ మాత్రం చేసి చూపించింది. తన హెల్త్, బ్యూటీ సీక్రెట్ బయటపెట్టింది. ఆస్ట్రేలియాకు చెందిన కరోలిన్ హెర్ట్జ్ అనే ఓ 76 ఏళ్ల స్త్రీ తన వయసు ఏమాత్రం తెలియకుండా కవర్ చేస్తుంది. ఈ ఓ ల్డ్ లేడీ అందమైన శరీర సౌస్టవాన్ని కలిగి ఉంది. జీరో సైజ్ ఫిజిక్, ప్రకాశవంతమైన స్కిన్‌తో […]
పెళ్లికి ముందే ఆ పని కాని చేస్తున్న వరుణ్, లావణ్య… ఫోటోస్ వైరల్…!
మెగా హీరో, వరుణ్ యంగ్ హీరోయిన్ లావణ్య గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుని ఒకటవబోతున్నారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి ఏదో ఒక వార్త సోషల్ మీడియలో వైరల్ గా మారుతూనే ఉంది. ఇద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్ట్లు షేర్ చేస్తున్నారు. తాజాగా జిమ్ లో కలిసి వర్క్ అవుట్స్ చేస్తూ […]
అప్పుడప్పుడు ఓ కునుకేయడం వల్ల…. జ్ఞాపకశక్తి పెరుగుతుందని మీకు తెలుసా….!
పగటిపూట నిద్రపోవడం అనేది మనషి జీవితంలో ఎప్పుడు చేస్తు ఉంటారు. కొంతమంది నిద్రపోవడాన్ని ఆనందంగా భావిస్తారు, మరి కొంతమంది చురుకుదనానికి ఒక మార్గంగా చూస్తారు. కానీ నిద్రపోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా? నిద్రపోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయిని పరిశోధనలు చెబుతున్నాయి. నిద్రపోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది. దాదాపు 20 నిమిషాల పాటు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చిన్న నిద్ర కూడా వ్యాధులను తగ్గిస్తుంది. మనం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా మేల్కొని […]
ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు… ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు….!!
ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఒడిదుడుకుల జీవితంలో మనకంటూ కాస్త సమయాన్ని కూడా వినియోగించలేకపోతున్నాం. ఫలితంగా ఆరోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. దీంతో డాక్టర్ల వద్దకు పరుగులెత్తి..ట్యాబ్లెట్లు మింగాల్సి వస్తుంది. రోజు కొన్ని అలవాట్లు పాటిస్తే.. వాటన్నిటికీ దూరంగా ఉండొచ్చు… ఆరోగ్యంగా జీవించవచ్చు. అయితే అన్నీ పాటించాల్సిన అవసరం లేదు. మీ సమస్యని బట్టి వాటిల్లో కొన్నైనా చేస్తే సరిపోతుంది. ఉదయం 8 లోపు మీరు చేయాల్సిన పనులు ఏంటో ఇప్పుడు చూద్దాం. తొందరగా లేచేందుకు ప్రయత్నించండి: […]