యాంకర్ అనసూయ తన లేటెస్ట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు యుత్‌ని టెంప్ట్ చేస్తు ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మ అత్తగా కుర్రాళ్ళ మనసుని దోచుకుంది. ప్రస్తుతం అనసూయ శారీలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చీర కట్టులో అనసూయ సింగారం.. ముఖ్యంగా ఆమె సొగసుల అందాల వయ్యారం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఆ ఆకు పచ్చని చీరలో తన అందాన్ని చూపించింది […]
Category: Featured
Featured posts
జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలకు ఈ చిట్కాతో చెక్..!!
వేసవికాలం వెళ్లి వర్షాకాలం రానే వచ్చింది. అనేక ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలతో పాటు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఎదురవుతాయి. వాతావరణం లో వచ్చే మార్పులు, వర్షాల్లో ఎక్కువగా తడవడం లాంటి కారణాల వల్ల జుట్టు అధికంగా రాలడం, చుండ్రు, కురులు డ్రైగా మారడం, చెడు వాసన రావడం తదితర సమస్యలు తయారవుతాయి. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టే సొల్యూషన్ ఉంది. ఇప్పుడు చెప్పబోయే విధంగా హెయిర్ వాష్ చేసుకుంటే […]
అల్లు అర్జున్ పెద్ద అవకాశవాది.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!!
టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఇటీవల పుష్ప సినిమాలో బన్నీ నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ బన్నీని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్పకపోవడమే ఈ ట్రోలింగ్‌కు కారణం. అంతకుముందు రెండురోజుల వరకు సోషల్ మీడియాలో […]
అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా…. అయితే ఈ సింపుల్ చిట్కా మీకోసం..!!
ప్రస్తుత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అధిక బరువుకు కోట్లాదిమంది బానిసలుగా ఉన్నారు. అధిక బరువు శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తుంది. చాలామంది తాము లావుగా ఉన్నామని తీవ్ర వేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఒత్తిడిని పెంచుకొని డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు. డిప్రెషన్ వల్ల బరువు మరింత పెరుగుతారే తప్ప తగ్గరు. కాబట్టి ముందు డిప్రెషన్ పడకుండా జాగ్రత్త వహించండి. ఇక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే తగ్గడానికి సైతం మరెన్నో మార్గాలు […]
ఈ సీజన్లో కచ్చితంగా తినాల్సిన ఆకు ఇదే.. లేకపోతే అనారోగ్యం తప్పదు..!
వర్షాకాలంలో ఆకుకూరలను చాలా తక్కువగా తినమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే ఆకుకూరలకు వర్షాకాలంలో తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. అందుకే ఆకుకూరలను దూరం పెట్టమని నిపుణులు చెబుతుంటారు. ఆకుకూరలు తిన్న తినకపోయినా ఇప్పుడు చెప్పబోయే ఆకులు మాత్రం కచ్చితంగా ఈ సీజన్లో తీసుకోవాలి. ఇంతకీ అది మరేదో కాదు చింతచిగురు. రుచికి పుల్లగా ఉండే చింత చిగురుతో చాలా రకాల కూరలు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రాలో చింతచిగురు […]
నిద్రరావట్లేదా… ఈ టీ తాగితే వద్దన్నా నిద్ర ముంచుకొచ్చేస్తుంది..!
సాధారణంగా కొందరికి రాత్రులు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా కంటికి కునుకు రాదు. దీన్నే నిద్రలేమి అంటారు. ఇది పెద్ద సమస్య కాదు.. అనుకుంటే పొరపాటు అవుతుంది. నిద్రలేమని నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, మధుమేహం, మెదడు పనితీరు మందగించడం, డిప్రెషన్, ఉబకాయం ఇలా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అందుకే నిద్రలేమికి చెక్ పెట్టడం ఎంతో అవసరం. అయితే మందులతోనే కాదు కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ఈ సమస్యను తరిమికొట్టొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే టీ […]
కరీనా కపూర్ వరస్ట్ బిహేవియర్‌పై అమీషా షాకింగ్ కామెంట్స్..!
మాజీ బ్యూటీ అమేష పటేల్‌కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమీషా ” గాదర్2 ” తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ సాధించడంతో అమీషా పటేల్‌కు ప్రస్తుతం మరిన్ని వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈమె పాత్రకు ఈ సినిమాలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మళ్లీ అమీషాకు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో అమీషా పటేల్ వరుస ఇంటర్వ్యూలో […]
పవన్ తన ముగ్గురు భార్యల కంటే ముందే ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరంటే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ వృత్తిపరంగా మంచి కీర్తిని సంపాదించాడు. అయితే వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అన్న సంగతి తెలిసిందే. మొదటి ఇద్దరు భార్యలకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడవ భార్యా అన్నాలెజెనోవాతో కలిసి ఉంటున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురి కంటే ముందే మరో అమ్మాయిని […]
వామ్మో దెయ్యం.. పోస్టుమార్టం గదిలో నిచ్చిన ఎక్కి… మీకు ధైర్యం ఉంటే చూడండి ( వీడియో)
పోస్ట్‌మార్టం గదిలో స్వయంగా కదిలిన నిచ్చిన.. అందరినీ భయపెట్టేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన నెటిజనులందరూ అవాకౌతున్నారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఓ హాస్పటల్ పోస్ట్‌మార్టం గదిలో నిచ్చెన స్వయంగా కదులుతూ వెళ్తున్న వీడియో ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియోని షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 6.8 లక్షల మందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియోతో సైన్స్ – […]