బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడిప్పుడే టాస్కులు స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ అంతా ఉల్టా పల్టా అని ముందుగానే బిగ్‌బాస్ భయపెడుతూ ఉంటే దేనికైనా రెడీ అని హౌస్ మేట్స్ తెగించారు. ఓ పక్కన టాస్కులతో ఉత్తేజంగా ఆడుతున్న మరోపక్క తోటి కంటిస్టెంట్‌లతో బంధాలు ఏర్పరుచుకుంటూ కొనసాగుతున్నారు. ఈ విషయంలో అందరికంటే యమా జోరుగా ఉన్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. […]
Category: Featured
Featured posts
స్టార్ హీరోయిన్ల చిన్నప్పటి ఫొటోలు చూస్తారా… భలే ముద్దొస్తున్నారే…!
తమ అభిమాన నటీ, నటుల చిన్నప్పటి ఫోటోలను చూడాలని ఆసక్తి ఎంతో మంది ప్రేక్షకులకు ఉంటుంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లుగా రాణించిన ముద్దుగుమ్మల చిన్ననాటి ఫోటోలను ఓ లుక్ వేద్దాం రండి. త్రిష : స్టార్ బ్యూటీ త్రిష ఈ పేరు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నీ మనసు నాకు తెలుసు సినిమాతో పరిచయమైంది. కాజల్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్.. కొంతకాలం క్రితం వివాహం చేసుకుని మగ బిడ్డకు జన్మనిచ్చిన […]
ఆ దివంగత హీరోయిన్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ తమన్న..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతమంది స్టార్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. వారిలో అతి తక్కువ మంది ఇండస్ట్రీలో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకుని టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో దివ్యభారతి ఒక్కరు. 1980 – 90లో అప్పటి స్టార్ హీరోల అందరి సరసన నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను మెప్పించింది దివ్యభారతి. అంత తక్కువ సమయంలో అన్ని సినిమాల్లో నటించిన ఘనత […]
మోనితకు పోటీగా వంటలక్క బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. మరి డాక్టర్ బాబు ఎంట్రీ ఎప్పుడో..!!
తెలుగు ‘ బిగ్ బాస్ సీజన్7 ‘ ఇటీవల ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి సీరియల్ యాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇందులో శోభా శెట్టి అలియాస్ మోనిత ఒకరు. కార్తీకదీపం సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ లో వంటలక్క దీప.. మోనితకు మధ్య ఎలాంటి గొడవలు ఉండేవో మనం చూశాం. బిగ్ బాస్ హౌస్ లోకి […]
మాంసం ప్రియులకు తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్..!!
మటన్ ప్రియులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ఈనెల 12 నుంచి మటన్ క్యాంటీన్లు హైదరాబాద్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ మటన్ క్యాంటీన్లలో మొదటిది శాంతినగర్ కాలనీలోని ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. రిజనబుల్ రేట్స్ లో మటన్ బిర్యానీ, పాయా , ఖీమా , గుర్తా ఫ్రై , పత్తర్ కా గోష్‌లతో పాటు ఇతర మాంసాహార వంటకాలను ఇక్కడ విక్రయించినున్నారు. ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి మెనూన్ని పెంచనున్నారు. ఇక ఇప్పటికే […]
నన్ను కన్నవాళ్ళకు లేని బాధ మీకెందుకు.. ఫ్యాన్స్‌పై ఫైర్ అయినా మిల్కీ బ్యూటీ ..!!
డేటింగ్, పెళ్లి వార్తలతో కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తమన్నా భాటియా తాజాగా నెటిజన్ల తీరుపై ఫైర్ అయ్యింది. తాజాగా చెన్నై వేదికగా జరిగిన ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న ఆమె అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెబుతూ ప్రేక్షకులని అలరించింది. ఈ క్రమంలోనే నెగిటివిటీని మీరు ఎలా ఎదుర్కొంటారు? అనే ప్రశ్నకు బదిలీస్తూ.. నాపై విమర్శలు వచ్చినప్పుడు ఎందుకిలా జరుగుతుందని ముందు ఆలోచిస్తా.. అయితే దేన్నైనా కొంతమంది ప్రశంసిస్తే మరికొందరు విమర్శిస్తారు. అది […]
రోజా ఎవరు..? స్టార్ బ్యూటి సంచలన కామెంట్లు వైరల్..!
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. ఈమె టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కంగనా బాలీవుడ్ లో ఫ్యాషన్ క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ఆమె సత్తా చాటుకుంది. ఇప్పుడు ఏవో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నలు వివాదాలలో చిక్కుకొని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. గతంలో బాలీవుడ్‌లో కంగనా చేసిన కామెంట్స్ తీవ్ర దుమ్మారానికి దారితీశాయి. బాలీవుడ్ గ్రీక్‌గార్డ్ […]
భార్య చెల్లినే పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. చివరకు కెరీర్ సర్వనాశనం..!
మనం సినిమాల్లో ఎప్పుడూ ఏవో ఒక ట్విస్ట్‌లు చూస్తూనే ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో కూడా కొంతమందికి అంతకన్నా ఎక్కువ ట్విస్ట్‌లు ఎదురవుతూ ఉంటాయి. అదేవిధంగా సీనియర్ హీరో కార్తీక్ జీవితంలో కూడా ఎన్నో ట్విస్టులు ఎదురయ్యాయి. సౌత్‌లో 100పైగా సినిమాల్లో నటించిన ఆయన భార్య చెల్లెలినే రెండో వివాహం చేసుకున్నాడు. అందుకు కారణమేంటి.. తన కెరీర్ నాశనంఅవటానికి గల కారణాలు ఎంటో ఒకసారి తెలుసుకుందాం. మురళి కార్తికేయ 1960 సెప్టెంబర్ 13న జన్మించాడు. తండ్రి […]
హైదరాబాద్‌లో అద్దె గర్భాల దందా.. ఆ కస్టమర్లే ఎక్కువట..!!
హైదరాబాద్‌లో అద్దె గర్భాల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో ఇక పిల్లలు పుట్టే అవకాశం ఏమాత్రం లేని మహిళలు చివరి దశలో సరోగసి విధానాన్ని ఆశ్రయించేవారు. అలాంటిది సరోగసిని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతో అపురూపమైన అమ్మతనాన్ని లక్షలు పోసి అద్దె గర్భాలతో పొందుతున్నారు. సరోగసిని ఒక వ్యాపారం చేసేసారు. ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్లలో జన్యున్గా వెళ్లేవారు సగం మంది మాత్రమే ఉన్నారట. హైదరాబాద్‌లో ఎప్పటినుంచో అక్రమంగా అద్దె గర్భాల వ్యాపారం జరుగుతున్న […]