వయసు పైబడుతున్న వారిలో మధుమేహం, గుండెనొప్పి రాకుండా పాటించాల్సిన టిప్స్ ఇవే..!

నడి వయసు, ఆపై వయసులోకి వెళుతున్నప్పుడు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. అనారోగ్యాలను నివారించి శరీరాన్ని ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంచుకోవాలంటే పెద్ద వయసు వారికి కొన్ని రకాల పోషకాలు అత్యవసరం. పీచు ప‌ద్ధార్దాలు: పీచు అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మలబద్దకం సమస్యని నివారించుకోవచ్చు. పీచు ఉన్న ఆహారం వలన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు, నట్స్ వంటివి అధికంగా తీసుకుంటే పీచు లభిస్తుంది. త‌గినంత […]

అట్లీ, షారుక్ పై నయనతార అసంతృప్తి.. క్లారిటీ ఇదే..!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల జవాన్ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ఇండియన్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. నటిగా దాదాపు రెండు దశాబ్దాల నుంచి రాణిస్తున్న నయనతార 75 సినిమాల్లో అవలీలగా హీరోయిన్ గా నటించింది. అతి తక్కువ సమయంలో ఎన్ని సినిమాల్లో నటించిన రికార్డ్ కేవలం నయనతార మాత్రమే దక్కించుకుంది. ఇటివల జవాన్ […]

ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పక్కలోకి రమ్మన్నాడు.. సింగర్ ప్రణవి సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..

సినీ ఇండస్ట్రీలో అన్ని చోట్ల క్యాస్టింగ్ కౌచ్ ఉన్న సంగతి తెలిసిందే. సినిమాలో ఆఫర్లు రావాలంటే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలను సుఖ పెట్టాలని వాళ్ళ కోరికలు తీర్చాలని ఇప్పటికే చాలామంది న‌టులు మీ టూ ఉద్యమం ద్వారా తెలియజేశారు. ఇక‌ కేవలం ఇలాంటి సమస్యలు ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కు మాత్రమే కాదు సింగర్స్ కి కూడా ఎదురవుతాయని రీసెంట్గా బయటపడింది సూపర్ స్టార్ సింగర్ ప్రణవి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కెరీర్ స్టార్టింగ్ లో […]

విపరీతమైన మెడ నొప్పితో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో చెక్‌..!!

మెడ నొప్పి, కండరాల తిమ్మిర్లు.. ఎక్కువ గంటలు స్క్రీన్ దగ్గర కూర్చోవడం లేదా చూస్తూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇతర సమస్యల నుంచి బయట పడడానికి ఈ నియమాలను అనుసరించండి. గంటలు తరబడి ల్యాప్ టాప్, కంప్యూటర్ ముందు కూర్చోవడం లేదా ఎక్కువసేపు మొబైల్ లో మునిగిపోవడం. తరచుగా డిజిటల్ యుగంలో మిగిలి పోయింది. కానీ అభ్యాసం వల్ల మెడ నొప్పి, కండరాలు పట్టేయడం, వెన్నునొప్పి వంటి అనేక సమస్యలు వస్తాయి. ఈ […]

బేబి హీరోయిన్ వైష్ణ‌వి పెళ్ళి.. వ‌రుడు ఎవ‌రంటే..?

చిన్న సినిమాగా తరికెక్కిన బేబీ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో ఈ తరం యువత ఏ విధంగా ప్రేమ పేరుతో మోసపోతున్నారు..? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో..? కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు దర్శకుడు సాయి రాజేష్. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ.50 కోట్లకు పైగా ఈ సినిమాకు […]

ఓ భారీ ప్రాజెక్ట్‌కు నో చెప్పిన శ్రీ లీల.. కారణం అదే..!!

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం శ్రీ లీల పేరు టాలీవుడ్ మొత్తం మారుమోగిపోతుంది. ఏ సినిమాలో చూసిన శ్రీ‌లీల‌ నటిస్తుంది. అడిగినవారు అడిగినట్టు ఎవరికీ నో చెప్పకుండా డేట్లు ఇచ్చేస్తుంది. యంగ్ బ్యూటీ పగలు, రాత్రి ఏదో విధంగా టైమ్‌ అడ్జస్ట్ చేస్తూ షూటింగు చేస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటుంది. అంతే తప్ప ఈ సినిమా చేయను ఆ సినిమా చేయను అని నో చెప్పడం లేదు. ఒకే హీరోతో లేదా ఒకే […]

రూ.50 కోట్ల వ‌రుణ్ గాండీవ‌ధారి మూవీకి వ‌చ్చిన క‌ల‌క్ష‌న్ ఇదే..!!

మెగాస్టార్ సినీ బ్యాగ్రౌండ్ తో ఎంతో మంది స్టార్ హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. వారిలో వరుణ్ తేజ్ కూడా ఒకడు. మెగా ప్రిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ తనదైన స్టైల్ లో వైవిధ్య కథలను ఎంచుకుంటు సత్తా చాటాడు. లేటెస్ట్‌గా ప్రవీణ్ సత్తార్‌ డైరెక్షన్లో గాండీవ దారి అర్జున్ సినిమాలో వరుణ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగ‌స్ట్ 25న రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే నెగిటివ్ టాక్‌ […]

డెబిట్ కార్డ్ లేకున్నా ATM లో డబ్బులు డ్రా చేయవచ్చు.. ఎలాగో తెలుసా (వీడియో)

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో డెవలప్ అయ్యింది. అందరూ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఎంత పెద్ద పని అయినా చిటికెలో చేతిలో ఉండే మొబైల్ ఫోన్ తో కానిచేస్తున్నారు. పెద్ద పెద్ద లావాదేవీల నుంచి షాపింగ్‌ల‌ వరకు కూడా అందరూ ఫోన్లే ఉపయోగిస్తున్నారు. చేతిలో ఎవరు క్యాష్ మైంటైన్ చేయడం లేదు. కానీ, కొన్నిసార్లు లిక్విడ్ క్యాష్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఏటీఎం దగ్గరకు వెళ్లి తీసుకుందాం అనుకుంటారు. కానీ, డెబిట్ కార్డులు ఇంట్లో మర్చిపోయి ఉంటారు. […]

ఈ 5 కారణాలవల్ల విడాకులు తీసుకుంటున్నారా.. అవేంటంటే..!!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నారు. వివాహ బంధాల్లో ఇబ్బందులు పడుతూ జీవించాల్సిన అవసరం లేదనుకుని విడాకులు కోరుకుంటున్నారు. సమాజం ఏం అనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచన లేకుండా తమ జీవితం కోసం ముందడుగు వేస్తున్నారు. ఈ కారణాలతో విడాకులు, కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో చాలా కాలంగా సమాజంలో చులకనగా ఉన్న విడాకులు అనే పదం నేడు సర్వసాధారణంగా మారింది. చిన్న గొడవ వచ్చినా, మనస్పర్ధలైన కూర్చుని మాట్లాడుకోకుండా విడాకులు అనేదారిని ఎంచుకుంటున్నారు. […]