థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్… అంతే రుచికరంగా ఇంట్లో కూడా ఈ ప్రాసెస్ తో రెడీ..

చాలామంది థియేటర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇష్టపడుతూ ఉంటారు. కానీ తయారీ విధానం తెలియక బాధపడుతుంటారు. మరికొందరికి తెలిసిన సరిగ్గా రాకపోవడం లాంటివి జరుగుతాయి. వారందరికీ ఈ సింపుల్ ప్రాసెస్‌. రుచికరమైన ఫ్రెంచ్ ఫ్రైస్ ని అందంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు: 1. పొటాటోస్ 3 2. ఆయిల్ ,ఆఫ్ లీటర్ 3. ఉప్పు తగినంత 4. కారం తగినంత 5. వాటర్ 6. ఘ‌రం మసాలా తగినంత తయారీ విధానం: […]

ఒక్క పోస్టుతో హేటర్స్ ని కూడా తన అభిమానుల‌ను చేసుకున‌ అనసూయ..?

సోషల్ మీడియాలో వివాదాలకు కేరాఫ్ గా నిలిచే బ్యూటీ అనసూయ. యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టిన ఈ అమ్మడు… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక సమయం దొరికిన ప్రతిసారి తన అందాలతో.. బోల్డ్ లుక్స్ తో కుర్రాకారుకి నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కోసారి తీవ్రమైన విమర్శలు సైతం ఎదుర్కొంటుంది. కానీ తనపై వచ్చే ట్రోల్స్ పట్టించుకుని ఈ అమ్మడు… నెటిజన్లును రెచ్చగొట్టేలా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు […]

గద్దలతో ఆట.. గన్ తో వేట.. మహేష్ ఫ్యామిలీ వీడియో పోస్ట్ చేసిన సితారా..

వీలు దొరికితే చాలు ఫారిన్ ట్రిప్లను ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మహేష్ బాబు ఫ్యామిలీ. నెల క్రితం కూడా వెకేషన్ కోసం యూరోప్‌ వెళ్ళింది. లండన్ లో కొన్ని రోజులు గడిపిన ఈ కుటుంబం తర్వాత స్కాట్లాండ్ వెళ్లి ఫ్యామిలీతో ఎంజాయ్ చేశారు. మహేష్, నమ్రత ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే తాజాగా మహేష్ కూతురు తమ టూర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేసింది. మహేష్ […]

చిరంజీవి నిర్మాతకు బిగ్ షాక్.. నాంపల్లి కోర్టులో మరో కేసు నమోదు..

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ” భోళా శంకర్ “. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కోట్లలో నష్టపోయారు. దాదాపు యాభై కోట్లకు పైగానే నష్టం వచ్చినట్లు ట్రెండ్ వార్తలు చెబుతున్నాయి. అయితే సినిమా డిజాస్టర్ కాగానే కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలపై కేసులు పెట్టారు. వీరితోపాటు మరి కొందరు కేసులు […]

అనుష్క స్టార్ హీరోయిన్ కావడానికి కారణం ఆ స్టార్ విలన్.. ఇంతకీ ఎవరంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి.. ఇటీవల మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన అనుష్క.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అవడానికి ప్రధాన కారణం పూరీ జగన్నాథ్ అని అందరూ అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదట. అనుష్క స్టార్ హీరోయిన్ అవ్వడం వెనుక ఓ స్టార్ […]

బిగ్ బాస్ 7 హౌస్ కి నటి సురేఖ వాణి కూతురు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కన్ఫామ్….!!

బుల్లితెరపై సందడి చేస్తున్న ” బిగ్ బాస్ ” షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇటీవల సీజన్ 7 ప్రారంభమై రెండు వారాలు అవుతుంది. ఇక ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ షోను స్టార్ట్ చేశారు నాగార్జున.. అందుకు తగ్గట్టుగానే షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టాస్కులు పెడుతూ బిగ్ బాస్ జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ఇందులో […]

సైమా అవార్డ్స్ లో శ్రీ లీలా వేసుకున్న ఆ సింపుల్ డ్రెస్ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!!

ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇటీవల సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక దుబాయ్ లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రతిభ‌ను గుర్తించేందుకు ఈ ప్రెస్టేజియస్ సైమా అవార్డును అందజేస్తారు. గత ప‌ద్దేళ్ళుగా కొనసాగుతున్న ఈ అవార్డులు వేడుకలు తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టాయి. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా, మంచి లక్ష్మి హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఇక సెప్టెంబర్ 15న తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన […]

బాత్ టబ్ లో రెచ్చిపోతూ స్టిల్స్ ఇచ్చిన మంచు లక్ష్మి.. హాట్ పిక్స్ వైర‌ల్‌..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా హోస్ట్‌గా యూట్యూబర్‌గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న మంచి లక్ష్మి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మంచు మోహన్ బాబు నటి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట్లో సినిమాలో నటించిన ఆమె నటనకు అంతగా గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే తర్వాత బుల్లితెర, వెండితెరకు దూరంగా ఉంటూ ప్రస్తుతం యూట్యూబర్‌గా కొనసాగుతుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందాల […]

” మార్క్ యాంటోనీ ” లో ఏఐ జనరేటెడ్ సిల్క్ స్మిత యాక్టింగ్… ఆడియన్స్ ఫీలింగ్ ఇదే…!!

విశాల్, ఎస్. జె. సూర్య కలిసి నటించిన సినిమా ” మార్క్ ఆంటోనీ “. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సోమవారం ” ( సెప్టెంబర్ 15) థియేటర్లో విడుదలైంది. ఇక పబ్లిక్ టాక్ చూస్తే విశాల్ ఇందులో హీరో అయినా.. సూర్య ఒంటిచేత్తో ఈ సినిమాని నడిపించారని అంటున్నారు. అంతేకాదు ఫస్ట్ ఆఫ్ బాగుందని.. సెకండాఫ్ అంతకుమించి అన్నట్లుగా ఉందని.. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ మూవీకి చాలా ప్లస్ […]