జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]
Category: Featured
Featured posts
కోహ్లీ బయోపిక్ లో రామ్ పోతినేని…. అసలు నిజం ఇదే…!!
రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్గా బోయపాటి డైరెక్షన్లో ఇటీవల రూపొందిన మూవీ స్కంద. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ” స్కంద ” ప్రమోషన్స్ స్పీడ్ పెంచేశాడు హీరో రామ్ పోతినేని. పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో దేశవ్యాప్తంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ ప్రస్తావన వచ్చింది. రామ్‌కి కోహ్లీ పోలికలు ఉంటాయని… బయోపిక్ లో హీరోగా […]
రోజంతా ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా… అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…!!
ప్రతి ఒక్కరూ నిద్రలేచిన దగ్గర నుంచి, రాత్రి పడుకునే వరకు ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఏదైనా కొంచెం ఎక్కువ పని చేస్తే చాలు బాడీ అలసటకు గురై ఉత్సాహంగా ఉండలేక పోతారు. దీనికి మన తీసుకునే ఆహారంతో చెక్ పెట్టవచ్చు. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎంత పని చేసినా బలంగా, ఉత్సాహంగా ఉంటారు.ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాదం: బాదం లోని ఆరోగ్యమైన కొవ్వులు, ప్రోటీన్ […]
ప్రభాస్ పెద్ద బావ… రోషన్ చిన్న బావ… హీరోయిన్ కామెంట్స్ వైరల్…!!
” రక్ష ” సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హీరోయిన్ గా స్థిరపడిన బ్యూటీ యానీ. చిన్న వయసులోనే తన యాక్టింగ్ తో ఎంతోమంది అభిమానులని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ” తికమక తండా ” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ సమయం దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు మూవీ టీం. ఈ క్రమంలోని యానీ.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు తగిన స్థాయిలో […]
అది నిజమేగా… హీరోయిన్ రష్మిక పై సెన్సేషనల్ కామెంట్ చేసిన మాజీ బాయ్ ఫ్రెండ్..!!
కన్నడ హీరో రక్షిత్ శెట్టి ” చార్లీ 777 ” మూవీ తో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం శాండల్ వుడ్ బ్లాక్ బస్టర్ హిట్ “సప్త సాగరాలు దాటి ” సినిమాలో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్యూర్ లవ్ ప్టోరీ అంటూ ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ అందుకున్న సినిమా గురించి ప్రమోషన్స్ కొనసాగిస్తున్నాడు రక్షిత్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలు రష్మిక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ట్యాగ్ గురించి మీడియాలో పదే పదే […]
ఈ ముద్దుగుమ్మని గుర్తుపట్టారా.. ఈమె ఓ స్టార్ హీరోయిన్..!!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ప్రతి ఏడాది పండగలు వచ్చినట్లు.. భాష, దేశంతో సంబంధం లేకుండా ఇక్కడకి వచ్చి మరి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రేక్షకులని అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా అదే జాబితాలో ఉంది. అమెరికాలో పుట్టింది, పక్క రాష్ట్రంలో పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ అయిపోయింది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా? పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ మరెవరో కాదు శ్రీ లీల. ఇది టీనేజ్లో […]
టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ తెలిస్తే అవాక్ అవుతారు…!!
తెలుగు సినిమా ఇప్పుడు రీజినల్ సినిమా కాదు.. ఇండియన్ సినిమా. ఆ రేంజ్ లోకి వెళ్ళింది మన టాలీవుడ్. తెలుగు సినిమా వస్తుందంటే చాలు మిగతా ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతుంది. అంతేకాదు మన సినిమాలు వందల కోట్ల కలెక్షన్లను రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు సత్తా చాటాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఇప్పుడు […]
ఒక్క ముక్కతో 150 వ్యాధులకు చెక్.. రణపాల మొక్క ఉపయోగాలు ఇవే..!
ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉంటాయి. మన చుట్టూనే ఆ మొక్కలు పెరుగుతున్న కానీ మనం వాటిని గుర్తించలేం. మనం అలంకరణ కోసం పెంచే మొక్కల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. ఆ లిస్ట్‌లో రణపాల మొక్క ఒకటి. రణపాల మొక్కని ఇళ్లల్లో మరియు ఆఫీసుల వద్ద డెకరేటివ్ ప్లాంట్ గా వాడుతూ ఉంటారు. అయితే రణపాల మొక్క అలంకారానికే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. […]
చర్మం, జుట్టు సమస్యలకు ఈ గింజలతో చెక్ పెట్టండి..
అవిసె గింజలు చర్మానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవిసె గింజలను తీసుకోవడం వల్ల గుండెజబ్బుల నుంచి దూరంగా ఉండవచ్చు. యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ముడతలు, చక్కటి గీతలను తగ్గించటానికి సహాయపడతాయి. అదనంగా వీటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, చర్మం పొడిబారకుండా, మృదువుగా తేమను ఉంచడానికి సహాయపడతాయి. అదేవిధంగా అవిసెగింజలు శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలను సమతుల్యం చేయగలవు. ఇవి మొటిమల వ్యాప్తిని నివారించడంతోపాటు, దద్దుర్లు అసౌకర్యతను ఉపశమనాన్ని ఇస్తాయి. ముఖంపై అధిక తేమ కూడా మొటిమలకు […]