ఇటీవల కాలంలో అధిక బరువుతో బాధపడుతున్న వారు సంఖ్య అధికంగా పెరుగుతుంది. పొట్ట పెరగడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. శరీరానికి శ్రమ లేకపోవడం, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి అంశాలు వల్ల పొట్టకు దారితీస్తాయి. దీంతో అద్దంలో తమను తాము చూసుకుంటూ లోలోన చాలా మదన పడుతుంటారు. కానీ పొట్ట పెరగడానికే కాదు తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఐదు అలవాట్లు చేసుకుంటే అధిక పొట్టను సులభంగా తగ్గించవచ్చు. […]
Category: Featured
Featured posts
సముద్రపు నాచుతో నిత్య యవ్వనం మీ సొంతం.. ఎలా అంటే..?
ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ ఆస్ట్రేలియా లో స్థానికంగా ఉండే బ్రౌన్ సీవీడ్ లోకి బయో యాక్టివ్ సమ్మేళనాలు అవసరమైన స్కిన్ ప్రాటీన్ల విచ్చిన్నతను నిరోధిస్తాయని కమర్షియల్ ఆంటీ స్కిన్ ఏజింగ్ ఏజెంట్ తో పోలిస్తే పోలిసై లెవెల్స్ ను గణనీయంగా పెంచుతాయని ఒక పరిశోధనలో తెలిసింది. ఇది ఎఫెక్టివ్ నాచురల్ హెల్త్ అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కు మార్గం సుగమం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే శరీరంలో చర్మ సౌందర్యానికి దోహదం చేసే బయోలాజికల్ లెవెల్, […]
క్రేజీ కాంబినేషన్‌లో కొత్త మూవీ.. విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో ఎంఎస్ ధోని..
నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఓ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ల్లో ఒకడైన విఘ్నేష్ శివన్‌కి కోలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా విఘ్నేష్.. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి పెద్ద ఫ్యాన్. తను ఎంతగానో ఆరాధించే ఎమ్.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సరిగా అలాంటి అరుదైన అవకాశం విఘ్నేష్‌కి దక్కింది. ఇక ఎం.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం […]
ఎటకేలకు మూవీలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా..!!
రాశి ఖన్నా ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ కమర్షియల్, థాంక్యూ సినిమాల తర్వాత టాలీవుడ్‌లో కనిపించలేదు. గత ఏడాది నుంచి తెలుగు సినిమా అవకాశాల కోసం తెగ ప్రయత్నిస్తున్న రాశి ఖన్నాకు అవకాశాలు తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజా హెగ్డే తప్పుకున్న తర్వాత రాశి ఖన్నా హీరోయిన్‌గా నటించడానికి చాలా […]
స్టార్ డైరెక్టర్ తో జతకట్టబోతున్న నాచురల్ స్టార్ నాని…!!
నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అలాగే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఈ హీరో నటించిన సినిమాల్లో ఫ్లాప్ అనేవి లేవు. ఇటీవలే ” దసరా ” సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శౌర్యవ్ దర్శకత్వంలో ” హాయ్ నాన్న ” మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే నాని.. బాలయ్య ,బాబీ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నయా లుక్ వైరల్…!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆయన ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ పలు భారీ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమాల్లో దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమా ” ఉస్తాద్ భగత్ సింగ్ ” లో కొద్దిరోజుల ముందటే జాయిన్ అయినా“““అ మళ్లీ చిన్న బ్రేక్ ఇచ్చారు. ఇక ఈ గ్యాప్ లో పవన్ పాలిటిక్స్ పరంగా […]
ఆడవాళ్లను చూడకూడదని 15 అడుగుల కంచె ఏర్పాటు చేసుకోని 55 ఏళ్లుగా తనని తాను బంధించుకున్నడటా..?!
దయ్యాలకు, దొంగలకి , కొన్ని జంతువులకి బయపడటం కామన్. ఇంకొందరు దగ్గర నుంచి సముద్రాన్ని చూసిన కూడా భయపడుతూ ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు భయపడతారా అని చాలా మంది ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే ఓ వ్యక్తి ఆడవాళ్లు అంటే భయపడే 55 ఏళ్లుగా ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. 71 ఏళ్ల ఈ వింతైన మనిషి పేరు కాలిటెక్స్ నజాంవిట. ఎప్పుడు లోన్లిగానే ఉంటూ ఏ మహిళతో మాట్లాడడం కానీ, గడపడం కానీ ఇప్పటివరకు […]
డేటింగ్ యాప్స్ వాడుతున్న సీనియర్ సిటిజన్స్.. ఈ లేటు వయసులో నిజమైన ప్రేమకోసం..
సాధారణంగా సీనియర్ సిటిజన్స్ రిటైర్మెంట్ తర్వాత మనవళ్లు, మనవరాళతో శేష జీవితాన్ని గడపాలని భావిస్తూ ఉంటారు. వచ్చిన డబ్బుతో పిల్లల్ని సెటిల్ చేయాలని ఆరాటపడతారు. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్ చాలా మారింది. ఇటీవల కాలంలో వృద్ధులు కూడా డేటింగ్ యాప్ తో నిజమైన ప్రేమను కనుగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇటీవల ఓ సంస్థ quackquack జరిపిన సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. మెట్రో స్మాల్ సిటీస్ కు చెందిన 50 నుంచి 68 ఏళ్ల […]
అనారోగ్యానికి గురైన శృతిహాసన్.. వీడియో వైరల్..
స్టార్ బ్యూటీ శృతిహాసన్ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన టాలెంట్ తో తనని తాను నిరూపించుకుంటుంది. డాన్స్, యాక్టింగ్ అనే కాకుండా పాటలు కూడా పాడుతూ తన టాలెంట్ ను చూపిస్తుంది. మల్టీ టాస్క్లతో మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్. ప్రజెంట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శృతిహాసన్ ఏదో గుడ్ న్యూస్ చెప్పాలంటుంది. […]









