అనన్య పాండే తో డేటింగ్ వార్తలపై స్పందించిన యంగ్ హీరో.. మరీ అలా చెప్పేశావు ఏంటి భయ్యా..!!

బాలీవుడ్ లో ప్రెసెంట్ వైరల్ అవుతున్న కొత్త జంట ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండే. ఇద్దరూ గత కొద్ది కాలంగా ప్రేమలో ఉంటున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే స్టోరీలు, ఈవెంట్స్ అంటూ ఇద్దరూ కలిసి హాజరవుతూ పలుమార్లు కెమెరాలకు చిక్కుతున్నారు. కానీ ఈ రూమర్స్ పై మాత్రం ఇద్దరూ ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో […]

ఆ స్టార్ నటుడుతో డేటింగ్ లో బన్నీ హీరోయిన్… బయటపడకుండా బాగానే మేనేజ్ చేశావుగా…!!

అను ఇమ్మానుయేల్.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో.. నటనతో ఎంతోమంది అభిమానులని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందం మాత్రమే కాకుండా అదృష్టం కూడా కలిసి రావాలి. ఇక ఈ పరంగా చూస్తే ఈ అమ్మడికి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. నాని సరసన మజ్ను సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. […]

అతనితో వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన రష్మిక మందన.. ఏంజ‌రిగిందంటే..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె నటించిన మొదటి సినిమాతోనే ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. ఇక పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈమెకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆ అభిమానులలో ప్రమోద్ భాస్కర్ కూడా ఒకరు. ఈమె సినిమాలకు ఈయన ఓ వీర అభిమాని. సోషల్ మీడియా వేదికగా ఎన్నోసార్లు రష్మికకి […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో స్టార్ హీరో.. నిశ్చితార్థం అప్పుడే…!!

ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అనే తేడా లేకుండా పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా పెళ్లి చేసుకుని లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అవ్వనున్నాడు అడివి శేష్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]

ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యా.. తాత చెప్పిందే నిజమైంది.. నాగచైతన్య

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య ఇటీవల నటించిన వెబ్ సిరీస్ దూత. ఇక నిన్న మొన‌టి వ‌ర‌కు వరుస ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న నాగచైతన్యకు ఈ వెబ్ సిరీస్ తో మంచి క్రేజ్ దక్కింది. తనలోని ఒక కొత్త యాంగిల్ ని ఆవిష్కరించిన నాగచైతన్య ఈ సిరీస్ కు హైలెట్ గా నిలిచాడు. ఇటీవల రిలీజ్ అయిన దూత భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ […]

ఆ పొలిటీష‌న్ బ‌యోపిక్‌తో ప్రేక్ష‌కుల ముందుకి రానున్న‌ స‌ముద్ర‌ఖ‌ని..

స్టార్ యాక్టర్‌గా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సముద్రఖ‌నికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. త‌మిళ్ న‌టుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న ఇప్ప‌టికే టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో కూడా వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా గడుపుతున్న సముద్రఖని ఏ సినిమాలో అయినా డైరెక్టర్గా లేదా న‌టుడిగా ఉన్నాడంటే అందులో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులంతా భావించే విధంగా త‌న మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. మనసుకు నచ్చితే తప్ప […]

ఈ గింజలను రోజు తీసుకోవడం వల్ల ఐ సైట్ కు చెక్ పెట్టవచ్చని తెలుసా..?

ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కంటి సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చాలామంది ఐసెట్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతున్నారు. ఐదు సంవత్సరాలు పిల్లల నుంచి 60 సంవత్సరాల పిల్లల వరకు చాలామందిలో కంటి చూపు మందగిస్తుంది. ఫోన్, లాప్‌టాప్, టాబ్లెట్, టీవీ లాంటి స్మార్ట్ గాడ్జెట్స్ ను అధికంగా ఉపయోగించడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఆహారపు అలవాట్లు.. పోషకాలు కొరత […]

అడివిలో నగ్నంగా తిరుగుతున్న స్టార్ హీరో.. ఆర్జీవి రియాక్షన్ ఇదే..!!

బాలీవుడ్ స్టార్ హీరో విద్యుత్ జమ్వాల్ మన అందరికీ సుపరిచితమే. ఎన్టీఆర్ ” శక్తి ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక అనంతరం ఊసరవెల్లిలో నటించినప్పటికీ పెద్దగా ఫేమస్ అవ్వలేదు. దీంతో ఫోర్స్ ద్వారా బాలీవుడ్ కు చేరుకున్నాడు. ఇక అక్కడ అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించాడు. ఇక ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈయన తన సోషల్ […]

టాలీవుడ్ లో అలాంటి చెత్త రికార్డు కేవలం శ్రీ లీలకు మాత్రమే సొంతం.. ఇంతకీ అది ఏంటంటే..?!

పెళ్లి సందడి సినిమతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది శ్రీ లీలా. మొదటి సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోయినా తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన శ్రీ లీల.. తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ పాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో వరుస అవకాశాలను అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ మూవీ తర్వాత వరుసగా 12 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. […]