Editorial

జగన్: నిన్న బుకాయించి.. నేడు దొరికిపోయారు..!

జగన్ మడమ తిప్పని నాయకుడు అని ఆ పార్టీ వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఆయన అంతే దృఢంగా మొండిగా ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వాతావరణం మారుతోంది. జగన్...

కొత్త బిల్లు కోసం ఢిల్లీ స్పెషలిస్టులకు పిలుపు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి అనే లక్ష్యంతో మూడు రాజధానులు పెట్టి తీరుతానని.. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పట్టుదలను శాసనసభ సాక్షిగా ప్రకటించేశారు. రాజధాని వికేంద్రీకరణకు సంబంధించి ఏ బిల్లు...

జగన్ వెనుకడుగు వెనుక- బ్రెయిన్ ఎవరిది..?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు.. అని అందరూ ఎడాపెడా రాసేశారు. అలాంటి మాటలను దృష్టిలో ఉంచుకునే ఏమో.. కొన్ని గంట లతర్వాత సభలోకి వచ్చినప్పుడు ‘తగ్గేదే లే’ అని జగన్ తెగేసి...

ఎగసిపడిన సంతోషం.. అంతలోనే దుఃఖం..!

అమరావతి రాష్ట్రం కోసం పోరాడుతున్న రైతులు సోమవారం నాడు రెండు రకాల భావోద్వేగాలకు గురయ్యారు. ఒక ప్రకటన రాగానే.. తాము అపురూపమైన విజయం సాధించేశాం అని మురిసిపోయారు. పండగ చేసేసుకున్నారు. స్వీట్లు తినిపించేసుకున్నారు....

ఓడిపోయినా.. మోడీని హీరో చేస్తున్నారే..!

కేంద్ర ప్రభుత్వం మూడువ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. ఆ చట్టాలు రైతు వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేసి తీరాల్సిందేనని రైతులు యుద్ధం ప్రకటించారు. మీకు తెలియడం లేదు.. మేం మిమ్మల్ని ఉద్ధరించడానికి చాలా మంచి...

వెనక్కి వెళ్లిన వివేకా హత్య కేసు..!

మామూలుగా అయితే శాసనసభ జరుగుతూ ఉండగా.. ఇటీవలి సంఘటనలను పరిణామాలను అన్నిటినీ బేరీజు వేసుకుంటే వివేకా హత్యకేసపు విషయంలో మాజీ డ్రైవరు దస్తగిరి వాంగ్మూలం, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు శంకరరెడ్డి...

వైసీపీ భ్రష్టుపట్టడానికి కొడాలినాని ఒక్కడు చాలు..!

రాజకీయాల్లో విమర్శలు చాలా సహజం. అయితే ఈ విమర్శలు అనేవి అంశాలవారీగా ఉండాలి.. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రతిపక్షాల వ్యవహార సరళిమీద ఉండాలి అనే తరహా రాజకీయ విలువలు ఎప్పుడో మంటగలిసిపోయాయి. ఇప్పుడంతా...

చెప్పినట్టుగా చెప్పారు.. విన్నట్టుగా విన్నారు..

కొట్టినట్టుగా కొడితే.. ఏడిచినట్టుగా ఏడ్చారనే సామెత ఒకటి తెలుగునాట ఉంది. చిత్తశుద్ధి లేకుండా చేసే పనులకు ఈ సామెత అతికినట్టుగా సరిపోతుంది. తాజాగా ఏపీలో అమరావతి రాజధాని కోసం సాగుతున్న పోరాటానికి భారతీయ...

ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?

కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న...

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి...

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన...

’బండి‘కి బ్రేకులు వేయలేకపోతున్న ’కారు‘

భారతీయ జనతా పార్టీ.. ఎప్పుడూ ఉత్తర భారతదేశంలోనే దీని హవా.. దక్షిణాదిలో కేవలం కర్ణాటకలో మాత్రమే.. ఇది గతం.. ఇప్పుడు సౌత్ లో తెలంగాణలో దూసుకుపోతోంది. ఎప్పుడూ మూడో స్థానంలో ఉండే బీజేపీ...

ఆ నలుగురికీ స్పెషల్ క్లాస్!

విద్యార్థులు అందరికీ కలిపి పాఠం చెబితే అది క్లాసు. కొందరు మొద్దు విద్యార్థులను లేదా కొందరు అత్యంత ఇంటెలిజెంట్ విద్యార్థులను ప్రత్యేకంగా పరిగణించి.. వారి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వారికి విడిగా...

మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని...

పదేపదే అభాసుపాలు.. జగన్ తీరు మారదా?

అమరావతి రాజధాని కేసులకు సంబంధించి రోజువారి విచారణలు ప్రారంభం అయ్యాయి. సీజే ప్రశాంత్ మిశ్రతో సహా మరో ఇద్దరు న్యాయమూర్తులు వాదనలు వింటున్నారు. తొలిరోజు అమరావతి రైతుల తరఫున వినిపించిన వాదనల్లో ‘మూడు...

Popular

spot_imgspot_img