ఇద్దరు చంద్రులకీ ఇష్టంలేదేమో!

అత్యంత కీలకమైన సమస్య ఏమీ కాదుగానీ హైకోర్టు విభజన అంశానికి సెంటిమెంట్‌ రంగు అంటుకుంటోంది. ఇది ప్రజల దృష్టికోణంలో చూసినప్పుడు ఏమాత్రం ఈ వివాదాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అవసరమైతే విభజన చట్టాన్ని సవరించి అయినా హైకోర్టు విభజన కోసం కేంద్రం తగు చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఇందులో కీలక భూమిక కేంద్ర ప్రభుత్వానిదే. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసియార్‌, చంద్రబాబు ఒక్కతాటిపైకి వస్తే తప్ప కేంద్రం ఈ విషయంలో ముందడుగు […]

రీ ఎంట్రీకి సై అంటోన్న యోగా బ్యూటీ 

శిల్పాశెట్టి ఈ ముద్దుగుమ్మ అందం అందరికీ సుపరిచితమే. తెలుగులోనూ పలుచిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. అయితే కెరీర్‌ బాగున్న టైంలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సెటిలై పోయింది. పెళ్లయ్యాక ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయ్యింది. కానీ పెళ్లయ్యాక కూడా తనకు సినిమా ఆఫర్స్‌ వచ్చాయట. కానీ తాను మెచ్చే పాత్రలు కావవి. అందుకే నటించడానికి ఇష్టపడలేదు అంటోంది. కానీ టీవీ షోస్‌లోనూ, కమర్షియల్‌ యాడ్స్‌లోనూ ఈ బ్యూటీ విరివిగా […]

అక్కినేని డబుల్ ధమాకా-ఒక వేదిక రెండు పెళ్లిళ్లు

అక్కినేని నాగ చైతన్య ,సమంతల ప్రేమ వ్యవహారం ఈ మధ్య బాగా చర్చినీయాంశం అయింది.సోషల్ మీడియా లో అయితే ప్రతిరోజు వీరి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా చైతు,సమంతల పెళ్లికి నాగార్జున పచ్చ జెండా ఊపాడని తెలుస్తోంది.ఓ న్యూస్ ఏజెన్సీ తో మాట్లాడుతూ నాగార్జునే స్వయంగా నేను అమల చైతన్య విషయంలో చాలా సంతోషంగా వున్నాం.చైతు జీవితభాగస్వామిని,ఎవరితో అయితే తాను హ్యాపీ గా ఉంటాడో వారినే ఎంచుకోవడం మాకు చాలా అందంగావుంది అని […]

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా సిద్ధారామయ్య

కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారారు కర్ణాటక సీఎం సిద్ధారామయ్య. ఖరీదైన వాచ్ వ్యవహారం.. కాకి వాలిందని కారు మార్చడం.. పబ్లిక్ లో కార్యకర్త ముద్దు పెట్టడం ఇలా రోజూ ఏదో ఇష్యూలో ఇరుక్కుంటున్నారు. తాజాగా ఆయన జీవిత చరిత్రపై రాసిన పుస్తకాన్ని స్కూళ్ల లైబ్రరీలో తప్పనిసరి అంటూ సర్క్యులర్ ఇవ్వడంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్ల లైబ్రరీల్లో ఈ పుస్తకం తాలూకు కనీసం రెండు కాపీలు పిల్లలకు అందుబాటులో ఉంచాలని జీవోలో పేర్కొంది కర్ణాటక ప్రభుత్వం. […]

అక్కడ బట్టలిప్పుకొని పనిచేయాలా?

దేశం కోసం ఉద్యోగులు ఎలా కష్టపడాలంటూ బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఆ దేశ ప్రజలు అపార్థం చేసుకున్నారు. అధినేత భావాన్ని అర్థం చేసుకోకుండా ఆయన అన్నమాటలను యథాతథంగా ఫాలో అయిపోయారు. తూర్పు యూరప్ దేశమైన దేశంలోని ఉద్యోగులనుద్దేశించి ఇచ్చిన పిలుపు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘గెట్ అన్‌డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు గెట్ స్వెట్ అంటూ ఇచ్చిన పిలుపును కాస్త ఉద్యోగులు […]

హామీలే త‌ప్ప అమ‌లు ఏదీ?

విశ్వనగరం వైపు వడివిడి అడుగులేస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో భారీ పథకాలకు టీఆర్ఎస్ సర్కార్ రూపకల్పన చేసింది. ఇందులో బాగంగా గత ఏడాది ఆర్దిక సంవత్సరం సర్కారు హామీలు పోను జీహెచ్ఎంసీ కి 1200 కోట్లు రూపాయలు ఆస్తి పన్ను రూపంలో ఆధాయం సమకూరింది. అయితే ఈ నిధులను ప్రభుత్వం బల్దియాకు కాకుడా సర్కారు పథకాలకు మళ్లించింది. దీంతో ఒక్క సారిగా జీహెచ్ఎంసీకి నిధుల కొరత ఏర్పడింది. దానిక తోడు ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో […]

జెంటిల్ ఉమన్ డ్రీమ్ రోల్స్ ఏంటో తెలుసా!

‘జెంటిల్‌మన్’ సినిమాతో హీరో నానితో సమానంగా నివేద థామస్ మార్కులు కొట్టేసింది. ఈ మలయాళి అమ్మాయి మనకు కొత్తే అయినా మాలీవుడ్-కోలీవుడ్‌లకు ముందుగానే పరిచయం. కొన్ని సినిమాలతో అక్కడి ప్రేక్షకులను అలరించి… దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దృష్టిలో పడి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. సహజ నటన అంటే ఇష్టమని చెప్తున్న నివేద.. పాత్ర బాగుంటే రెండో కథానాయికగానైనా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని అంటోంది. ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా నివేద మంచి పేరే తెచ్చుకుంది. కథ […]

సల్మాన్ అవి చేయడట!

సల్మాన్ ఖాన్.. ముందు-వెనకా.. ప్రస్తుతం వస్తున్న హీరోలు… అంతా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్‌ రోషన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు. యాంటీ హీరోగా వీరంతా ప్రేక్షకులను మెప్పించారు. కానీ సల్లూ భాయ్ మాత్రం అలాంటి రోల్‌ ఒక్కటి కూడా చేయలేదు. ఇదే విషయమై స్పందిస్తూ తనకు విలన్ పాత్రలంటే నచ్చదని చెప్పారు. తానెప్పుడూ హీరోగానే ఉండాలనుకుంటున్నానని.. విలన్ రోల్స్ చేయనని […]

మరోసారి షారూక్ దీపికా!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో దీపికా పదుకోన్ మరోసారి జోడీకట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించనున్న ‘డాన్-3’లో ఆమె కథానాయికగా నటించే అవకాశాలున్నాయని సమాచారం. ఈ వార్తలపై కన్ఫర్మేషన్ లేకపోయినా.. ఫర్హాన్-దీపికలు ఈ మధ్య మంచి స్నేహితులయ్యారు. దీంతో ‘డాన్-3’లో ఈ ‘రాక్‌ ఆన్’ స్టార్ దీపికను బుక్ చేసుకోవచ్చని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై షారుక్-దీపికల మ్యాజిక్ అభిమానులకు కనువిందు చేయడం ఖాయం. షారుక్-దీపికలు ఇదివరకే మూడు సినిమాల్లో నటించారు. ‘ఓం […]