టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే అన్ని పనులు కూడా పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమా తరువాత మహేష్ బాబు తన […]
Author: admin
అది కనిపిస్తే రెడీగా ఉంటారు..అలాంటి మగాళ్లు మనుషులా..?
సమాజంలో రాను రాను రేప్ అన్న మాటలు ఎక్కువైపోతున్నాయి. అప్పుడే పుట్టిన పసి బిడ్డ నుండి.. మంచంలో ఉన్న ముసలవ్వ వరకు ఏ ఆడవాళ్లకి భద్రత లేకుండా పోతుంది. చిన్న పిల్లలిని కూడా కామంతో చూసే మగాళ్ళు ఉన్నారా..ఈ లోకంలో అంటే అవుననే చెప్పాలి. మనం బ్రతుకుతున్న ఈ సమాజంలోనే వావి వరసలు లేకుండా.. సిగ్గుమాలిన పనులు చేసే మగాళ్లు ఉన్నారు. అలాంటి పనులు తప్పు అని వేలు ఎత్తి చూపే మంచి మగావాళ్లు ఉన్నారు. ఇక […]
ఒక్క సినిమాతో కొరటాల ఖతం!
టాలీవుడ్‌లో దర్శకుడిగా నిలదొక్కుకోవాలంటే తను చేసే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావాల్సిందే. అయితే ఈ క్రమంలోనే కొందరు మాత్రం సక్సెస్‌ఫుల్ చిత్రాలతోనే తమ కెరీర్‌ను సాగిస్తుంటారు. అలాంటివారిలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా ఒకరు. ఆయన ‘మిర్చి’ సినిమా నుండి దర్శకుడిగా మారి వరుసగా బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కిస్తూ వచ్చారు. ఇలాంటి స్టార్ డైరెక్టర్ కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా ఫెయిల్యూర్‌తో ఇంతకాలం సంపాదించుకున్న పేరు […]
అక్కడ తేనె పోయాలని ఉంది..శ్రద్ధా అందాలకు శృతిమించిన కామెంట్లు..!!
ఈ మధ్య కాలంలో నెటిజన్ల కామెంట్లు శృతి మించిపోతున్నాయి. అంతా ఇంతా కాదు..రాయడానికి ఇబ్బందిగా .. వినడానికి ఛండాలంగా ఉండేలా కామెంట్స్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వాళ్లకు తగ్గట్లే హీరోయిన్స్ ఫోటో షూట్ లు కూడా హీట్ పుట్టిస్తున్నాయి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఈ పనులు మరింత ఎక్కువ అయిపోయాయి. నాకు ఉన్నది నేను చూపిస్తున్న అన్న రీతిలో హీరోయిన్స్ ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోయడం.. వాళ్లు చూపిస్తే తప్పులేనిది..మేము మాట్లాడితే తప్పా..అంటూ నెటిజన్స్ వల్గర్ […]
ఇండస్ట్రీలో అలా చేసే ఒక్కే ఒక్క హీరో ఎన్టీఆర్..శేఖర్ మాస్టర్ బయటపెట్టిన నిజాలు..!!
డ్యాన్స్ మాస్టర్ శేఖర్.. పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఆయన ఎన్నో మంచి మంచి పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేసి..ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన అన్ని సినిమాలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా అల్ వైకుంఠపురం సినిమాలో రాములో రాములా సిగ్నేచర్ స్టెప్..సామజవరగమణ పాటలో ని కూల్ స్టెప్స్ బాగా హైలెట్ అయ్యాయి. కాగా , ఈ మధ్య కాలంలో మరో పాటలోని స్టెప్స్ బాగా […]
వాడిని చెప్పుతోనే కొట్టాలి..విశ్వక్ పై మాజీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు..!!
మీడియాలో విశ్వక్ సేన్-యాంకర్ దేవి నాగవల్లి రచ్చ టూ హాట్ గా తయారైంది. గోటి తో పోయేదాని గొడ్డలి వరకు తెచ్చుకుంటున్నారు వీళ్లు అంటూ జనాలు అంటున్నారు. మనకు తెలిసిందే..యంగ్ హీరో విశ్వక్ సేన్..‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే సినిమా లో హీరో గా నటించాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్ , పాటలు, ట్రైలర్ అన్ని బాగా మంచి రెస్పాన్ అందుకున్నాయి. జనాలు కూడా సినిమా పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని […]
మహేశ్ బాబు కు సారీ చెప్పిన కీర్తి సురేష్..ఏమైందంటే..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటున్న మహా నటి కీర్తి సురేష్ ..సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కు సారీ చెప్పింది. ఈ విషయాని ఆమె స్వయంగా చెప్పుకు రావడం గమనార్హం. మనకు తెలిసిందే వీళ్లిద్దరు కలిసి డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో “సర్కారు వారి పాట” అనే సినిమాలో హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం..మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో […]
జాతర కోసం రెడీ అంటోన్న రౌడీ స్టార్..
టాలీవుడ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను మే 2న రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం పవర్ ప్యాక్డ్‌గా ఉండటంతో […]
టీవీ9 యాంకర్‌పై విశ్వక్ సేన్ కేసు..!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ గత రెండు రోజుల నుండి వార్తల్లో నిలుస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబర్‌తో కలిసి చేసిన ప్రాంక్ పెద్ద రచ్చకు దారి తీసింది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంతలా దిగజారుతారా అంటూ అందరూ విశ్వక్ సేన్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా టీవీ9 ఛానల్‌లో ఇదే అంశంపై ఓ డిబేట్‌లో పాల్గొన్నాడు ఈ హీరో. అయితే […]