బాలయ్య మంచి మనసుకి ఫిదా అయిన క్రిష్

నటసింహం నందమూరి బాలకృష్ణ ఏది మొదలుపెట్టిన వదిలిపెట్టడు అలాంటిది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తన 100 వ చిత్రమయిన గౌతమి పుత్ర శాతకర్ణి కి తానే స్వయంగా బ్రేక్ వేశాడు.గౌతమి పుత్ర శాతకర్ణి ప్రస్తుతం జార్జియా లో షూటింగ్ జరుపుకుంటుంది అప్పుడే 50 శాతం వరకు షూటింగ్ పూర్తిఅయినట్టు సమాచారం. ఇంతటి వేగంగా సాగుతున్న షూటింగ్ కి స్వయానా బాలయ్యే బ్రేక్ వేశాడు కానీ అది తనకోసం కాదు డైరెక్టర్ క్రిష్ కోసం. అవును ఆగస్ట్ 8 […]

ఆ వెబ్ సైట్ కి కబాలి కూతురి వార్నింగ్

ప్రపంచమంతా కబాలి నామస్మరణతో గత 2-3 రోజులుగా మార్మోగిపోయింది.ఇక తమిళనాడు..చెన్నై నగరం లో అయితే ఇది పీక్స్.అభిమానులు రాత్రంతా వేచి..తమ ఆరాధ్య నటుడి సినిమాకోసం బారులు తీరారు.రజినీకి ఇది కొత్తేమి కాదు కానీ కబాలి కి వచ్చిన క్రేజ్ ఒక్క తమిళ్ లోనే కాదు మొత్తం ఇండియా లోనే వేరే ఏ సినిమాకు రాలేదనే చెప్పాలి.అది సూపర్ స్టార్ రజిని అంటే. అయితే సినిమా రిలీజ్ అవ్వడం డివైడ్ టాక్ రావడం చూస్తూనే వున్నాం మనందరం.అయితే సినిమా […]

‘బాహుబలి’ని క్రాస్ చేసిన కబాలి

ఒకప్పుడు ఫలానా సినిమా 100 రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అదే ఇప్పటివరకు రికార్డు అని చెప్పుకునే వారు.దాన్నే బెంచ్ మార్క్ గా మిగతా సినిమాలు పోటీ పడేవి.అయితే కాలం మారింది.ఇప్పుడంతా కలెక్షన్స్ లెక్కలే ఏ సినిమాకైనా.అందులోనా కలెక్షన్స్ ని అందరు రెండుగా చూస్తున్నారు..బాహుబలి కి ముందు.. బాహుబలి తరువాత అని..అంతలా సౌత్ సినిమా రేంజ్ ని పెంచేసింది మన బాహుబలి.ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా సరే బాహుబలి కలెక్షన్ తో లెక్క కడుతున్నారు..అందరికి అదే […]

మూడోసారి నగరంలో రెజీనా సందీప్ జంటగా..

రెజీనా సందీప్ కిషన్ జంట మధ్య కెమిస్ట్రీ అదరహో అనిపిస్తుంది.వీరిద్దరిది వెండి తెరపై హిట్ పెయిర్ అనిపించుకుంది.ఇద్దరు వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నారు.సందీప్ యూత్ ఫుల్ సినిమాలతో మంచి జోష్ మీదుండగా రెజీనా నటనతో పాటు అందచందాలను అన్లిమిటెడ్ గా ఆరబోస్తూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూ కుర్రకారుని హోరెత్తించేస్తోంది. అయితే తాజాగా వీరిద్దరితో ఎ.కె.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లోకేష్‌ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో అశ్వనికుమార్‌ సహదేవ్‌ తెలుగు, తమిళ్‌ భాషల్లో ఓ […]

రవితేజకి ఏమయ్యింది !

హీరో రవితేజకి ఏమయ్యింది? అని సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే రవితేజ చకచకా సినిమాలు చేసేస్తాడు కానీ ఇప్పటిలా ఇంతకుముందెన్నడూ అతను గ్యాప్‌ తీసుకోలేదు. ‘రాబిన్‌హుడ్‌’ అనే సినిమా ఫైనల్‌ అయ్యిందని కొన్నాళ్ళ క్రితం వరకూ అనుకున్నా అది పట్టాలెక్కలేదు. ఇంకో ఇద్దరు ముగ్గురు దర్శకులతో రవితేజ సినిమాలు చేస్తాడనే వార్తలొచ్చినా అవీ కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. దాంతో రవితేజ అభిమానుల్లో టెన్షన్‌ పెరిగింది. ఆ మధ్య సిక్స్‌ ప్యాక్‌ కోసం ప్రయత్నించిన రవితేజ ఆ […]

కయ్యమా,వియ్యమా: బాబు దారెటు ?

ప్రత్యేక హోదా అనే పదాన్ని వినడానికి కూడా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఇష్టపడటంలేదు. ఆ ఎన్‌డిఎ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కూడా భాగమే. రాజ్యసభలో ఈ రోజు జరగాల్సిన ఓటింగ్‌ని భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా జరగనీయలేదు. కానీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రత్యేక హోదా బిల్లుకి అనుకూలంగా ఓటేయడానికి సిద్ధమైంది. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో. బిజెపి నుంచి ‘బిల్లుపై ఓటింగ్‌ జరగనీయం’ అని హామీ వచ్చిన తర్వాతే, ‘ఆ బిల్లుకి అనుకూలంగా ఓటేస్తాం’ […]

బాబోయ్ పొకెమాన్ చంపేస్తోంది!

ప్రపంచవ్యాప్తంగా 26కు పైగా దేశాల్లో విడుదలైన ఆన్‌లైన్ రియాల్టీ గేమ్ పొకెమాన్ పలు దేశాల్లో వివాదాస్పదమైంది. స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఆధారంగా ఆడే ఈ గేమ్‌లో వాస్తవ ప్రదేశంలో ఒకరు పొకెమాన్ చిత్రాన్ని ఏర్పాటుచేస్తారు. ఆటగాళ్లు.. జీపీఎస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా వెతుక్కొంటూ వెళ్లి దానిని గుర్తించాలి. ఈ గేమ్ కొందరికి ఎగ్జైటింగ్‌గా ఉన్నా.. మరికొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ ఆట ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ సౌదీ అరేబియా మత పెద్దలు పొకెమాన్‌పై ఇప్పటికే ఉన్న ఫత్వాను పునరుద్ధరించారు. […]

మెగాస్టార్‌ కోసం అకిరా?

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా కోసం హీరోయిన్‌ ఎంపికై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతోంది. కాజల్‌ అగర్వాల్‌ పేరు ప్రస్తుతం వినిపిస్తుండగా, బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాతో సంప్రదింపులు జరుపుతోంది ఈ చిత్ర యూనిట్‌ అని ఇంకో టాక్‌ వినవస్తోంది. కాజల్‌తో, చిరంజీవికి స్క్రీన్‌ టెస్ట్‌ చేశారట. ఆమెతో చిరంజీవి జోడీ అశించినత ఫలితాన్విలేదనీ మళ్లీ హీరోయిన్‌ విషయంలో ఆలోచనలో పడ్డారట. అయితే తమిళంలో సోనాక్షి నటించిన ‘లింగా’ సినిమా పెద్ద ఫ్లాప్‌ అయ్యింది. దాంతో ఆమె […]

అయ్యోపాపం ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్‌ని ఇప్పుడు చాలా జాలిగా చూడాల్సిన సందర్భం. దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ దయనీయ స్థితిని చూసి చలించిపోవాలి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కూడా అంతర్భాగమన్న విషయాన్ని ఒకప్పటి కాంగ్రెసు ప్రభుత్వం, ఇప్పటి బిజెపి ప్రభుత్వం విస్మరించాక, ఆంధ్రప్రదేశ్‌ గోడు ఎవరు పట్టించుకుంటారు? ప్రత్యేక హోదా హామీ రెండున్నరేళ్ళ క్రితం పార్లమెంటే ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చింది. కానీ అది అమలు కాలేదు. దాని అమలు కోసం ఇంకో బిల్లు ప్రైవేటుగా పార్లమెంటులో పెట్టవలసిన దుస్థితి ఇంతవరకు దేశంలో ఏ […]