నాగశౌర్య సూపర్‌ హాట్‌

నాగశౌర్య, నారా రోహిత్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘జో అచ్చుతానంద’. ఈ సినిమాలో రెజీనా హీరోయిన్‌గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో ముఖ్యంగా నాగశౌర్య లుక్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. మీసకట్టు లేకుండా, యంగ్‌ బాలీవుడ్‌ హీరోలా కనిపిస్తున్నాడు. మెయిన్‌ హీరో నారా రోహిత్‌ అయినప్పటికీ రోహిత్‌ని డామినేట్‌ చేస్తున్నాడు ఈ సినిమాలో నాగశౌర్య. మంచి నటుడు నాగశౌర్య. లుక్స్‌ పరంగా, ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా నాగశౌర్య ఇంత వరకూ […]

ఆటాడుకుందాం రా TJ రివ్యూ

సినిమా : ఆటాడుకుందాం రా TJ రేటింగ్: 2/5 టాగ్ లైన్: ప్రేక్షకులతో ఈ ఆటలేంటి నటి నటులు : సుశాంత్, సోనమ్ బజ్వా, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, వెన్నెల కిశోరె, రఘు బాబు. నిర్మాత : చింతలపూడి శ్రీనివాస రావు, నాగ సుశీల. బ్యానర్ : శ్రీ నాగ్ కార్పొరేషన్, మ్యూజిక్ : అనూప్ రూబెన్స్. సినిమాటోగ్రఫీ : శివేంద్ర ఎడిటింగ్ : గౌతమ్ రాజు డైలాగ్ : శ్రీధర్ సీపాన కథ/ స్క్రీన్ ప్లే / […]

సుశాంత్‌ బాగా వాడేశాడు

సుశాంత్‌ హీరోగా వస్తోన్న సినిమా ‘ఆటాడుకుందాం రా’. జి.నాగేశ్వర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు చాలా స్పెషల్స్‌ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది అఖిల్‌, చైతూల గెస్ట్‌ రోల్స్‌. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. కరెక్ట్‌గా రిలీజ్‌కి ఒక్క రోజు ముందు అఖిల్‌, సుశాంత్‌ ఉన్న ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో అఖిల్‌ చాలా రొమాంటిక్‌ లుక్‌లో అమ్మాయిల్ని బాగా ఎట్రాక్ట్‌ చేసేలా ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘సిసింద్రీ’ సినిమాలోని ‘చిన్ని […]

కేసీఆర్‌కి పవర్‌ పాయింట్‌ దెబ్బ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి తెలంగాణలోని నీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు పార్టీ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ పెద్ద ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యమ సంస్థలను ఆహ్వానించి తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఈ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాలన్నీ అవాస్తవాలేనని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే. కానీ గడచిన రెండేళ్ళలో తెలంగాణలోని కెసియార్‌ ప్రభుత్వం సాధించినదేమీ లేదని కాంగ్రెసు […]

ఆమెను విక్రమ్‌ తీసుకొస్తున్నాడు

నయనతార ప్రెజెన్స్‌.. ఇదే ఇప్పుడు ఎక్కడ విన్నా హాట్‌ టాపిక్‌గా మారింది. నయనతార ఎందుకిలా చేస్తుందో తెలీడం లేదు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది కానీ సినిమా ప్రమోషన్స్‌కి మాత్రం ఈ ముద్దుగుమ్మ అస్సలు హాజరు కాదు. తెలుగులో అగ్రహీరో అయిన వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమాలో నటించిన నయనతార ఆ సినిమా ప్రమోషన్‌కి హాజరు కాకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం నయనతార భారీ రెమ్యునరేషన్‌ కూడా తీసుకుంది. కానీ, సినిమా ప్రమోషన్‌ గురించి ఆలోచించలేదు. […]

నిజమే తెరాస బాలయ్యే

బాలయ్య రూటే సపరేటు..అది సినిమా అయినా..రాజకీయమైనా.ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడతారో ఆయనకే తెలీదు.ఎక్కడ మొదలుపెట్టాలో తెలుసు కానీ ఎక్కడ ముగించాలో తెలీదు.స్టార్ట్ చేసాడంటే మాత్రం డబిడ దిబిడే.అదీ బాలయ్య స్టైల్ మరి.అదే బాలయ్యకు అప్పుడప్పుడు చిక్కులు కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది.ప్రెస్ మీట్ లలో బాలయ్య ఇలానే నోరు జారి ఇటు వ్యక్తిగతంగాను అటు టీడీపీ పార్టీ పరంగాను ఇబ్బదుల్ని ఎన్నో సార్లు ఎదుర్కొన్నాడు. ఇక అసలు విషయానికి వస్తే బాలయ్య నిన్న కృష్ణ పుష్కరాల సందర్బంగా మహబూబ్ […]

కవిత కూడా ఏపీ వైపే

ఇంతలో ఎంత మార్పు..రాజకీయం అంటే ఇదే నేమో..రెండేళ్ల క్రితం వరకు ఛీ..తూ అన్నవారే ఇప్పుడు బాసటగా నిలుస్తున్నారు..తెలంగాణాలో ఆంధ్ర విద్యా సంస్థల్ని నిషేదిస్తాం..తెలంగాణలో ఆంధ్ర హోటళ్లు నడవనివ్వం..ఇంకా మాట్లాడితే ఆంధ్రోళ్ళను తరిమి కొడతాం అన్న తెరాస నాయకులే ఇప్పుడు హైదరాబాద్ లో ఆంధ్ర సెట్ట్లెర్స్ కి రెడ్ కార్పెట్ పరుస్తాం..ఆంధ్రోళ్ల కాళ్ళో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం అనే స్థాయికి వచ్చేసారు.అదే మరి రాజకీయం అంటే. ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా […]

కాజల్ కు వార్నింగ్ నిజమ

తమిళంలో అజిత్‌ 57వ మూవీ షూటింగ్‌లో నిమగ్నమైంది అందాల కాజల్. యూరప్‌లో వివిధ లొకేషన్స్‌లో చిత్రీకరణ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర డైరక్టర్ శివ కాజల్‌కు క్లాస్ తీసుకున్నాడట. అమ్మడి ట్విట్టర్ ఉత్సాహం భరించలేకే.. శివ ఆమెపై కాస్త సీరియస్ అయ్యాడట. విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య కాజల్ ట్విట్టర్‌లో ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఫొటోలు ఎడాపెడా పోస్ట్ చేస్తోంది. జీవాతో చేసిన మూవీ చిత్రాలూ ఇలాగే జనాలకు తెలిసిపోయాయి. […]

మహేష్ ‘ఎనిమీ’ ఎవరో తెలుసా?

మహేష్ బాబు బ్రహ్మోత్సవం తరువాత మురుగుదాస్ తో చేయబోయే సినిమాకు సంబంధించి ఏ ఒక్క వార్తా బయటికి పొక్కనీయడం లేదు.మాములుగా అయితే హీరో పుట్టినరోజులకి ప్రస్తుతం నడుస్తున్న సినిమాకి సంబంధించి ఎదో ఒక విషయాన్నీ అభిమానులకి కానుకగా ఇస్తుంటారు.ఇదే తరహాలో ఒక వారం ముందు మహేష్ పుట్టిన రోజుకి కూడా అభిమానులు మురుగుదాస్ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ అయినా అదీ కాకపోతే కనీసం టైటిల్ అయినా అనౌన్స్ చేస్తారని ఆశించారు. అయితే అవేమి జరగలేదు.ప్రిన్స్ మహేష్ […]