దయచేసి ఇలాంటివి అడగకండి..యాంకరమ్మ కు ఇచ్చిపడేసిన మహేశ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన చిత్రం సర్కారు వారి పాట. డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సంధర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేస్తున్నారు. ఇన్నాళ్లు పరశూరామ్, హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా ను ప్రమోట్ చేయగా..రీసెంట్ గా మహేశ్ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అయిపోయాడు . ఓ […]

బాల‌య్య – రాధ – చిరంజీవి ఈ ముగ్గురిలో కామ‌న్ పాయింట్‌.. న‌మ్మ‌లేని నిజం.!

చిరంజీవి – బాల‌య్య – రాధ.. ఈ ముగ్గురి పరిచయం అక్కర్లేదు. 90sలో దుమ్ముదులిపిన జంట వీరు. అప్పడినుండి ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ అంటే స్టార్ డమ్ ని నేటికీ కొనసాగుతూ ఉందంటే వారి స్టామినా గురించి వేరే చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన రాధ గురించి కూడా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా డాన్సులు విషయంలో ఎప్పుడు కూడా వీరి ముగ్గురి మధ్య చాలా పోటీ […]

బాల‌య్య – రాఘవేంద్రుడి కాంబినేష‌న్లో ఎన్ని సినిమాలు.. తేడా ఎక్క‌డ కొట్టింది..!

దర్శకుడు రాఘవేంద్ర గురించి అందరికీ తెలిసినదే. దాదాపు ఓ ఒకటి అరా మినహా ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అని టాలీవుడ్లో ఒక నానుడి వుంది. అలాంటి రాఘవేంద్ర మన బాలయ్యకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడట. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజమే. మొట్ట మొదటగా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందట. ఈ సినిమాలో అన్నగారు నందమూరి తారక రామారావు కూడా […]

తండ్రి, కొడుకుల‌తో రొమాన్స్ చేసిన క్రేజీ భామ‌లు వీళ్లే..!

వెండి తెరపై ఏదైనా సాధ్యమే. తల్లి ప్రియురాలు అయిపోతుంది. ప్రియురాలు చెల్లైపోతుంది. అలాగే ఓ సినిమాలో హీరో తండ్రితో నటించిన హీరోయిన్ వేరొక సినిమాలో ఆ తండ్రి తనయులతో కలిసి డ్యూయెట్లు పడేస్తుంది. అయితే ఇలాంటి కాంబినేషన్లను మనం అనాదినుండి చూడవచ్చు. అయితే అలా నటించే అవకాశం ఏ కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే దక్కుతుంది. అందరికీ ఆ అవకాశం రాదు. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే ఆ ఛాన్స్ ఉంటుంది. ఆ రకంగా ఫాదర్-సన్ […]

షాకింగ్‌: రాజ‌కీయాల‌కు ముగ్గురు వైసీపీ రెడ్డి ఎమ్మెల్యేలు గుడ్ బై…!

ఏపీలో అధికార వైసీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు ఓ రేంజ్‌లో ర‌గులుతున్నారు. వీరి బాధ‌లు అయితే మామూలుగా లేవు. పేరుకు మాత్ర‌మే త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఉన్నా త‌మ‌ను జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని… పైగా స‌జ్జ‌ల లాంటి వాళ్లే పైన చ‌క్రాలు తిప్పేస్తూ ఉండ‌డంతో రాజ‌కీయంగా ద‌శాబ్దాల నుంచి త‌మ‌కు ఎంత అనుభ‌వం ఉన్నా ఉపయోగం లేద‌ని వారు వాపోతున్నారు. పార్టీలో రెడ్డి ఎమ్మెల్యేలు ఏకంగా 50 మంది […]

బాలయ్య బ్లాక్ బస్టర్ ‘ నరసింహనాయుడు ‘ సంచలన నిజాలు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రం 2001వ సంవత్సరంలో విడుదలై పెను సంచలనంగా మారింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసి రికార్డు సృష్టించింది.. ఇక ఈ సినిమా రికార్డుల విషయం గురించి కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రం 21 ఏళ్ల […]

జూనియర్ ఎన్టీఆర్ డైట్ & ఫిట్ నెస్ సీక్రెట్ ఇదే..!

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు జూనియర్ ఎన్టీఆర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏలుతున్న టాప్ హీరోలలో కూడా ఒకరు. నిన్ను చూడాలని అనే చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ అప్పటినుంచి ఇప్పటివరకు సరికొత్త విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా RRR చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించారు. రాజమౌళి డైరెక్షన్లో […]

తమన్నాకు ఇదే లాస్ట్ ఛాన్స్ .. ఇక అంతా దేవుడి దయ..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా.. అందరి కళ్ళు మాత్రం మిల్కీ బ్యూటీ తమన్నా వైపే ఉంటాయి. అలాంటి అందం ఆమె సొంతం. ఫీల్ గుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో హ్యాపీ డేస్ సినిమాలో మధు రోల్ లో కనిపించినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే అంతే అందంగా ..అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తూ..కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది. రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకొస్తున్న ఈ సమయంలోను అమ్మడు ప్లేస్ చేజార్చుకోకుండా […]

#NTR 30 అదిరిపోయే అప్‌డేట్‌… తార‌క్ మ‌రింత కొత్త‌గా…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్‌. అప్పుడెప్పుడో 2018లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఎన్టీఆర్ సినిమా రాలేదు. మూడేళ్ల పాటు ఊరించిన ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఎన్టీఆర్‌కు డ‌బుల్ హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ పాన్ ఇండియా […]