చాల సంవత్సరాల విరామం తరువాత మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ తో సందడి చేయటానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా అప్పుడే 50 శాతం పూర్తిచేసుకుంది.ఈ సినిమా సంక్రాంతి కి తెలుగు రాష్ట్రాలలో సందడి చేసేలాగా సినిమా నిర్మాత అయిన రాంచరణ్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగాస్టార్ 151 వ. సినిమా ని కూడా అనౌన్స్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఈ సినిమా […]
Author: admin
సెక్స్ స్కాండల్: ప్రభుత్వాన్ని కూల్చేస్తుంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి రాజకీయంగా చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల కారణంగా కొందరు ముఖ్య నేతల్ని అరవింద్ కేజ్రీవాల్ పోగొట్టుకున్నారు. అయితే వారిని తొలగించడం వల్ల తన నిజాయితీ బయటపడుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలోనే సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సందీప్‌కుమార్‌ని తొలగించారు అరవింద్ కేజ్రీవాల్. అయితే ఇదివరకటిలా ఆయన తప్పించుకోవడానికి వీల్లేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో అరవింద్ కేజ్రీవాల్ మంత్రి వర్గంలోని […]
‘కాటమరాయుడు’తో పవన్ విశ్వరూపమే.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో నిరాశ పరిచిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘కాటమరాయుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్ర నిర్మాత శరత్ మరార్ ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటమరాయుడా కదిరి నరసింహుడా..’ అంటూ జోరుగా సాగే ఈ పాట చాలా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆలపించిన ఈ […]
హోదా లేదు, అసలు ప్యాకేజీ రాదు!
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా లేనే లేదు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి చెప్పాక ఇంకా హోదాపై ఆశలు పెట్టుకోవడం అనవసరం. ప్రత్యేక హోదా వస్తుందని ఆయన చెబితేనే, అందులో నిజం లేదన్నట్టు. ఆయనే లేదని చెబితే, ఇక అస్సలు అక్కడ హోదా గురించిన చర్చే లేదని అర్థం. ప్రత్యేక ప్యాకేజీ ఏదో తయారవుతోందని సుజనా చౌదరి చెబుతున్నా, అది నమ్మదగ్గదిగా కనిపించడంలేదు. ఎందుకంటే ప్యాకేజీ అంటేనే అదొక మాయ. విభజన కారణంగా ఏర్పడ్డ లోటు బడ్జెట్‌ని కేంద్రం […]
చిరు ఆటో జానీ లో ఎన్టీఆర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా వక్కంతం వంశి డైరెక్షన్ లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమా ని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఆలస్యం అయ్యేటట్టు ఉండటం తో సినిమా కి సినిమాకి గ్యాప్ వుండకూదహనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ పూరి జగన్నాద్ తో ప్లాన్ చేసుకున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన కధని […]
అనుష్కకి కష్టాలు
నాజూకైన శరీరంతో వెండితెరను ఏలిన అనుష్కను సైజ్‌జీరో కష్టాలు ఇంకా వదలలేదు. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం విపరీతంగా స్వీట్లు తినేసి లావెక్కిపోయింది. ఇప్పుడు ఆ బరువు తగ్గించుకోవడానికి అనుష్క నానా కష్టాలూ పడుతోంది. యోగా, వ్యాయామం ఏది చేసినా పెద్దగా లాభం కనబడడం లేదు.అందుకే జిమ్‌కెళ్లడం మానేసి హైదరాబాద్ రోడ్లను ఆశ్రయిస్తోందట. ముఖానికి మాస్క్ ధరించి హైదరాబాద్ రోడ్లపై 20 కిలోమీటర్లు సైక్లింగ్ చేస్తోందట. […]
చంద్రబాబు ఇంటిముందే చస్తా:శివాజీ
ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలపై అన్ని వర్గాలనుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.ఎంతో చక్కగా అంతకంటే సృజనాత్మకంగా సుజనా చౌదరి మాట్లాడినతీరు నిజంగా సిగ్గుచేటు.ఎంతయినా వ్యాపారవేత్త చక్కగా ఇచ్చిపుచ్చ్చుకునే ధోరణిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ని కూడా కేంద్రం ముందు వ్యాపారం చేసేసాడు చౌదరి బాబు. ఈ విషయం పై ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు,సినీ నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.సుజనా చౌదరి చేతగాని రాజకీయాలు మానుకో.నిన్నెవడన్నా ప్రెస్ మీట్ […]
ప్రత్యేక హోదా ఆక్ పాక్ కరేపాక్:సుజనా
మనిషి ఆశాజీవి అని ఏ పెద్దమనిషి అన్నాడో కానీ..మనుషుల్లో తెలుగు మనుషులంతా ఆశాజీవులు వేరెవరూ ఉండరేమో అనిపిస్తుంది.ప్రత్యేక హోదా మెం ఇవ్వము అని కేంద్రం మొహం మీద మొత్తి మరీ చెప్తున్నా మనలో ఆశ చావడం లేదు.ఎప్పుడు ఏ తలమాసిన ప్రతినిధి ప్రత్యేక హోదా అంటూ మీడియా ముందుకొచ్చినా అందరం ఇదేదో ప్రకటన వచ్చేస్తుందని వెర్రి వెంగళప్పల్లా ఎదురుచూడడం వాళ్లేమో మనకు అర్థం కానీ..అర్థం చేసుకోలేని..మాటల్తో నిస్సిగ్గుగా మనల్ని వంచిస్తునే వున్నారు. తాజాగా కేంద్ర మంత్రివర్యలు టీడీపీ […]
శాతకర్ణి తల్లి,భార్య,బిడ్డ ఇదిగో
నందమూరి నట సింహం బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.క్రియేటివ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొరాకో,జార్జియా ల్లో కీలకమైన పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు.భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను క్రిష్ అద్భుతంగా చిత్రీకరించాడు అని టాక్. తాజాగా శాతకర్ణి షూటింగ్ లో అలనాటి బాలీవుడ్ అందాల తార హేమమాలిని జాయిన్ అయ్యారు.ఇందులో శాతకర్ణికి తల్లిగా హేమమాలిని నటిస్తోంది.ఇక శాతకర్ణి భార్యగా శ్రీయ నటిస్తోన్న విషయం తెలిసిందే.ఈ […]