సక్సెస్‌తోపాటు రెస్పెక్ట్‌ దక్కింది.

కొన్ని సినిమాలకు కేవలం సక్సెస్‌ లేదా ఫెయిల్యూర్‌ దక్కుతుంటుంది. కొన్ని సినిమాలు దారుణమైన విమర్శల్ని ఎదుర్కొంటాయి. కొన్ని సినిమాలకు ప్రశంసలు దక్కుతాయి. చాలా అరుదుగా మాత్రమే కొన్ని సినిమాలకు గౌరవం దక్కుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ‘జ్యో అచ్యుతానంద’ సినిమా చేరుతుంది. ‘సినిమా విజయవంతమైంది. దానికి మించి ఎక్కడికి వెళ్ళినా సినిమాకీ, మాకూ రెస్పెక్ట్‌ దక్కుతోంది..’ అంటున్నాడు ‘జ్యో అచ్యుతానంద’ చిత్ర దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌. మంచి సినిమాకి ఎప్పుడూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలతోపాటు గౌరవం దక్కుతుంటుంది. […]

‘ఈడు గోల్డ్‌ ఎహె’ ఊర మాస్‌.

తాజాగా ‘జక్కన్న’ సినిమాతో విజయం అందుకుని మాంచి జోష్‌ మీదున్నాడు సునీల్‌. తాజాగా సునీల్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఈడు గోల్డ్‌ ఎహే’. పేరుకి కామెడీ హీరోనే అయినా, సునీల్‌ డాన్సుల్లో మాత్రం మహా మాస్‌. అందుకే ఊర మాస్‌ డాన్సులతో ఊపేయనున్నాడు ఈ సినిమాలో ఈ భీమవరం బుల్లోడు. డాన్సులంటే మనోడికి కొట్టిన పిండి. కామెడీ టైమింగ్‌లో సునీల్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది? మాంఛి కమర్షియల్‌ మాస్‌ మసాలా సినిమాని సునీల్‌తో వీరు పొట్ల తెరకెక్కించాడని […]

హోదా – తల్లిపాలు, ప్యాకేజీ – డబ్బా పాలు.

డబ్బా పాలు చంటి పిల్ల ఆరోగ్యానికి క్షేమం కాదు. కానీ విధిలేని పరిస్థితుల్లో వైద్యులు డబ్బా పాలను పసి పిల్లలకు ఆహారంగా సూచిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ అనే పసిపాపకి ఇప్పుడు డబ్బా పాల అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రత్యేక హోదా అనే తల్లిని కేంద్రమే దూరం చేసింది. దారుణం కదా ఇది. ఈ పోలిక తెచ్చింది బిజెపి మిత్రపక్షం అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్‌. చిత్తూరు జిల్లాకు చెందిన శివప్రసాద్‌, రాజకీయ నిరసనల కోసం సరికొత్త […]

విశాల్ కి రాధిక సవాల్

కోలీవుడ్ లో నడిఘర్ సంఘం ఎన్నికలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు.మాములు రాజకీయాలకి ఏ మాత్రం తీసిపోని ఎత్తులు,పైఎత్తులు,ఆరోపణలు,నిందలు..ఇలా ఒకటేమిటి సిసలైన రాజకీయ చదరంగాన్ని తలపించింది నడిఘర్ ఎన్నిక.ఆ ఎన్నికలయ్యాయి శరత్ బాబు ఓటమి పాలవగా విశాల్ కి అధికారం దక్కిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలయి చాలా కాలం అయినా ఇంకా ఆ దూషణలు..కక్ష సాధింపు పర్వాలు మాత్రం ఆగడం లేదు.ఈ మధ్యనే శరతకుమార్‌, రాధారవి లు నడిగర్‌ సంఘంకు చెందిన రూ1.65 కోట్ల […]

తారక్ లెక్కలు మారాయి

యుంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ లో వున్నా క్రేజ్ చాలా ఎక్కువ. రీసెంట్ గా రిలీజ్ అయినా జనతా గ్యారేజ్ తో భారీ సక్సెస్ అందుకున్న ఈ హీరో తనలోని ఇంక్కొక్కడిని బయటికి తీసాడనిపిస్తుంది. వరుస డిఫరెంట్ షేడ్స్ వున్న క్యారెక్టర్స్ తో సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకున్నాడు. అందుకే ఇప్పుడు చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడట ఇంతకు ముందులాగా నాలుగు ఫైట్లు, ఆరు పాటలు వుండేటట్టు లెక్కలు వేసుకోకుండా తనలోని నటుడి […]

రేసుగుర్రం లా రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ధ్రువ సినిమా షూటింగ్ తో బిజీగా వున్నాడు. ఈ సినిమా ని డిసెంబర్ నాటికి రిలీజ్ చేయటానికి సిద్ధం చేస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా సినిమాకి సినిమాకి చాల గ్యాప్ తీసుకుంటూ వచ్చిన ఈ మెగా హీరో ఇకనుంచి వరుస సినిమాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడు. వరుస క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాలు చేయటానికి రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే ధ్రువ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమాకి సన్నాహాలు […]

70 ఏళ్ళ ముసలాడిగా సల్మాన్‌ఖాన్‌.

విలక్షణ పాత్రల వైపు దృష్టి సారించిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ఇటీవల ‘సుల్తాన్‌’ అనే సినిమాలో నటించి మెప్పించాడు. అంతకు ముందు ‘భజరంగీ భాయిజాన్‌’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఈ కండల వీరుడి నుంచి మరో సూపర్‌ సెన్సేషన్‌ రాబోతోంది. అదే ‘టైగర్‌ జిందా హై’. ఇందులో సల్మాన్‌ఖాన్‌ 70 ఏళ్ళ ముదుసలిగా కనిపించబోతున్నాడట. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పై అత్యంత […]

‘సుప్రీం’ డైరెక్టర్‌తో ఎన్టీయార్‌.

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజతో ‘సుప్రీం’ సినిమా చేసి హిట్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారమ్‌. ముందుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ సినిమా చేయవలసి ఉంది. అయితే సీన్‌లోకి అనిల్‌ రావిపూడి పేరు వచ్చి చేరింది. సినీ పరిశ్రమలో కాంబినేషన్లు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఇంకో వైపున వక్కంతం వంశీ కూడా ఎన్టీయార్‌తో ఓ […]

కార్తీ తో హీరోయిన్ రహస్య వివాహం

బిచ్చ గాడు సినిమా గుర్తుందా..అంత ఈజీ గా మర్చిపోయే సినేమానా అది..కేవలం 50 లక్షల పెట్టి పిచ్చైక్కారన్ అనే సినిమా డబ్బింగ్ రైట్స్ కొని దానికి బిచ్చగాడు అనే వినూత్న టైటిల్ పెట్టిన సినిమాకి దాదాపు 35 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.ఆ సినిమాలో నటించిన సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా కూడా మంచి మార్కులే కొట్టేసాడు.ఆంటోని సరసన చిత్ర కథా నాయకిగా సాట్నా టైటస్ నటించిన విషయం తెలిసిందే. అయితే హీరోయిన్ సాట్నా […]