ఆడ‌పిల్ల‌ల‌పై కేసుల్లేవ్ అంటోన్న ప‌వ‌న్‌

స‌మాజంలోని ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ ఎంత బాధ్య‌త‌గా ఉండాలో జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆడ‌పిల్లా ఎంతో గౌర‌వంగా బ‌తికే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని, అదేస‌మ‌యంలో త‌న‌పై ఏదైనా దాడి జ‌రిగితే.. ఆడ‌పిల్ల‌లే ధైర్యంగా తిర‌గ‌బ‌డాల‌ని కూడా ఆయ‌న సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం గుత్తిలోని ఓ విదాసంస్థ‌లో విద్యార్థినుల‌తో ప‌వ‌న్ ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆడ‌పిల్ల‌ల‌కు స‌మాజంలో ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, ఎలా జీవించాలో కూడా వారికి చెప్పుకొచ్చారు.   స‌మాజంలో అంద‌రికీ జీవించే హ‌క్కు […]

అంత డ‌ప్పు ఎందుకు లోకేష్‌బాబు..!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అన్నాక 24 గంట‌లూ ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేయాలా?  వాళ్ల‌కు మాత్రం కుటుంబాలు ఉండ‌వా?  ఓ వారం ట్రిప్‌క్‌కి వెళ్తే.. కొంప‌లేం మునిగిపోతాయి? ఇటీవ‌ల ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఇది! ఆయ‌న ఎవ‌రి గురించి అన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు!! అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా దీనిని లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు సెంటిమెంట‌ల్ ఫూల్స్ క‌నుక‌!! ఇప్పుడు ఆ సెంటిమెంటును మోతాదుకు మించి మోగించేస్తున్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం […]

ఆ ఏపీ మంత్రి త‌ప్పులు ప్ర‌శ్నిస్తే ..కులం కార్డు తీసేస్తున్నారు

ఏపీలో అవినీతి పెరిగిపోయింది! ఇటీవ‌ల స‌ర్వ‌త్రా విన‌బ‌డుతున్న మాట‌. కొంద‌రు ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని నేరుగా సీఎం చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేస్తున్న ప‌రిస్థితి ఉంది. మ‌రీ ముఖ్యంగా మంత్రులే అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అవినీతిని స‌హించేది లేద‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రు మంత్రులు గుట్టుచ‌ప్పుడు కాకుండా మౌనంగా ఉంటుండగా మ‌రికొంద‌రు మాత్రం.. తాము ద‌ళిత […]

బ‌న్నీ కోసం బాల‌య్య‌ను వ‌దులుకున్న దేవిశ్రీ

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే చాలా వ‌ర‌కు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఆడియోను డిసెంబ‌ర్‌లో రిలీజ్ చేసి వ‌చ్చే సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కంచె సినిమాకు మ్యూజిక్ అందించిన చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్ అందిస్తున్నారు. బాల‌య్య కేరీర్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న సినిమా కావ‌డంతో ముందుగా ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌ను […]

2019 వార్‌: టీడీపీ+బీజేపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌

ఏపీ రాజ‌కీయాల్లో నిన్న‌టి వ‌ర‌కు ఉన్న మబ్బులు వీడుతున్నాయి. మసకలు తొలగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని కొద్ది రోజులుగా చెపుతూ వ‌స్తోన్న ప‌వ‌న్ బుధ‌వారం అనంత‌పురం స‌భ‌తో మ‌రింత క్లారిటీ ఇచ్చాడు. తాను 2019 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ఘంటాప‌థంగా చెప్పేశాడు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ఏపీలో ముక్కోణ‌పు పోరుకు తెర‌లేచిన‌ట్ల‌య్యింది. అనంత‌పురం స‌భ‌లో ప‌వ‌న్ ప్ర‌సంగం చూస్తే పొలిటిక‌ల్‌గా ప‌వ‌న్ స్టైల్ మారిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. గతంలో పంచెలూడదీసి కొడతాం అంటూ పరుషంగా మాట్లాడిన […]

ప‌వ‌న్ చెంత‌కు మాజీ మంత్రి..!

మాజీ మంత్రి, దివంగ‌త వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తుడైన అనుచ‌ర‌డుగా మెలిగిన ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో గ‌ట్టి ప‌ట్టున్న నేత కొణ‌తాల రామ‌కృష్ణ‌కు పొలిటిక‌ల్ డ‌యాస్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ట‌! రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌లో ఉండ‌లేక‌… జ‌గ‌న్ నేతృత్వంలోని వైకాపాలోకి వ‌చ్చేశారు కొణ‌తాల‌. అయితే.. పార్టీలో అధ్య‌క్షుడి వైఖ‌రితో విసుగెత్తిన ఆయ‌న ఓ ఫైన్‌డే వైకాపాకి హ్యాండిచ్చేశారు. అయితే, అప్ప‌టి నుంచి ఆయ‌న ఏ పార్టీలోనూ చేర‌కుండా త‌ట‌స్థంగా ఉన్నారు. అయితే, మొన్నామ‌ధ్య  అంతా సెటిల్ అయిపోయింది. […]

టీఆర్ఎస్‌లో ఎన్ని ఫైటింగ్‌లో….

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు జోరందుకున్నాయి. బంగారు తెలంగాణ ఏర్పాటు ల‌క్ష్యంలో భాగంగా జిల్లాల సంఖ్య‌ను అనూహ్యంగా 31కి పెంచారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న 10 జిల్లాల స్థానంలో కొత్త‌గా 21 జిల్లాలు ఏర్ప‌డ్డాయి. దీంతో పాల‌న సులువు అవుతుంద‌ని, క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు పాల‌న చేరువ అవుతుంద‌ని, స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని సీఎం కేసీఆర్ ఊహించారు. ఈ క్ర‌మంలోనే ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా.. జిల్లాల ఏర్పాటులో వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఇక‌, కొత్త […]

మ‌హేష్ సినిమా కోసం కొర‌టాల‌కు క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌

టాలీవుడ్‌లో ద‌ర్శ‌కుడిగా అత‌డి అనుభవం మూడంటే మూడు సినిమాలు. అయితేనేం మూడు సినిమాల‌కే అత‌డు టాప్ డైరెక్ట‌ర్ రేంజ్‌కు ఎదిగిపోయాడు. ఆ మూడు సినిమాలు ఒక‌దానిని మించి మ‌రొక‌టి బ్లాక్ బ‌స్ట‌ర్లు అయ్యాయి. దీంతో ఇప్పుడు ఆ హీరోతో సినిమా చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం క్యూ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో  ఆ డైరెక్ట‌ర్ క్రేజ్‌తో పాటు రేటు కూడా అమాంతం పెంచేశాడు. ఇప్పుడు ఈ విష‌యం టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో పెద్ద సంచ‌ల‌న‌మైంది.   […]

డిపాజిట్ స్ట్రైక్స్‌తో మ‌రో షాక్ ఇచ్చిన మోడీ

బ్లాక్ మ‌నీకి బంప‌ర్ స్ట్రోక్ ఇచ్చిన ప్ర‌ధాని మోడీ..కి ఒక వ‌ర్గం ప్ర‌జ‌లు జై కొడుతుండ‌గా.. మ‌రో మేధావి వ‌ర్గం మాత్రం ఆ.. ఈ నిర్ణ‌యంతో బ్లాక్ మ‌నీ ఆగిపోతుందా.. నోట్ల రంగు మార్చుకుంటుంది అంతే! అని పెద‌వి విరిచారు. అయితే, ఇలాంటి వాళ్ల పెద‌వి విరుపుల‌కు కూడా షాకిచ్చే నిర్ణ‌యం తాజాగా వెలువ‌డింది. త‌మ వ‌ద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల‌ను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు ఉన్న నేప‌థ్యంలో న‌ల్ల కుబేరులు త‌మ వ‌ద్ద ఉన్న […]