ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్‌లో జగన్‌ను తిట్టే శాఖా మంత్రి, దూకుడు మంత్రి, సెటిల్మెంట్ మంత్రికి ప్రమోషన్ రానుందట. ఏపీ సీఎం చంద్రబాబు గత ఆరేడు నెలలుగా తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రక్షాళనలో తన కుమారుడు లోకేష్‌కు సైతం కేబినెట్ బెర్త్ దక్కుతుందని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్షాళనలో పనితీరు సరిగా లేని మంత్రులను తొలగించి వారి స్థానంలో సీనియర్లకు, కొత్తవారికి కూడా ఛాన్స్ ఉంటుందన్న టాక్ ఉండనే […]
Author: admin
మూడు పార్టీల్లో ముగ్గురు మెగా బ్రదర్స్
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయిన క్రేజ్ పవన్‌కళ్యాణ్‌తో పీక్‌కు చేరింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఏకంగా ఏడెనిమిది మంది ఉంటే యేడాదిలో వారు నటించిన సినిమాలే ఏకంగా 10 వరకు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కీలకమైన మెగా బ్రదర్స్ ముగ్గురు రాజకీయంగా ఎవరి దారు వారు చూసుకోనున్నారా ? ముగ్గురు బ్రదర్స్ …మూడు పార్టీల్లో ఉంటారా […]
చంద్రబాబు – కేసీఆర్‌కు ఒకే టెన్షన్ ..!
రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి విపక్ష పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేసేశారు. ఈ జంపింగ్‌ల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు కనీస సంప్రదాయాలు కూడా పాటించకుండా విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చేసుకున్నారు. అయితే ఇప్పుడు పార్టీలు జంప్ చేసిన ఎమ్మెల్యేలతో పాటు వీటిని ప్రోత్సహించిన చంద్రబాబు, కేసీఆర్ సైతం ఇరకాటంలో పడనున్నారని తాజా సంఘటనలు దోహదం చేస్తున్నాయి. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై […]
యంగ్ హీరోతో ఎఫైర్‌పై స్పందించిన సీనియర్ హీరోయిన్
షారుక్ ఖాన్ దిల్ సే సినిమాలోని చయ్య చయ్య ..చలి చయ్య సాంగ్‌తో దేశాన్ని ఓ ఊపు ఊపేసింది మలైకా అరోరా. ఆ తర్వాత మలైకా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే బెస్ట్ కపుల్స్‌గా పేరున్న ఈ జంట కొద్ది రోజులుగా వేర్వేరుగా ఉండడంతో పాటు విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. బోనీకపూర్ కుమారుడు, బాలీవుడ్ యంగ్ […]
ఎన్టీఆర్ నో – బన్నీ ఎస్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ప్రస్తుతం ఉన్న రికార్డులు, ఫామ్ అదిరిపోతోంది. బన్నీ నటించిన చివరి నాలుగు చిత్రాలు రూ.50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఇప్పటి వరకు బన్నీ ఫాలో అవుతోన్న తన రూటును సైతం మార్చేశాడు. బన్నీ ఓ సినిమా చేస్తుండగా మరో సినిమా గురించి ఆలోచించేవాడు కాదు. అయితే కొద్ది రోజులుగా బన్నీ తన స్టైల్ మార్చేశాడు. ఓ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ […]
రజనీ 2.0కు షాకింగ్ ప్రి రిలీజ్ బిజినెస్
మన తెలుగు సినిమాల బడ్జెట్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌కు ధీటుగా ఉంటోంది. తెలుగులో స్టార్ హీరోతో సినిమా చేయాలంటే తక్కువలో తక్కువ 50 కోట్లు కావాల్సిందే. ఇప్పుడు ఈ లెక్కను ఎనిమిది రెట్లు పెంచేశాడు సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్. 2.0 సినిమా కోసం ఏకంగా 400 కోట్లు పెట్టిస్తున్నాడు. సౌత్ ఇండియా సినిమాకు రూ.400 కోట్ల బడ్జెట్ అంటే అది ఊహకే అందడం లేదు. ఇది కలా ? నిజమా ? అన్న సందేహాలు […]
షాక్: లోకేష్ మంత్రి పదవికి మామ బాలయ్య అడ్డు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కొద్ది రోజులుగా టీడీపీలోను, ఏపీ ప్రభుత్వంలోను పట్టు సాధించేందుకు ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే లోకేష్‌కు త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో కేబినెట్ బెర్త్ కన్‌ఫార్మ్ అన్న వార్తలు కూడా వస్తున్నాయి. లోకేష్‌ను అసెంబ్లీకి పంపాలనుకుంటే కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం బెస్ట్ ఆప్షన్ అని కూడా బాబు భావిస్తోన్న సంగతి తెలిసిందే. లోకేష్‌ను అసెంబ్లీకి పంపకపోతే ఆయన్ను […]
రాంచరణ్‌కు షాక్ ఇచ్చిన నిఖిల్
మెగా ఫ్యామిలీ హీరో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకడు. టాలీవుడ్‌లో తొలి రూ.50 కోట్ల హీరోగా రికార్డులకు ఎక్కిన చెర్రీ నటించిన 9 సినిమాలలో ఏకంగా 6 సినిమాలు రూ.40 కోట్ల క్లబ్‌లో చేరాయి. అయినా ఏం లాభం… ఇంట్లో ఎంత గెలిచినా.. వీధిలో మాత్రం చరణ్ పిల్లి. ఓవర్సీస్‌లో నాని లాంటి హీరోలు సైతం సలువుగానే మిలియన్ మార్క్ టచ్ చేస్తున్నారు. చెర్రీ మిలియన్ మార్క్ కాదు కదా…ఇప్పటి వరకు మనోడికి అక్కడ […]
బాలయ్య..ఎన్టీఆర్ మధ్య విభేదాలు తొలిగాయా!
నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తో సెంచరీ కొట్టబోతున్నారు, ఆ మైలురాయి చేరుకోవడానికి ఇక రెండు నెలల దూరమే ఉంది, క్రిష్ డైరెక్షన్‌లో తీస్తున్న ఈ సినిమా ఇప్పటికే అనుకున్న టైం కంటే ఒక్క రోజు ముందే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందన్న వార్తలూ వచ్చాయి. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ముందు నిర్ణయించినట్టుగానే సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక పోతే జూనియర్ ఎన్టీఆర్.. జనతాగ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చినా […]